శృతిహాసన్ ఇంట్రెస్టింగ్ పోస్ట్.. అతనికంటే ఎవరు తనని అలా చూడలేరట..!

లోకనాయకుడు కమలహాసన్ కూతురుగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన శృతిహాసన్ వరుస సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. శృతిహాసన్ టాలీవుడ్, కోలీవుడ్ అనే బేధం లేకుండా అన్ని భాషలోనూ సినిమాల్లో నటించింది. సౌత్ ఇండియాలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న సమయంలోనే శృతిహాసన్ ప్రేమ, పెళ్లి వ్యవహారాలతో సినిమాలుకు దూరమై తన కెరీర్‌ను నిర్లక్ష్యం చేసింది. మళ్లీ రవితేజ హీరోగా వచ్చిన క్రాక్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఆ […]

అనుష్క తో సినిమా అంటూ.. 50 లక్షలు కొట్టేసిన కేటగాడు..!

ఈ మధ్య కాలంలో సినిమా పరిశ్రమలో మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. మీకు ఇష్టమైన హీరో, హీరోయిన్‌తో అపాయింట్‌మెంట్‌ ఇప్పిస్తామని, సినిమాలో నటించే అవకాశాలు ఇప్పిస్తామంటు పలువురు కేటుగాళ్లు లక్షల్లో డబ్బులు వసూలు చేస్తూ మోసానికి పాల్పడుతున్నారు. తాజాగా టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అనుష్క, మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ పేరు చెప్పి రూ.50 లక్షల రూపాయలతో మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. అనుష్క, మణిశర్మ తో అపాయింట్‌మెంట్‌ ఇప్పిస్తామంటూ ఓ కేటుగాడు.. టాలీవుడ్ లోని విశ్వకర్మ […]

అడివి శేష్‌ ఇంట్లో సందడి చేసిన సినీ తారలు… పెళ్లి ఎవరికంటే?

టాలీవుడ్ యంగ్‌ అండ్‌ ట్యాలెంటెడ్ హీరో అడివి శేష్‌ గురించి ప్రత్యేకించి పరిచయం అవసరం లేదు. మనోడు సినిమా చేసాడంటే అది హిట్టవ్వాల్సి తీరాల్సిందే. ఎందుకంటే శేష్ ఒక్క నటనలోనే కాకుండా రైటింగ్, డైరెక్షన్ వంటి విషయాలలో బాగా రాటుదేలాడు. అందుకే ఒకటికి పదిసార్లు అలోచించి సినిమాలు చేస్తూ ఉంటాడు. అంతేకాకుండా తన సినిమాలకు తానే స్క్రీన్ప్లే అందిస్తూ ఉంటాడు. ఇకపోతే శేష్ ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. అతని సోదరి షిర్లీ పెళ్లి వేడుకలు ఘనంగా […]

బాలయ్య షోలో కోలీవుడ్ బ్రదర్స్.. అల్లు అరవింద్ స్కెచ్ మామూలుగా లేదుగా..!

కోలీవుడ్ స్టార్ హీరోలు సూర్య- కార్తీ ఇటు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ దక్కించుకున్నారు. నిజ జీవితంలో వీరిద్దరూ బ్రదర్స్ అయినా వీరి సినిమాలు చూసేందుకు కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తి చూపిస్తారు. అందుకే వీరి సినిమాలో కోలీవుడ్ తో పాటు తెలుగులో కూడా ఏకకాలంలో భారీ ఎత్తున విడుదలవుతాయి. కరోనా ముందు వరకు సరైన సక్సెస్ లేని ఈ బ్రదర్స్.. ఆ తర్వాత నుంచి మాత్రం వరుస‌ విజయాలతో సౌత్ […]

రానాకు ఈ పేరు ఎలా వచ్చిందో తెలుసా.. అసలు స్టోరీ తెలిస్తే సినిమాయే తీసేయవచ్చు..!

టాలీవుడ్ దివంగత అగ్ర నిర్మాత రామానాయుడు కుటుంబం నుంచి మూడోతరం వారసుడుగా చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టాడు రానా. రామానాయుడు పెద్ద కుమారుడు సురేష్ బాబు పెద్దకొడుకు రానా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లీడర్ సినిమాతో తెలుగు తెరకు హీరోగా పరిచయమయ్యాడు. తొలి సినిమాతోనే తన నటనలోని వైవిధ్యం చూపిస్తూ ప్రేక్షకులను అలరించాడు. రానా కేవలం తెలుగు సినిమాలలోనే కాకుండా తమిళ్, హిందీ అంటూ భాషతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ నటుడుగా మంచి గుర్తింపు […]

పవన్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. అంత పని చేసిన వీరమల్లు చిత్ర యూనిట్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా విలక్షణ దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ హరిహర వీరమల్లు. ఈ సినిమాల్లో పవన్ కు జోడిగా నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైన ఇప్పటికీ కంప్లీట్ అవ్వలేదు. సమ్మర్ లో ఈ సినిమాల ప్రేక్షకులు ముందుకు తీసుకురావడానికి చిత్ర యూనిట్స్ సన్న హాలు చేస్తుంది. పవన్ కళ్యాణ్ కూడా ఈ సినిమాను స్పీడుగా పూర్తి చేయాలనే ఆలోచనలు కూడా ఉన్నాడు. తన […]

బిగ్ అప్డేట్: సలార్ సినిమాలో మరో పాన్ ఇండియా హీరో.. ఇండియన్ బాక్సాఫీస్ బద్దలు అవ్వాల్సిందే..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేస్తున్న క్రేజీ ప్రాజెక్టులో సలార్ కూడా ఒకటి.. ఈ సినిమాను కేజిఎఫ్ సినిమాలతో పాన్ ఇండియా దర్శకుడుగా గుర్తింపు తెంచుకున్న ప్రశాంత నీల్ తెరకెక్కిస్తున్నాడు. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ సినిమా మొదటి భాగం ఈ సంవత్సరం సెప్టెంబర్ 28న ప్రేక్ష‌కుల‌ ముందుకు రాబోతుంది. ఈ సినిమాను ప్రశాంత్- ప్రభాస్ ఇమేజ్‌కు తగ్గట్టు భారీ యాక్షన్ సినిమాగా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక […]

రవితేజ -డీజే టిల్లు కాంబో ఫిక్స్.. సినిమా ఏంటో తెలుసా..!?

మాస్ మహారాజ్ రవితేజ ప్రస్తుతం జస్ట్ స్పీడ్ లో దూసుకుపోతున్నాడు. జయ అపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్లిపోయే రవితేజకి ఇప్పుడు వరుసగా రెండు బ్లాక్ బస్టర్ హిట్‌లు పడటంతో ఇదే జోష్‌లో రెట్టింపు ఉత్సాహంతో వరుస సినిమాలకు కమిట్ అవుతున్నాడు. గత సంవత్సరం చివరిలో ‘ధమాకా’తో సోలోగా తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హీట్ అందుకున్న మాస్ మహారాజా.. ఈ సంక్రాంతికి చిరంజీవి- రవితేజ కలిసి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాతో మరో బంపర్ […]

నొప్పి లేకుండానే ఆ ఫీలింగ్ ని ఎంజాయ్ చేస్తున్న స్టార్ హీరోయిన్..మొగుడు ఉన్నా వేస్టేగా..!!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోయిన్స్ అందరూ నొప్పి లేకుండానే అమ్మ అని పిలిపించుకొవడానికి ఇష్టపడుతున్నారు. ఆ ఫీలింగ్ కోసం తాపత్రయపడుతున్నారు. సరోగసి ప్రాసెస్ ద్వారా బిడ్డలను కంటూ అమ్మ అని పిలిపించుకోవడానికి ఇష్టపడుతున్న అందాల ముద్దుగుమ్మలు ..తొమ్మిది నెలలు కడుపులో బిడ్డను మోయకుండానే ఆ ఫీలింగ్ ను ఎంజాయ్ చేస్తున్నారు . కాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా కూడా ఆ లిస్ట్ లోకే వస్తుంది […]