బిగ్‌బాస్ వీకెండ్ ఎపిసోడ్‌ల‌ కోసం నాగ్‌ వేసుకున్న కాస్ట్యూమ్స్, షూస్ బ్రాండ్స్ ఇవే.. కాస్ట్ తెలిస్తే దిమ్మ‌తిరిగిపోద్ది..

అక్కినేని నట వారసుడు నాగార్జున ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి కొన్ని దశాబ్దాలు అవుతున్న అదే క్రేజ్‌తో కొనసాగుతున్నాడు. కొడుకులు చైతన్య, అఖిల్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టినప్పటికీ అదే యంగ్ లుక్స్ లో కనిపిస్తూ వారికి పోటీ ఇస్తున్నాడు. మారుతున్న కాలంతో పాటు స్టోరీస్ సెలెక్ట్ చేసుకునే విధానాన్ని కూడా మార్చుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. హీరోగా, ప్రొడ్యూసర్ గా, హోస్ట్ గా బిజీగా ఉండే నాగ్ ఈ ఏడాది పలు సినిమాల్లో నటించి హిట్స్ కొట్టాడు. దసరాకి వచ్చిన ది గోస్ట్ తో డిజాస్టర్ ను ఎదుర్కొన్న నాగ్‌ తర్వాత సినిమాల్లో నటించలేదు.

Bigg Boss Telugu 6: Netizens slam host Nagarjuna for allegedly 'prioritising' tea preparation over contestants' aggression and conflicts - Times of India

ఇలీవ‌ల నా సామిరంగా మూవీకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చి న‌టిస్తున్నాడు. ఇక తాజాగా బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో హోస్ట్గా సందడి చేశాడు. నాగార్జున ప్రతి వీకెండ్ ఎపిసోడ్ లను డిఫరెంట్ కాస్ట్యూమ్స్, షూస్ తో కలర్ ఫుల్ గా కనిపించాడు. దీంతో నాగ్‌ వేసుకున్న కాస్ట్యూమ్స్ అండ్ షూస్ పై కుర్ర కారుకు ఎంత ఆసక్తి నెలకొంది. నాగ్‌ వేసుకున్న కాస్ట్యూమ్‌, షూస్ కాస్ట్ ఎంతో ఒకసారి చూద్దాం.

సీజన్ మొదట్లో వేసుకున్న ఇవోరి మిడ్ నైట్ ఫారెస్ట్ షర్ట్ దీని ధర రూ.14,500

Nagarjuna: బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

క్రిస్టియన్ డియోర్ బ్రాండెడ్ ఫ్లవర్ పోట్రెన్ క్రూనేక్.. షర్ట్ రూ.2,12,715

ఫెండి బ్రాండ్ బ్రౌన్ బ్లాక్ షూస్ ధర రూ.69,208

Nagarjuna: బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

ఫెండి బ్రాండ్ లోగో ఇంటర్సియా నీట్ స్వెటర్ రూ.93, 150

ప్రాడా బ్రాండ్ అబ్స్ట్రాక్ట్ ప్రింట్‌ షర్ట్ రూ.2, 25,727

Nagarjuna: బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

గుచ్చి బ్రాండ్ మెటాలిక్ వెబ్బింగ్ ప్రింటెడ్ సిల్క్ ట్విల్ హుడి రూ.1,71,558

ఆషాయ్‌ న్యూఢిల్లీ మరిసన్ షర్ట్ రూ.7,999

లూయిస్ ఫిట్నెస్ బ్రాండెడ్ మోనోగ్రామ్ జ్వాకార్డ్ స్వెట్ షర్ట్ రూ.1,09,969

ఆఫ్ వైట్ యూరస్ మెట్రోఫీటీ.. టై డై హుడి రూ.76,835

Nagarjuna: బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

పెండి బ్రాండ్ డబ్బులు ఆఫ్ ప్రింటెడ్ స్వెట్ షర్ట్ రూ. 74,998