చిత్ర పరిశ్రమ అంటేనే ఓ వింత ప్రపంచం. ఏ హీరో అయినా ఓ సినిమాతో విజయం సాధిస్తే మళ్లీ అదే తరహా పాత్రలు ఆయనకు వస్తూ ఉంటాయి. మళ్లీ అదే తరహా పాత్రలు చేయాలంటే ఆ హీరోకి ఎంతో ఇబ్బందిగా ఉంటుంది. ప్రేక్షకులు కూడా ఆ హీరోని అదే పాత్రలో చూడడానికి అలవాటు పడిపోతారు. పోనీ ఆ సినిమా చేయకుండా వదిలేద్దామా అంటే కెరీర్ బిగినింగ్ లో హీరో కథ నచ్చలేదు అంటాడా అని సదరునిర్మాణ సంస్థ […]
Tag: social media
ఆ టాలీవుడ్ యువ హీరోతో సినిమా చేస్తే.. హీరోయిన్ల కెరీర్ ముగిసినట్టేనా..!
తెలుగు చిత్ర పరిశ్రమలో అక్కినేని కుటుంబానికి ఎంతో పేరు ఉంది. ఇప్పటికే ఫ్యామిలీలో మొదటి తరం హీరో నాగేశ్వరరావు తర్వాత రెండో తరం హీరో నాగార్జున కూడా తన తండ్రికి తగ్గ తనయుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత మూడోతరం హీరోలుగా నాగచైతన్య, అఖిల్ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. అయితే ఈ ఇద్దరు యువ హీరోలకు అంత పెద్ద సినీ బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికీ కూడా చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోలుగా గుర్తింపు తెచ్చుకోలేకపోతున్నారు. ఇక ఇది […]
వెంకటేష్ సూపర్ హిట్ సినిమాకు బాలయ్యకు సంబంధం ఏంటి..!
నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం టాలీవుడ్ లోనే ఏ హీరోకు అందని సూపర్ క్రేజ్తో దూసుకుపోతున్నాడు. బ్యాక్ టు బ్యాక్ విజయాలతో టాలీవుడ్ కుర్ర హీరోలకి గట్టి పోటీ ఇస్తున్నాడు. ఇటు సినిమాలతో పాటు బుల్లితెరపై అన్ స్టాపబుల్ షోతో ఎవరు ఊహించిన విధంగా బాలయ్య తన అభిమానులను అలరిస్తున్నాడు. ఇక ఈ సంక్రాంతికి వీర సింహారెడ్డి సినిమాతో మరో బంపర్ బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం క్రేజీ దర్శకుడు అనిల్ రావిపూడి […]
ఈ స్టార్ హీరోయిన్ల కొలతలు చూస్తే మతులు పోతాయి.. వీళ్ళ షేపులో ట్విస్ట్ ఇదే..!
చిత్ర పరిశ్రమ అంటేనే ఓ గ్లామర్ ప్రపంచం ఇందులో ఇమేజ్ ఎంత త్వరగా వస్తుందో అంతే త్వరగా అది కనుమరుగయ్యే అవకాశం ఉంది. ఆ ఇమేజ్ను కాపాడుకోవడానికి చిత్ర పరిశ్రమలో ఉన్న హీరోయిన్లు తమ శరీరాన్ని, అందాన్ని ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటారు. అందులో వారి సౌందర్య పోషణ ఏం మాత్రం తగ్గిన దానికి అనుగుణంగా వారి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా తగ్గుతుందనడంలో సందేహం లేదు. ఇలా శరీరంలో మార్పులు రావడంతో కెరియర్ కోల్పోయిన హీరోయిన్లు చాలామంది […]
భర్తలు చనిపోయిన రెండో పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉంటున్న స్టార్ హీరోయిన్లు వీరే..!
చిత్ర పరిశ్రమలో ఎంతోమంది హీరోయిన్లు పరిచయమై ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అలా వారి కెరీర్ మంచి పీక్స్లో ఉన్న సమయంలోనే కొందరు ప్రేమించి పెళ్లి చేసుకుంటే మరి కొంతమంది పెద్దలు కుదిరిచిన పెళ్లి చేసుకున్నారు. వారిలో మరి కొంతమంది అయితే రెండో పెళ్లి వారిని కూడా వివాహం చేసుకున్నారు. ఇదిలా ఉంటే చాలామంది స్టార్ హీరోయిన్లు వారి భర్త మరణించి చాలా కాలం అవుతున్నా కూడా ఇప్పటికీ రెండో పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉంటూ తమ […]
తరాలు మారినా తెలుగు చిత్ర సీమలో వన్నె తగ్గని సినిమాలు ఇవే..!
ఎన్ని తరాలు మారిన పాత సినిమాలు కు ఉన్న క్రేజ్ మామూలుగా ఉండదు.. ఆ సినిమాలలో చూపించినట్టు ప్రేమ- ఆప్యాయతలు- అనురాగాలు ఈతరంలో వచ్చే సినిమాలో మనం చూడలేకపోతున్నాం. ఇప్పుడు వచ్చే సినిమాలలో అవి చూపించడం వారికి చేతకాదు… ఏమైనా డాన్స్ చేసామా, ఫైట్లు చేసామా, రెండు డైలాగులు చెప్పామా ఇది ఈ తరం నటన. అప్పట్లో ఉన్న నటన ఈ తరానికి రాదు.. వారికి అది చేతకాదు అనేది నిజం. మన పాత సినిమాల్లో నటించేవారు […]
భారీ షాక్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ హీరోయిన్ .. మరి ఇంత దారుణమా ..!
టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా వస్తుంది అంటే ఆయన అభిమానులకు పండగే.. ఆయన నటించిన సినిమాల రిజల్ట్ ఎలా ఉన్నప్పటికీ ఆయన అభిమానులు ఆయన సినిమాలను ఆదరిస్తూ ఉన్నారు.. నిజానికి పవన్ కళ్యాణ్ సినిమాలలో పాటలన్నీ సూపర్ హిట్ ఏ సినిమాలో పాటలు కూడా అంతగా బాగుండవు అనే టాక్ లేదు. ఇక బాక్సాఫీస్ హిట్ కొట్టడం పవన్ కు వెన్నతో పెట్టిన విద్య .. అలాగే ఆయన సినిమాలలో స్టైల్ కు […]
ఆ స్టార్ హీరోలకు…ఈ హీరోయిన్ అంత లక్కీయా..!
ఏ స్టార్ హీరోయిన తన సినీ కెరియర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటిస్తారు. వాళ్లు నటించిన హిట్ సినిమాల్లో కొందరు హీరోయిన్లను ఆ హీరోలకు లక్కీ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంటారు. ఇక మన టాలీవుడ్ లో కూడా మన స్టార్ హీరోలకు కూడా లక్కీ హీరోయిన్గా మారిన వారు ఉన్నారు. టాలీవుడ్లో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న రామ్ చరణ్- ఎన్టీఆర్- ప్రభాస్ వీరి కెరీర్లో నటించిన సినిమాలలో లక్కీ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ […]
ఆ స్టార్ ముద్దుగుమ్మలకు ఆ పని కోసం అంత ఖర్చు చేస్తారా..!
ఇప్పుడు మన తెలుగు చిత్ర పరిశ్రమలో కన్నడ ముద్దుగుమ్మల హవా ఎక్కువగా నడుస్తుంది.. వీళ్ళ హవా సినిమాలలోనే కాకుండా బుల్లితెరపై కూడా ఎక్కువగానే వీళ్ళు చక్రం తిప్పుతున్నారు. అయితే టాలీవుడ్ లో తెలుగు అమ్మాయిలకు అవకాశం వచ్చింది చాలా తక్కువ.. ఇప్పుడు ఉన్న ప్రస్తుత కాలంలో అయితే మన టాలీవుడ్ లో ఉన్న తెలుగు అమ్మాయిలను చేతివేళ్లపై లెక్కపెట్టొచ్చు.. ఇక అదే కన్నడ ముద్దుగుమ్మల గురించి చెప్పుకోవాలంటే చాలామంది ఉన్నారు. మన తెలుగు చిత్ర పరిశ్రమలో సగానికి […]









