ఈ స్టార్ హీరోయిన్ల కొలతలు చూస్తే మతులు పోతాయి.. వీళ్ళ షేపులో ట్విస్ట్ ఇదే..!

చిత్ర పరిశ్రమ అంటేనే ఓ గ్లామర్ ప్రపంచం ఇందులో ఇమేజ్ ఎంత త్వరగా వస్తుందో అంతే త్వరగా అది కనుమరుగయ్యే అవకాశం ఉంది. ఆ ఇమేజ్‌ను కాపాడుకోవడానికి చిత్ర పరిశ్రమలో ఉన్న హీరోయిన్లు తమ శరీరాన్ని, అందాన్ని ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటారు. అందులో వారి సౌందర్య పోషణ ఏం మాత్రం తగ్గిన దానికి అనుగుణంగా వారి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా తగ్గుతుందనడంలో సందేహం లేదు. ఇలా శరీరంలో మార్పులు రావడంతో కెరియర్ కోల్పోయిన హీరోయిన్లు చాలామంది ఉన్నారు. అయితే ఈ క్రమంలోనే కొందరు హీరోయిన్లు మాత్రం సినిమాల‌కు సంబంధించిన ఆయా పాత్రల కోసం బరువు తగ్గటం లేదా పెరగటం చేస్తుంటారు.

Top 10 highest paid Tollywood actresses & their salaries [2022]

మరికొందరు అయితే సినిమాలు ఉన్నా లేకపోయినా.. వారి ఆహార అలవాట్లు ద్వారా, హెల్త్ ప్రోబ్లెంస్, వాళ్ళ కొంచెం బరువు పెరగటం వంటివి తరచూ జరుగుతూ ఉంటాయి. కొందరి హీరోయిన్ల శరీరతత్వాన్ని బట్టి వారు తినకపోయినా లావైపోతుంటారు. దానికి కారణం ఏదైతేనేం కొందరు హీరోయిన్లు అనుకోకుండా బరువు పెరగటం లేదా సన్నబడటం వంటి ఉదాహరణలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు ఇదే చిత్ర పరిశ్రమలో ఈ సమస్యలతో బాధపడుతున్న కొందరు హీరోయిన్లు ఎవరో ఇప్పుడు చూద్దాం.

అనుష్క శెట్టి:
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన సూపర్ సినిమాతో టాలీవుడ్‌కు హీరోయిన్‌గా పరిచయమైంది అనుష్క. ఆ తర్వాత టాలీవుడ్ స్టార్ హీరోలు అందరితో నటించి స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమాల్లో ప్రభాస్‌కు జంటగా నటించి పాన్ ఇండియా స్థాయిలో భారీ హిట్‌ను అందుకుంది. అదే సమయంలో ఆ సినిమాల తర్వాత నుంచి అనుష్క చిత్ర పరిశ్రమలో అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోయింది. ఆ సినిమాల సమయంలోనే బాడీ షేమింగ్ ట్రోల్స్‌కు గురైంది. అయితే ఇప్పుడు కొత్తగా యువ హీరో నవీన్ పోలిశెట్టి తో అనుష్క నటిస్తున్న కొత్త మూవీ లుక్ మరియు ఆఫ్ స్కీరీన్ ఫోటోలు కొన్ని బయటకు రావడంతో మరోసారి అనుష్క బరువు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

వామ్మో నిత్య మీనన్ వి అవి చూస్తే షాక్ అవుతారు || Nithya Menon H0T Looks In  Dress || NSE - YouTube

నిత్య మీనన్:
నాని హీరోగా వచ్చిన అలా మొదలైంది సినిమాతో టాలీవుడ్‌కు హీరోయిన్‌గా పరిచయమైంది మలయాళీ ముద్దుగుమ్మ నిత్యామీనన్. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ తన నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలు చేస్తూ గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ వచ్చింది. ప్రస్తుతం నిత్యామీనన్ శరీరాకృతిలో చాలా మార్పులు కూడా వచ్చాయి. రీసెంట్‌గా జరిగిన ఓ హిందీ సినిమా ప్రమోషన్స్ లో నిత్యామీనన్ వేసుకున్న దుస్తులు, ఆమె శరీరాకృతి మీద సోషల్ మీడియాలో ఎంతో ట్రోలింగ్ కూడా జరిగింది. అయితే తన శరీరంలో వచ్చే హార్మోన్స్ ప్రోబ్లం వల్ల బరువు పెరుగుతున్న నిత్య ఆ ట్రోల్స్ ని పాజిటివ్‌గా తీసుకుంది.

పూనమ్ బజ్వా:
టాలీవుడ్ లో నాగార్జున హీరోగా వచ్చిన బాస్ సినిమాతో సెకండ్ హీరోయిన్‌గా పరిచయమైంది పూనమ్ బజ్వా. అయితే తెలుగులో ఆమె అనుకున్నంత సక్సెస్ అవకపోవడంతో కోలీవుడ్‌కు తన మకామ్ ని మార్చింది. ఇక తమిళ్‌లో బోల్డ్ సినిమాలు చేస్తున్న పూనమ్ బజ్వా మీద తమిళ్ ఆడియన్స్ తో పాటు…తెలుగు ఆడియన్స్ కూడా శరీరాకృతిపై సోషల్ మీడియా లో ట్రోల్ చేసారు ఇంకా చేస్తున్నారు.

నివేత థామస్:
నిన్ను కోరి, జై లవకుశ, వకీల్ సబ్ వంటి సినిమాలలో నటించిన నివేద థామస్ తెలుగులో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఈ మధ్య రిలీజ్ అయిన శాకినీ డాకిని సినిమాలో నివేదా చాలా లావుగా కనిపించడం.. ఆ మూవీ ప్రమోషన్ లో భాగంగా ఈ ముద్దుగుమ్మ బాడీ పైన నేటిజల్లు ఎంతో ట్రోలింగ్ కూడా చేశారు.

ఇలియానా:
గోవా బ్యూటీ ఇలియానా తెలుగులో పోకిరి, జల్సా వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో న‌టించి టాలీవుడ్ లోనే స్టార్ హీరోయిన్‌గా మారింది. ఆ తర్వాత బాలీవుడ్ కి షిఫ్ట్ అయింది. అయితే ఆ మధ్య రవితేజ హీరోకుగా వచ్చిన అమర్ అక్బర్ ఆంటోని సినిమాతో టాలీవుడ్‌కి మళ్ళీ రీఎంట్రీ ఇచ్చింది. ఇక ఆ సమయంలోనే ఇలియానా బరువు పెరగటం, ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవటంతో.. ఈ గోవా బ్యూటీ ఇలా అయిందేంటి అంటూ ఆమె బరువుపై ఎంతో విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. ఇప్పటికీ కూడా ఇలియానా శరీరాకృతి పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతూనే ఉంది.

Idiot' fame Rakshita looks unrecognisable in her latest pictures | Telugu  Movie News - Times of India

రక్షిత:
ఇడియట్, పెళ్ళాం ఊరెళ్ళితే, నిజం & ఆంధ్రావాలా సినిమాల్లో హీరోయిన్ గా నటించిన రక్షిత…సినిమాల నూంచి గ్యాప్ తీసుకుని చాలా బరువు పెరిగింది. ఆ మధ్య సోషల్ మీడియా లో ఈ హీరోయిన్ ఓవర్ వెయిట్ మీద చాలానే ట్రోల్ కూడా నడిచాయి.

బొద్దుగుమ్మ నమిత అదిరిపోయే హాట్ పిక్స్.., Namitha beautiful pics here–  News18 Telugu

నమిత:
సొంతం, జెమినీ వంటి సినిమాల్లో త‌న‌ అందంతో తెలుగు ఆడియన్స్‌ని మాయ చేసిన నమిత త‌ర్వాత కోంత‌ గ్యాప్ తీసుకొని ప్రభాస్ బిల్లా సినిమాలో కనిపించింది. ఈ సినిమాలో నమిత బోల్డ్ లుక్స్ చూసి చాలా ట్రోల్ చేసారు. తాజాగా నమిత కొన్ని ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ప్రస్తుతం బాలీవుడ్లో మూవీ ప్రమోషన్స్ కోసం కొలంబో వెళ్ళింది. అక్కడి నుంచి ఈ వీడియోలను షేర్ చేసింది నమిత.. అయితే నమితాను ఈ వీడియోలో చూసిన అభిమానులు ఒకసారిగా నోరేళ్ల పెడుతున్నారు. నమిత ముందుకంటే మరింత లావుతోందని ఇలాగైతే ఈమెకు అవకాశాలు రావడం కష్టమంటూ కామెంట్లు చేస్తున్నారు.