దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం ఆర్.ఆర్. ఆర్..2022 మార్చ్ 24 న రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ బలాక్ బస్టర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. కాగా ఈ సినిమాలో బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఇద్దరు స్టార్ హీరోలను కలిపి మల్టీ స్టార్లర్గా తరకెక్కించడమే. మనకు తెలిసిందే స్టార్ హీరోస్ కన్నా స్టార్ హీరో ఫ్యాన్స్ తోనే తలనొప్పులు ఎక్కువ . ఇద్దరు ఫ్యాన్స్ లో ఏ […]
Tag: social media
అయ్యయ్యో..ఆ ఒక్క మెసేజ్ తో..అలియా పరువు మొత్తం పోయిందే..!!
ఇండియన్ సినిమా చరిత్రను తిరగరాసిన ఆర్ఆఆర్ర్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టాలీవుడ్ స్టార్ హీరోస్ రామ్ చరణ్ – ఎన్టీఆర్ కలిసి బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీగా నటించిన ఈ ప్రతిష్టాత్మకమైన సినిమాని దర్శకధీరుడు రాజమౌళి.. కొన్ని రాత్రులు పగలు నిద్ర లేకుండా శ్రమించి తెరకెక్కించారు . కాగా ఆయన కష్టానికి ఫలితంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హీట్ అయింది . కాగా ఈ సినిమాలో హీరోయిన్ పాత్రలో మెరిసిన హాలీవుడ్టీ బ్యూటీ ఒలివియా మోరీస్.. […]
జగన్పై బాలయ్య పంచ్లు పేలిపోయాయ్… వీరసింహారెడ్డిలో వాయి తీసేశాడుగా…!
నందమూరి బాలకృష్ణ అఖండ లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత నటించిన సినిమా వీర సింహారెడ్డి. ఈ సినిమా ఈరోజు సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా విడుదలకు ముందు నుంచే ట్రైలర్లతో భారీ హైప్ ను క్రియేట్ చేసుకుంది. ఈ సినిమా ట్రైలర్ విడుదల వడంతోనే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై సెటైరికల్ గా డైలాగ్లు పేల్చాడు. . ‘‘నువ్వు సంతకం పెడితే బోర్డు మీద పేరు మారుతుందేమో.. కానీ ఆ చరిత్ర సృష్టించిన వాడి పేరు […]
వీర సింహారెడ్డి: చిరంజీవి వీరయ్య ఆ మార్కును టచ్ చేసేనా..!
బాలయ్య- చిరంజీవి సంక్రాంతి సినిమాల వార్ అంటే మామూలుగా ఉండదు.. ఈ ఇద్దరు విడివిడిగా వస్తే ఎలా ఉంటుందో కానీ ఇద్దరు పోటా పోటీగా వస్తుంటే వేడి మామూలుగా ఉండదు. రెండు రోజుల ముందుగానే బాలయ్య తెలుగువారికి సంక్రాంతి పండగ తీసుకొచ్చేశాడు. ఈరోజు విడుదలైన వీర సింహారెడ్డి సినిమా విడుదలకు ముందు నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుని సూపర్ బజ్ను క్రియేట్ చేసుకుంది. చిరు వాల్తేరు వీరయ్య విషయానికి వస్తే రేపు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు […]
బాలయ్య కెరీర్ లోనే ఫస్ట్ టైమ్ ఇలా…వీర సింహారెడ్డి బిగ్గెస్ట్ ఓపెనింగ్ లోడింగ్..!
నటసింహ నందమూరి బాలకృష్ణ అఖండ లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత నటించిన తాజా సినిమా వీరసింహారెడ్డి. భారీ అంచనాల నడుమ సంక్రాంతి కానుకగా ఈరోజు ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఈసినిమా విడుదలకు ముందు నుంచే భారీ పాజిటివ్ టాక్ తో సూపర్ బాజ్ క్రియేట్ చేసుకుంది వీర సింహారెడ్డి. గత రాత్రి ఇతర దేశాల్లో ప్రీమియర్ షో లతో పాజిటివ్ టాక్ తెచ్చుకున్న వీర సింహారెడ్డి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము లేపుతుంది. ఇక రెండు షోలు […]
ఎన్టీఆర్ అభిమానులకు కాలర్ ఎగరేసుకునే అప్డేట్.. ఎవరు ఊహించని విధంగా వచ్చేస్తున్నాడు గా..!
జూనియర్ ఎన్టీఆర్ గత సంవత్సరం త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో అదిరిపోయే హిట్ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమాలో కొమరం భీముడు గా ఎన్టీఆర్ తన నటనతో అదరగొట్టాడు. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ తన తర్వాత సినిమాను దర్శకుడు కొరటాల శివతో ప్రకటించాడు. అయితే ఆ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలుపెట్టలేదు. తాజాగా న్యూ ఇయర్ కానుకగా ఈ సినిమాను ఈ వచ్చే నెల ఫిబ్రవరి నుంచి షూటింగ్ మొదలు పెట్టబోతున్నామని […]
ఎన్టీఆర్ డ్రెస్ క్యాప్ సన్ గ్లాసెస్ ధర తెలిస్తే.. దిమ్మ తిరిగిపోవాల్సిందే..!
సాధారణంగా సినీ సెలబ్రెటీలకు సంబంధించిన ఎలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలైనా తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఈ క్రమంలోనే వారు ఉపయోగించే లగ్జరీ గ్యాడ్జెట్స్, మొబైల్స్, కార్స్.. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరు మరింత ఆసక్తిని చూపిస్తారు. ఈ సందర్భంలోనే గతంలోనూ పలుసార్లు ఎన్టీఆర్ టీ షర్ట్, స్పెట్ షర్ట్, షూస్, మాస్క్ ఇలా ఎన్టీఆర్ ధరించే వస్తువుల ధరల గురించి ఎన్నో వార్తలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా […]
ఏమో.. భవిష్యత్తులో అలా చేస్తానేమో.. అభిమానులకు చిరు హింట్ ఇచ్చేసాడా..!?
చిరంజీవి పునాదిరాళ్ళు సినిమాతో టాలీవుడ్లో హీరోగా పరిచయమై అప్పటినుంచి నాలుగు దశాబ్దాలుగా తెలుగులో అగ్ర హీరోగా కొనసాగుతున్నాడు. ఇప్పటికీ అదే ఉత్సాహంతో వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం సీనియర్ హీరోల్లో బిజీగా ఉంటూ వరుస సినిమాలో చేస్తుంది మాత్రం చిరంజీవి ఒక్కడే.. చిరంజీవి తన సినిమాల విషయంలో ఎంచుకునే కథలపై ఎంతో అపారమైన జడ్జిమెంట్ ఉంది. ఇక తన సినిమాల షూటింగ్ సెట్లో కొన్నిసార్లు ఆపధర్మ దర్శకుడుగా కూడా చిరు అవతారం ఎత్తారు. రాబోయే […]
వామ్మో ఈ అక్కినేని హీరోయిన్ ని చూశారా…ఎంత దారుణంగా అయిపోయిందో..!
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సుమంత్ హీరోగా వచ్చిన సినిమా గోదావరి. ఈ సినిమా పేరు చెప్పగానే టక్కున గుర్తుకు వచ్చే పేరు కమలినీ ముఖర్జీ. ఈ సినిమాలో హీరోయిన్గా నటించి అచ్చ తెలుగు అమ్మాయిల కనిపించే ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం అమెరికాలో సెటిలైంది. ఇక టాలీవుడ్ లో చేసింది అతి తక్కువ సినిమాలే అయినా.. తన నటనతో ఆ పాత్రలను గుర్తుండిపోయే విధంగా నటించింది. ప్రతి ఒక్కరి ఇంట్లోను ఇలాంటి ఒక అమ్మాయి ఉంటే చాలు అనేలా […]









