బిగ్ బాస్ విన్నర్ గా రైతుబిడ్డ.. ఆ ఒక్క మాటతో ఫ్యాన్స్ ని ఫ్లాట్ చేసేసాడుగా..

బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్ విజేత‌గా రైతు బిడ్డ పల్ల‌వి ప్రశాంత్ నిలిచాడు. ఆఖరి వరకు ఎంతో ఉత్కంఠ గా జరిగిన ఈ ఫినాలే ఎపిసోడ్లో చివ‌రిగా అమర్దీప్ , పల్లవి ప్రశాంత్‌ ఇద్దరు మాత్రమే మిగిలారు. దీంతో హౌస్ మేట్స్ అలాగే ఆడియన్స్ అందరిలోనూ ఎవరు విన్ అవుతారా అనే ఉత్కంఠ మొదలైంది. ఫైనల్ గా కౌంట్‌డౌన్ ఎండ్ అయ్యేసరికి నాగార్జున, పల్లవి ప్రశాంత్ చేతిని గాల్లోకి లేపి యు ఆర్ ద విన్నర్ […]

బిగ్‌బాస్ వీకెండ్ ఎపిసోడ్‌ల‌ కోసం నాగ్‌ వేసుకున్న కాస్ట్యూమ్స్, షూస్ బ్రాండ్స్ ఇవే.. కాస్ట్ తెలిస్తే దిమ్మ‌తిరిగిపోద్ది..

అక్కినేని నట వారసుడు నాగార్జున ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి కొన్ని దశాబ్దాలు అవుతున్న అదే క్రేజ్‌తో కొనసాగుతున్నాడు. కొడుకులు చైతన్య, అఖిల్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టినప్పటికీ అదే యంగ్ లుక్స్ లో కనిపిస్తూ వారికి పోటీ ఇస్తున్నాడు. మారుతున్న కాలంతో పాటు స్టోరీస్ సెలెక్ట్ చేసుకునే విధానాన్ని కూడా మార్చుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. హీరోగా, ప్రొడ్యూసర్ గా, హోస్ట్ గా బిజీగా ఉండే నాగ్ ఈ ఏడాది పలు సినిమాల్లో నటించి హిట్స్ కొట్టాడు. దసరాకి […]