హాట్ అందాల‌తో హీటెక్కిస్తున్న అషు రెడ్డి..పిక్స్ చూస్తే చెమ‌ట‌లే!

అషు రెడ్డి.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. జూనియర్ సమంతాలా ఫేమ్ దక్కించుకున్న ఆషు.. తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 3లో పాల్గొని సూప‌ర్ పాపుల‌ర్ అయిపోయింది. బిగ్ బాస్ త‌ర్వాత అషు వ‌రుస టీవీ షోలు చేస్తూ బిజీ బిజీగా గ‌డుపుతోంది. అలాగే సినిమాలు, వెబ్ సిరీస్‌ల‌లో న‌టించే అవ‌కాశాల‌ను కూడా అందుకుంటోంది. మ‌రోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉండే అషు రెడ్డి తరచుగా తన గ్లామరస్ పిక్స్‌ను […]

కోటాకి దిమ్మ‌తిరిగే కౌంట‌ర్ ఇచ్చిన అన‌సూయ‌..నెట్టింట ట్వీట్ వైర‌ల్‌!

బుల్లితెర హాట్ యాంక‌ర్ అనసూయ వస్త్రాధారణపై సీనియర్ నటుడు, విలన్, కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు పొందిన కోట శ్రీనివాసరావు వివాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే కోటా వ్యాఖ్య‌ల‌పై అన‌సూయ స్పందిస్తూ దిమ్మ‌తిరిగే కౌంట‌ర్ ఇచ్చింది. కోట శ్రీనివాస‌రావు పేరుని ప్ర‌స్తావించ‌కుండా ఆయ‌న తీరుపై ట్విట్ట‌ర్ వేదిక‌గా అన‌సూయ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. `రీసెంట్‌గా ఓ సీనియ‌ర్ యాక్ట‌ర్ నా వ‌స్త్రాధార‌ణ‌పై కొన్ని కామెంట్స్ చేశార‌ని తెలిసింది.ఎంతో అనుభ‌వ‌మున్న వ్య‌క్తి అలా నీచంగా […]

మొదటి సారిగా తన కొడుకును పరిచయం చేసిన బుల్లితెర నటి?

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు నటి సమీరా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె అదిరింది షో తో గుర్తింపు తెచ్చుకొని, ఆ తరువాత బుల్లితెరపై ఎన్నో సీరియల్స్ లో నటించింది. ఒకవైపు యాంకర్ గా మరొకవైపు నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని ఏర్పరచుకుంది. తాజాగా తొలిసారిగా తన చిన్నారిని పరిచయం చేసింది సమీరా. సోషల్ మీడియా ఇంస్టాగ్రామ్ వేదికగా తన కొడుకు ఫోటోను అభిమానులతో షేర్ చేసుకుంది. మా అందాలకు చిరునామా మా బేబీ […]

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న అఖిల్ అభిమాని?

అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా నటించిన తాజా చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ఈ సినిమా ఇటీవలే రిలీజ్ అయ్యింది. ఈ సినిమాతో మంచి హిట్ కొట్టాడు అఖిల్. ఇక ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజే మంచి టాక్ వినిపిస్తోంది. ఒక ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీతో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ సినిమా హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇది ఇలా ఉంటే సినిమా రిలీజ్ […]

నెటిజెన్ కు స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చిన రష్మిక మందన?

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో సెలబ్రిటీల ట్రోలింగ్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. హీరోయిన్ లకు అభిమానులు చిట్ చాట్ లో పిచ్చిపిచ్చి ప్రశ్నలు వేస్తూ వారికి కోపం తెచ్చుకుంటారు. అంతేకాకుండా వారు పెట్టిన ట్వీట్ పై నెగిటివ్ కామెంట్స్ చేస్తూ వాటిని ట్రోల్స్ చేస్తూ ఉంటారు. ఇలాంటి వాటిని హీరోయిన్స్ చాలావరకు పట్టించుకోకుండా లైట్ తీసుకుంటూ ఉంటారు. కానీ ఒక్కొక్కసారి అవి వివాదాస్పదంగా మారినప్పుడు వాటికి స్పందించాల్సి వస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే బ్యాడ్ గా కామెంట్ […]

విడాకుల తర్వాత సమంతా కొత్త సినిమా ప్రకటన?

సమంత, నాగచైతన్య విడాకుల వ్యవహారం తర్వాత సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినిపించిన సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటికీ వీరిద్దరి విడాకుల విషయంలో కొత్త వార్తలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. నాగ చైతన్య తో విడిపోయిన సమంత ఆ తరువాత ఏం చేయనుంది? సినిమాల్లో నటిస్తుందా లేదా? ఇలా సమంత నెక్స్ట్ స్టెప్ కోసం ఆమె అభిమానులతో పాటు చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సమంతా బాలీవుడ్ పై ఫోకస్ పెట్టిందని, […]

ఎరుపు చీర‌లో చిట్టి అందాలు చూస్తే చెమ‌టలు ప‌ట్టాల్సిందే..పిక్స్ వైర‌ల్‌!

ఫరియా అబ్దుల్లా అంటే గుర్తు ప‌ట్ట‌డం కాస్త ఆల‌స్యమ‌వుతుందేమో కానీ, చిట్టి అంటే ట‌క్కున గుర్తు ప‌ట్టేస్తారు. `జాతిరత్నాలు` చిత్రంలో చిట్టిగా న‌టించి ప్రేక్ష‌కుల మ‌న‌సు గెలుచుకున్న ఈ హైదరాబాదీ పిల్ల‌.. ఫ‌స్ట్ మూవీతోనే బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకుంది. ఇక ఈ చిత్రం త‌ర్వాత సినిమాల ఎంపిక‌లో ఆచి తూచి అడుగులు వేస్తున్న ఫ‌రియా.. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ వ‌రుస ఫొటో షూట్ల‌తో కుర్ర‌కారుకు పిచ్చెక్కించేస్తుంది. తాజాగా కూడా ఎరుపు చీర‌లో స్లీవ్‌లెస్‌ […]

లంగా ఓణీలో రంగ‌మ్మ‌త్త మైండ్‌బ్లాక్ అందాలు..నెట్టింట పిక్స్ వైర‌ల్‌!

అనసూయ భరధ్వాజ్.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ప్ర‌ముఖ కామెడీ షో `జబర్దస్త్` ద్వారా సూప‌ర్ పాపుల‌ర్ అయిన అను.. వెండితెర‌పై ప‌లు చిత్రాలు చేసి మంచి న‌టిగా కూడా ఫ్రూవ్ చేసుకుంది. ముఖ్యంగా రంగ‌స్థ‌లంలో అన‌సూయ పోషించిన రంగ‌మ్మ‌త్త పాత్ర ప్రేక్ష‌కుల‌కు బాగా క‌నెక్ట్ అయింది. దాంతో ఆ త‌ర్వాత ఆమెకు మ‌రిన్ని అవ‌కాశాలు సైతం త‌లుపు త‌ట్టాయి. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ వ‌రుస టీవీ షోల‌తో పాటుగా పుష్ప‌, ఖిలాడి, రంగమార్తాండ చిత్రాల్లో […]

హ‌ద్దులు దాటేస్తున్న ప్రియ‌మ‌ణి..కుర్రాళ్లు ఊరుకుంటారా?

ప్రియ‌మ‌ణి.. ప‌రిచ‌యం అవ‌స‌రంలేని పేరు. `ఎవరే అతగాడు?` సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైన ఈ అందాల భామ‌.. `పెళ్ళైనకొత్తలో` సినిమా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ త‌ర్వాత ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగిన ప్రియ‌మ‌ణి.. త‌న అద్భుత‌మైన న‌ట‌న‌తో జాతీయ అవార్డును సైతం సొంతం చేసుకుంది. ఇక కెరీర్ పీక్స్‌లో ఉన్న‌ప్పుడే ముస్తఫా రాజ్ అనే వ్యక్తని ప్రేమించి పెళ్లి చేసుకున్న ప్రియ‌మ‌ణి.. కొన్నాళ్ల పాటు సినీ ఇండ‌స్ట్రీకి దూరంగా ఉంది. ఆ […]