చిరు ఇంట్లో షూటింగ్ జరిపిన బాలయ్య మూవీ ఏంటో తెలుసా..?

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోస్ మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికి యంగ్ హీరోలకు పోటీ ఇస్తూ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు ఈ ఇద్దరు హీరోలు. కోట్లాదిమంది ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న వీరిద్దరి ఫ్యాన్స్ మధ్యన ఎప్పటికప్పుడు మా హీరోనే బెస్ట్ మా హీరోనే బెస్ట్ అంటూ కాంపిటీషన్స్ జరుగుతూనే ఉంటాయి. అయితే బాలయ్య, చిరు మాత్రం ఇద్దరు ఎంతో సన్నిహితంగా ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి. […]

నాగార్జున ఇండస్ట్రియల్ హిట్ శివ మూవీని మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా..?

టాలీవుడ్‌లో నాగార్జున నటించిన శివ మూవీ ఇండస్ట్రియల్ హిట్ అన్న సంగతి తెలిసిందే. కమర్షియల్ పరంగా, టెక్నికల్ పరంగా, టేకింగ్ పరంగా ఈ సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీని వేరే లెవెల్‌కు తీసుకువెళ్ళింది. రామ్‌గోపాల్ వర్మ మొదటి సినిమా ఇదే కావడం విశేషం. ఈ ఒక్క సినిమాతో ఆర్జీవి ఓ సీనియర్ స్టార్ డైరెక్టర్ కి ఉండేంత క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఈ మూవీలో చాలా సన్నివేశాలకు ఆర్జీవి వాడిన కెమెరా యాంగిల్స్, కట్స్ హాలీవుడ్ సినిమాల్లోనూ ఈ […]

” గుంటూరు కారం ” మూవీకి ఆ సీక్వెన్సే హైలెట్.. ఏదేమైనా మ‌హేష్ మాస్ట‌ర్ ప్లాన్ అదుర్స్‌..!

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. యాక్షన్ బ్యాక్డ్రాప్‌తో లో తెరకెక్కుతుంది. మహేష్ బాబు ఈ సినిమాలో ఎన్నడు కనిపించని విధంగా మాస్ ప్రొఫైల్ తో కనిపించబోతున్నాడు. అదేవిధంగా సినిమాలో కామెడీ ట్రాక్ హిలేరియస్ గా ఉండబోతుందట. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో వచ్చే ఓ కామెడీ సీక్వెన్స్‌ సినిమాకి హైలైట్ నిలవబోతుందని తెలుస్తుంది. వెన్నెల కిషోర్, శ్రీలీల, మహేష్ బాబు కాన్వర్జేషన్ లో వచ్చే […]

బిగ్ బాస్ టైటిల్ కొట్టేసిన రైతుబిడ్డ.. ఈ షో ద్వారా ఎంత సంపాదించాడంటే..?

బిగ్‌బాస్‌ సీజన్ విన్నర్ గా పల్లవి ప్రశాంత్ నిలిచిన సంగతి తెలిసిందే. ప్రతి మనిషిలో ఓక‌టైన త‌ప్పు ఉంటుంది. అదే విధంగా రైతుబిడ్డ కూడా హౌస్ లో కొన్ని తప్పులు చేశాడు. నామినేషన్స్ అప్పుడు ఒకలా.. సాధారణ టైంలో మరోలా.. ప్రవర్తించి ప్రేక్షకులను కాస్త చిరాకు పెట్టిన తర్వాత అతడే ఆటను సరిదిద్దుకున్నాడు. ఓ సామాన్యుడిగా ఆటలో తన సత్తా చూపించాడు. ఎవరెంత రెచ్చగొట్టిన ఒదిగి ఉంటూ తన ఆటను ఆడాడు. ఫోక‌స్ మొత్తం టాస్క్‌ల‌పై పెట్టాడు. […]

బిగ్ బాస్ విన్నర్ గా రైతుబిడ్డ.. ఆ ఒక్క మాటతో ఫ్యాన్స్ ని ఫ్లాట్ చేసేసాడుగా..

బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్ విజేత‌గా రైతు బిడ్డ పల్ల‌వి ప్రశాంత్ నిలిచాడు. ఆఖరి వరకు ఎంతో ఉత్కంఠ గా జరిగిన ఈ ఫినాలే ఎపిసోడ్లో చివ‌రిగా అమర్దీప్ , పల్లవి ప్రశాంత్‌ ఇద్దరు మాత్రమే మిగిలారు. దీంతో హౌస్ మేట్స్ అలాగే ఆడియన్స్ అందరిలోనూ ఎవరు విన్ అవుతారా అనే ఉత్కంఠ మొదలైంది. ఫైనల్ గా కౌంట్‌డౌన్ ఎండ్ అయ్యేసరికి నాగార్జున, పల్లవి ప్రశాంత్ చేతిని గాల్లోకి లేపి యు ఆర్ ద విన్నర్ […]

బిగ్‌బాస్ వీకెండ్ ఎపిసోడ్‌ల‌ కోసం నాగ్‌ వేసుకున్న కాస్ట్యూమ్స్, షూస్ బ్రాండ్స్ ఇవే.. కాస్ట్ తెలిస్తే దిమ్మ‌తిరిగిపోద్ది..

అక్కినేని నట వారసుడు నాగార్జున ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి కొన్ని దశాబ్దాలు అవుతున్న అదే క్రేజ్‌తో కొనసాగుతున్నాడు. కొడుకులు చైతన్య, అఖిల్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టినప్పటికీ అదే యంగ్ లుక్స్ లో కనిపిస్తూ వారికి పోటీ ఇస్తున్నాడు. మారుతున్న కాలంతో పాటు స్టోరీస్ సెలెక్ట్ చేసుకునే విధానాన్ని కూడా మార్చుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. హీరోగా, ప్రొడ్యూసర్ గా, హోస్ట్ గా బిజీగా ఉండే నాగ్ ఈ ఏడాది పలు సినిమాల్లో నటించి హిట్స్ కొట్టాడు. దసరాకి […]

విడాకులు తీసుకున్న ఇంకా అక్కినేని ఇంట్లో… సమంత ఆ ఒక్క ఫోటో అలానే ఉండడానికి కారణం అదేనా..?

సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ ట్రెండింగ్ టాపిక్ ఏదైనా ఉంది అంటే అది కచ్చితంగా నాగచైతన్య సమంతల పెళ్లి విడాకుల మేటర్ అని చెప్పాలి. వీళ్ళు ప్రేమించుకున్నప్పుడు పెళ్లి చేసుకున్నప్పుడు పెద్దగా జనాలు పట్టించుకోలేదు . ఎప్పుడైతే విడిపోయారో అప్పటినుంచి సోషల్ మీడియాలో వీళ్ళకి సంబంధించిన వార్తలు తెగ ట్రోల్ అవుతూ వచ్చాయి. కాగా ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట విడాకులు తీసుకున్నారు . దానికి కారణాలు అందరికీ తెలిసినవే. అయితే విడాకుల […]

ఆ ఒక్క తప్పు చేయకుండా ఉంటే సదా ..ఇప్పుడు సమంతని మించిపోయే రేంజ్ లో ఉండేదా…?

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా రావాలి అని .. వచ్చిన తర్వాత అవకాశాలు అందుకొని స్టార్ గా మారాలి అని … ప్రతి అమ్మాయికి ఉంటుంది కానీ కొంతమంది మాత్రమే ఆ గోల్ ని రీచ్ అవ్వగలరు . అయితే చాలామంది ఇండస్ట్రీలోకి అలాంటి ఆశలతో వచ్చి ఫ్లాప్ అయ్యారు. ఆలిస్టులోకే వస్తుంది హీరోయిన్ సదా . ఈ అమ్మడు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. జయం సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆ తర్వాత […]

రైతు బిడ్డ ట్రోఫీ గెలుచుకోవడానికి కారణం ఆ తెలుగు హీరోనా..? బయటపడ్డ సంచలన నిజం..!

పల్లవి ప్రశాంత్ .. నిన్న మొన్నటి వరకు ఈ పేరు పెద్దగా జనాలకు ఎవరికీ తెలియదు. ఎప్పుడైతే బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టాడో.. అప్పటినుంచి ఆయన రైతు బిడ్డగా పాపులారిటీ సంపాదించుకున్నాడు . హౌస్ లోకి రాకముందు వందమందికి తెలిస్తే హౌస్ లోకి వచ్చాక లక్ష మందికి తెలిసాడు అంతలా తన క్రేజీ పాపులారిటీ దక్కించుకున్నాడు . కాగా రీసెంట్గా బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఫైనల్ ఎపిసోడ్ కి సంబంధించిన న్యూస్ వైరల్ […]