ఆ రెండు సంఘటనలు బాలయ్య పై నెగిటివిటీ పెరిగిందా..ఆయన మనసులో ఏముంది..!

నందమూరి తారకరామారావు నట వారసుడిగా సినిమాల్లోకి వచ్చిన బాలకృష్ణ తన తండ్రికి తగ్గ నటుడుగా తన సినిమాలతో మెప్పించాడు. ఈ క్రమంలోనే బాలకృష్ణ తన మాటలతో తన చెష్టల‌తో ఎన్నో వివాదాలలో ఇరుక్కున్నారు. కొన్ని సందర్భాల్లో బాలయ్య చేసిన కామెంట్లు కాస్త వివాదాస్పదం కావడంతో ఆ వ్యాఖ్యలకి క్షమాపణలు చెప్పిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు అఖండ- వీర సింహారెడ్డి సినిమాలతో బాలయ్య బ్యాక్ టు బ్యాక్ విజయాలతో త‌న మార్కెట్‌ను పెంచుకున్నాడు. మరో పక్క […]

అబ్బాయ్ కే దిక్కులేదు..ఇక బాబాయ్ కి కూడానా..? పవన్ డైరెక్టర్ పరువు పాయే..!!

తెలుగు చిత్ర పరిశ్రమలో టాలెంట్ ఉన్న దర్శకులకు కొదవలేదు. ఇలాంటి దర్శకుల జాబితాలో ముందు వరుసలో హరీష్ శంకర్ కూడా ఉంటాడు. రవితేజ హీరోగా వచ్చిన షాక్ సినిమాతో దర్శకుడుగా టాలీవుడ్కు పరిచయమైన హరీష్ శంకర్.. పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన గబ్బర్ సింగ్ సినిమాతో అగ్రదర్శకుల జాబితాలో చేరాడు. హరీష్ ద‌ర్శ‌క‌త్వంలో వచ్చిన తక్కువ సినిమాలే అయినా ఆ సినిమాలు మాస్ ప్రేక్షకులను ఎంతగానో అలరించేలా ఉండటంతో స్టార్ దర్శకుడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఈ […]

అతనితో కలిసి నేను ఎలా ఉంటే మీకెందుకు.. మీ పని మీరు చూసుకోండి శ్రీవల్లి హ‌ట్‌ కామెంట్స్ వైరల్..!

ఛ‌లో సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్‌గా పరిచయమైన రష్మిక మందన్న‌ తర్వాత వరుస‌ సినిమాల్లో న‌టించి స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఇక గత సంవత్సరం అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప సినిమాతో పాన్‌ ఇండియా లెవెల్ లో అదిరిపోయే హిట్‌ అందుకుని సూపర్ ఫామ్ లో దూసుకుపోతుంది. ప్రస్తుతం రష్మిక వరుస బాలీవుడ్ సినిమాల్లో నటిస్తూ తన క్రేజ్‌ను పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంది. రష్మిక మందన్న‌ ఆ మధ్య విజయ్ దేవరకొండ తో […]

చీరకట్టులో పూర్ణ హోయల‌కు విల‌విల‌మంటున్న కుర్రాళ్లు.. కానీ అదొక్క‌టే డౌట్‌!

ప్రముఖ నటి పూర్ణ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. కేరళ లో జన్మించినప్పటికీ అచ్చ తెలుగు అమ్మాయిల కనిపించే పూర్ణ.. ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్ లతోపాటు బుల్లితెరపై పాలు టీవీ షోల‌కు జ‌డ్జ్ గా వ్యవహరిస్తూ సత్తా చాటుతోంది. ఇటీవలె పూర్ణ ఓ ఇంటిది అయింది. దుబాయ్ కి చెందిన వ్యాపారవేత్త షానిద్ అసిఫ్ అలీతో త‌న నిశ్చితార్థం జ‌రిగింద‌ని గ‌త ఏడాది ఆరంభంలో అఫీషియ‌ల్ గా అనౌన్స్ చేసిన పూర్ణ‌.. వివాహం మాత్రం […]

బాలయ్య మజాకా ముచ్చటగా మూడోసారి డబుల్‌ హ్యాట్రిక్ కొట్టబోతున్నాడు.. మామూలుగా ఉండదు మరి..!

నటసింహం నందమూరి బాలకృష్ణ బ్యాక్ టు బ్యాక్ అఖండ మరియు వీర సింహారెడ్డి సినిమాలతో వరుస విజయాలను దక్కించుకుని సూపర్ ఫామ్ లో దూసుకోబోతున్నాడు. ఇప్పుడు ఈ జోష్‌లో తన 108వ సినిమాను స్టార్ దర్శకుడు అనిల్ రావిపూడి తో చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా ఓ షెడ్యూల్ ముగించుకొని త్వరలోనే రెండో షెడ్యూల్ కూడా ప్రారంభం కాబోతుంది. ఇప్పుడు ఈ సినిమాని కూడా ఎంతో ఆలస్యం చేయకుండా వెంటనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. […]

భారీగా పెంచేసిన సీనియర్లు..యువ హీరోలను మించిపోయారుగా అంతేగా మరి..!

ప్రస్తుతం మన టాలీవుడ్‌లో యువ హీరోలు కన్నా సీనియర్ హీరోలు వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇప్పుడు ఉన్నా యంగ్‌ హీరోలకు పోటీగా సినిమాలు చూస్తున్న సీనియర్ హీరోలలో బాలకృష్ణ- చిరంజీవి ముందు వరుసలో ఉన్నారు. ఇప్పటికే చిరంజీవి గత సంవత్సరం రెండు సినిమాల తో ప్రేక్షకులు ముందుకు రాగా.. ఈ సంవత్సరం వాల్తేరు వీరయ్య సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. ఇక ఈ సినిమా కూడా చిరంజీవికి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. […]

తన అందంతో మాయ చేసిన పవన్ కళ్యాణ్ హీరోయిన్.. ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..!

టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు వరుస సినిమాల్లో నటించి అగ్ర కథానాయకగా కొనసాగింది. హీరోయిన్ ఆసిన్. అందం అభినయంతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. టాలీవుడ్ లో మాస్ మహారాజ రవితేజ నటించిన అమ్మానాన్న ఓ తమిళమ్మాయి సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది. ఆ తర్వాత కోలీవుడ్‌లో సూర్యతో గజిని సినిమాలో నటించి సౌత్ ఇండియాలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా తర్వాత కూడా కోలీవుడ్, టాలీవుడ్ లో ఉన్నా స్టార్ హీరోలు సరసన పలు […]

బాలయ్యను వివాదంలోకి లాగొద్దు.. ఎస్వీఆర్ ఫ్యామిలీ బాసట..!

నటసింహం నందమూరి బాలకృష్ణ అఖండ సినిమాతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హీట్ అందుకుని.. వరుస సినిమాలతో బిజీ అయ్యాడు. మళ్లీ ఆ సినిమా తర్వాత వీరసింహారెడ్డి సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమా తర్వాత కూడా వరుస క్రేజీ దర్శకులతో సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అయ్యాడు బాలకృష్ణ. ఇటు సినిమాలతో పాటు బుల్లితెరపై అన్ స్టాపబుల్ షోతో కూడా మరింత పాపులర్ అయ్యాడు బాలయ్య. ఈ క్రమంలోనే […]

ప్రభాస్ ను వదలని లీకులు.. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సలార్ ఫొటోస్..!

బాహుబలి సినిమాలతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకుని వరుస పాన్ ఇండియా సినిమాలు చేసుకుంటూ ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్ గా అవతరించాడు ప్రభాస్. ఈ పాన్ ఇండియా హీరో ప్రస్తుతం నటిస్తున్న తాజా సినిమాల్లో సలార్ మూవీ కూడా ఒకటి.. కే జి ఎఫ్ సినిమాలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుని ఎన్నో సెన్సేషనల్ రికార్డులు సృష్టించిన దర్శకుడు ప్రశాంత్ నీల్‌.. ఇప్పుడు ప్రభాస్ తో కలిసి స‌లార్‌ సినిమా చేస్తున్నాడు. ఈ ఇద్దరి కాంబోలో వస్తున్న […]