ఎలాంటి ఎక్స్‌పోజింగ్ చేయకుండా కేవలం నటనతోనే సౌత్ లో స్టార్డమ్ ను సంపాదించుకున్న హీరోయిన్ల జాబితాలో నిత్యా మీనన్ ఒకటి. బెంగుళూరులో స్థిరపడిన మలయాళ కుటుంబంలో జన్మించిన నిత్యా మీనన్.. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో అనేక సినిమాలు చేసింది. అద్భుతమైన నటిగానే కాకుండా మంచి సింగర్ గా కూడా పేరు తెచ్చుకుంది. సౌత్ లో ఎక్కువ సక్సెస్ రేటు ఉన్న హీరోయిన్స్ జాబితాలో నిత్య మీనన్ ఒకటి. అయితే కెరీర్ పరంగా సూపర్ […]
Tag: Nithya Menen
నిత్యా మీనన్ ఇంట తీవ్ర విషాదం.. అత్యంత ఇష్టమైన వ్యక్తి దూరం కావడంతో హీరోయిన్ భావోద్వేగం!
మోస్ట్ టాలెంటెడ్ బ్యూటీ నిత్యా మీనన్ ఇంత తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నిత్యా మీనన్ కు అత్యంత ఇష్టమైన వ్యక్తి దూరం అయ్యారు. ఆమె అమ్మమ్మ తాజాగా కన్నుమూశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ నిత్యా మీనన్ భావోద్వేగ పోస్ట్ పెట్టింది. `ఒక శకం ముగిసింది. గుడ్ బై అమ్మమ్మ అండ్ మై చెర్రీ మ్యాన్. ఇకపై నీలోని ఇంకో కోణాన్ని చూస్తాము` అంటూ నిత్యా మీనన్ ఎమోషనల్ అయింది. ఈ మేరకు అమ్మమ్మ, […]
ఈ స్టార్ హీరోయిన్ల కొలతలు చూస్తే మతులు పోతాయి.. వీళ్ళ షేపులో ట్విస్ట్ ఇదే..!
చిత్ర పరిశ్రమ అంటేనే ఓ గ్లామర్ ప్రపంచం ఇందులో ఇమేజ్ ఎంత త్వరగా వస్తుందో అంతే త్వరగా అది కనుమరుగయ్యే అవకాశం ఉంది. ఆ ఇమేజ్‌ను కాపాడుకోవడానికి చిత్ర పరిశ్రమలో ఉన్న హీరోయిన్లు తమ శరీరాన్ని, అందాన్ని ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటారు. అందులో వారి సౌందర్య పోషణ ఏం మాత్రం తగ్గిన దానికి అనుగుణంగా వారి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా తగ్గుతుందనడంలో సందేహం లేదు. ఇలా శరీరంలో మార్పులు రావడంతో కెరియర్ కోల్పోయిన హీరోయిన్లు చాలామంది […]
బేబీ బంప్ తో దర్శనమిచ్చిన నిత్యా మీనన్.. ఖంగుతిన్న ఫ్యాన్స్!
ప్రముఖ టాలెంటెడ్ హీరోయిన్ నిత్యమీనన్ తాజాగా బేబీ బంప్ తో దర్శనమిచ్చింది. కొద్ది రోజుల క్రితం ఈ అమ్మడు ప్రెగ్నెన్సీని కన్ఫామ్ చేస్తున్నట్టుగా పోస్ట్ పెట్టిన సంగతి తెలిసిందే. పాజిటివ్ వచ్చిన ప్రెగ్నెన్సీ టెస్టింగ్ కిట్ట తో పాటు పాలపీకను కూడా పంచుకుంది. దీంతో పెళ్లి కాకుండానే నిత్యా మీనన్ తల్లి అయ్యిందంటూ అప్పట్లో జోరుగా ప్రచారం జరిగింది. నెటిజన్లు నిత్యా మీనన్‌పై ట్రోల్స్ కూడా చేశారు. అయితే తాజాగా ఈ బ్యూటీ ఏకంగా బేబీ బంప్ […]
`భీమ్లా నాయక్` నుంచి సిద్ధమైన బ్లాస్టింగ్ అప్డేట్..ఎగ్జైట్‌గా ఫ్యాన్స్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న తాజా మల్టీస్టారర్ చిత్ర `భీమ్లా నాయక్`. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నిత్యా మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇదిలా ఉంటే.. రేపు దీపావళి పండగ సందర్భంగా భీమ్లా నాయక్ నుంచి అదిరిపోయే అప్డేట్ రాబోతోంది. ఈ […]
అవకాశాల కోసం నిత్యామీనన్ ఇంత దారుణంగా చేస్తుందా?
దక్షిణాదిలో ఉన్న హీరోయిన్ లలో నిత్యా మీనన్ కూడా ఒకరు. చేసినవి తక్కువ సినిమాలే అయినప్పటికీ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ఈమెకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలా మొదలైంది సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ ఆ తరువాత అన్నీ మంచి మంచి పాత్రలే చేసింది. గ్లామర్ రోల్స్ కాకుండా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంపిక చేసుకున్నారు. ఈ మధ్య ‘గీత గోవిందం’, ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ చిత్రాలలో అలరించింది. […]
పెళ్లికూతురు గెటప్‌లో మెరిసిపోతున్న నిత్య మీనన్..పిక్స్ వైరల్!
నిత్య మీనన్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. `అలా మొదలైంది` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన నిత్య.. తన సహజమైన నటనతో ప్రేక్షకులకు బాగా చేరువైంది. ఇక ఈ బ్యూటీ కేవలం తెలుగులోనే కాకుండా మలయాళం, తమిళం, కన్నడ చిత్రాల్లో కూడా నటించిందింది. ఆ మధ్య వరసగా సినిమాలు చేసిన నిత్యా.. ఇప్పుడు జోరు తగ్గించింది. అడపాదడపా అవకాశాలతో కెరీర్ సాగిస్తుంది. ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నిత్య మీనన్ ఎప్పటికప్పుడు […]