ఎట్టకేలకు హీరోయిన్ త్రిష కు క్షమాపణలు చెప్పిన మన్సూర్ అలీ ఖాన్..!!

తమిళంలో సీనియర్ నటుడుగా పేరుపొందిన మన్సూర్ అలీ ఖాన్.. హీరోయిన్ త్రిష పైన అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ గత కొద్దిరోజులుగా పలు రకాల వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో హీరోయిన్ త్రిష కు అటు రాజకీయంగా ఇటు సినీ పరిశ్రమ నుంచి మద్దతు భారీగానే లభిస్తోంది. మన్సూర్ అలీఖాన్ చేసిన వ్యాఖ్యలు ముమ్మాటికి తప్పే అంటూ నడిగర్ సంఘం త్రిష కు క్షమాపణలు చెప్పకపోతే సభ్యత్వం సైతం రద్దు చేస్తామంటూ హెచ్చరించారు.ఆయన అయినప్పటికీ కూడా ఏమాత్రం బెదరకుండా త్రిషకు […]

హీరో సిద్ధార్థ్ కు క్షమాపణలు చెప్పిన ప్రకాష్ రాజ్.. కారణం అదేనా..?

టాలీవుడ్ లోనే కాకుండా ఇతర భాషలలో కూడా విలక్షణమైన నటుడుగా ప్రకాష్ రాజ్ మంచి పాపులారిటీ సంపాదించారు.. విలన్ గానే కాకుండా హీరోగా సైడ్ క్యారెక్టర్లలో పలు సినిమాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించిన ప్రకాష్ రాజ్.. పాత్ర ఏదైనా సరే ఆయన ఒదిగిపోయి మరి నటిస్తూ ఉంటారు ఇటీవలే రాజకీయంగా కూడా ఎప్పుడు యాక్టివ్గానే ఉంటున్న ప్రకాష్ రాజ్ ముఖ్యంగా బీజేపీని మోడీని విమర్శించి మాట్లాడడంలో ఎప్పుడు ముందే ఉంటారు. అయితే ఈ మధ్యనే చంద్రమోహన్-3 […]

దర్శకుడికి సారీ చెప్పిన ఉంగరాల జుట్టు సుందరి… అసలేం జరిగిందంటే?

మన తెలుగులో ఉంగరాల జుట్టు సుందరి అనగానే ఠక్కున గుర్తుకొచ్చేది అనుపమ పరమేశ్వరన్. అవును.. నిఖిల్ – అనుపమ పరమేశ్వరన్ నాయకానాయికలుగా నటించిన ‘కార్తికేయ 2’ ఇటీవలే థియటర్లలోకి వచ్చి దుమ్ముదులుపుతోంది. ఈ సినిమా ఇటు తెలుగు రాష్ట్రాలు సహా అటు హిందీ బెల్ట్ లోనూ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. విడుదలైన ప్రతిచోటా బాక్సాఫీస్ వద్ద హడావుడి చేస్తోంది. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో తాజాగా హైదరాబాద్ లో చిత్ర […]

ఆ తప్పు చేయడంతో దర్శకుడికి క్షమాపణ చెప్పిన రష్మిక..!

కన్నడ సినీ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చి తెలుగులో తన సత్తా ఏంటో చాటి, ఇప్పుడు ఏకంగా నేషనల్ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన రష్మిక మందన. ఇటీవల స్టార్ హీరోల సినిమాలలో కూడా అవకాశాన్ని కొట్టేసింది.ఇక తన సినీ జీవితాన్ని మరి కాస్త ముందుకు తీసుకు వెళ్తోంది. మొదట ఛలో సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈమె సరిలేరు నీకెవ్వరు సినిమా తో వెనుతిరిగి చూడలేదు. ఇకపోతే తనను ఛలో సినిమా […]

నారప్ప నిర్మాత వెంకటేశ్ అభిమానులకు క్షమాపణ.. ఎందుకంటే..?

కరోనా కంగారు అన్ని రంగాలను ప్రభావితం చేసి… కోలుకోలేని దెబ్బతీసింది. సినిమా ఇండస్ర్టీకి చెందిన వారు కరోనా మిగిల్చిన విషాధాన్ని నమ్మలేకపోతున్నారు. అసలు థియేటర్ల ఓపెనింగ్ ప్రశ్నార్థకమైన వేళ… సినిమాలను నేరుగా ఓటీటీలోనే విడుదల చేస్తున్నారు. ఇంత వరకు చూసుకుంటే… చిన్న సినిమాలు మాత్రమే ఓటీటీలో రిలీజైన దాఖలాలు ఉన్నాయి. కానీ వెంకటేశ్ లాంటి స్టార్ హీరో నటిస్తున్న నారప్ప చిత్ర టీం కూడా ఓటీటీకే ఓటేసింది. తాజాగా ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన కలైపులై థాను […]

అరియానాకు వ‌ర్మ క్ష‌మాప‌ణ‌లు..కార‌ణం అదేన‌ట‌!

యాంక‌ర్‌గా గుర్తింపు తెచ్చుకున్న అరియానా గ్లోరీ వివాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ ఇండ‌ర్వ్యూ ద్వారా ఫుల్ పాపుల‌ర్ అయింది. అంతేకాదు, తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 4లో ఛాన్స్ కొట్టేసి.. హౌస్‌లో అడుగు పెట్టింది. ఇక బిగ్ బాస్ ఫైన‌ల్స్ వ‌ర‌కు చేరినా.. టైటిల్ గెలుచుకోలేక‌పోయింది అరియానా. కానీ, ఎంద‌రో అభిమానుల‌ను సంపాదించుకుంది. ఇదిలా ఉండగా ఇటీవల అరియానతో ఇంటర్వ్యూ నేపథ్యంలో వర్మ జిమ్‌లో ఆమెతో కలిసి కసరత్తులు చేశాడు. అందుకు […]