హాట్ అందాల‌తో హీటెక్కిస్తున్న అషు రెడ్డి..పిక్స్ చూస్తే చెమ‌ట‌లే!

అషు రెడ్డి.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. జూనియర్ సమంతాలా ఫేమ్ దక్కించుకున్న ఆషు.. తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 3లో పాల్గొని సూప‌ర్ పాపుల‌ర్ అయిపోయింది. బిగ్ బాస్ త‌ర్వాత అషు వ‌రుస టీవీ షోలు చేస్తూ బిజీ బిజీగా గ‌డుపుతోంది.

Image

అలాగే సినిమాలు, వెబ్ సిరీస్‌ల‌లో న‌టించే అవ‌కాశాల‌ను కూడా అందుకుంటోంది. మ‌రోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉండే అషు రెడ్డి తరచుగా తన గ్లామరస్ పిక్స్‌ను షేర్ చేస్తూ నెటిజ‌న్లును హీటెక్కిస్తుంటుంది.

తాజాగా కూడా బుల్లి గౌను ధ‌రించిన అషు పాప‌.. థైస్ అందాల‌ను చూపిస్తూ చెమ‌ట‌లు ప‌ట్టించేసింది. కుర్ర‌కారు మ‌తిపోగొడుతున్న అషు తాజా పిక్స్ ప్ర‌స్తుతం నెట్టింట తెగ వైర‌ల్ అవుతున్నాయి. మ‌రి లేటెందుకు మీరూ వాటిపై ఓ లుక్కేసేయండి.