టాలీవుడ్ ప్రేక్షకులకు హీరోయిన్ స్నేహ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. మొదట తరుణ్ నటించిన ప్రియమైన నీకు సినిమా ద్వారా తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చింది. తన మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ వెంటనే హనుమాన్ జంక్షన్, సంక్రాంతి ,శ్రీరామదాసు, వెంకీ తదితర చిత్రాలను నటించి మంచి పాపులారిటీ అందుకున్నది. ఇండస్ట్రీలో ఎలాంటి గ్లామర్ షో చేయకుండా సక్సెస్ అయిన హీరోయిన్లలో స్నేహ కూడా ఒకరు దాదాపుగా చాలామంది స్టార్ […]
Tag: sneha
వేశ్య పాత్రలో కూడా అదుర్స్ అనిపించిన హీరోయిన్స్..!!
ఒకప్పుడు హీరోయిన్స్ అంటే సినిమాలలో ఎక్కువగా ప్రాధాన్యత ఉండేది కాదు.. అలాంటి సమయంలో కొన్ని పాత్రలు చేయాలంటే కాస్త ఇబ్బంది పడేవారు.. కానీ ప్రస్తుతం ఉన్న రోజులు పూర్తిగా మారిపోయాయి సినిమా అంటే అందరికీ అవగాహన వచ్చేసిందని చెప్పవచ్చు. హీరోయిన్లు కూడా ఎలాంటి పాత్రలోనైనా చేయడానికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు.. మంచి క్యారెక్టర్ అయితే చిన్న రోల్ చేయడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఉన్నారు. ముఖ్యంగా సమాజంలో వేశ్యలు అంటే చిన్న చూపు ఉంటుంది. అయితే […]
ఆ రోజు రాత్రి స్నేహ లిమిట్స్ క్రాస్ చేసిందా..? తెలుగు స్టార్ హీరో తో అలా చేసిందా..?
సినిమా ఇండస్ట్రీలో గాసిప్స్ రావడం సర్వసాధారణం. ఎలాంటి స్టార్ సెలబ్రిటీ పైన అయినా సరే గాసిప్స్ వస్తూ ఉంటాయి – పోతుంటాయి. అయితే ఇప్పటివరకు గాసిప్ రాని ఓ స్టార్ హీరోయిన్ పై గాసిప్ రావడం ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . మనకు తెలిసిందే సినిమా ఇండస్ట్రీలో ఎంత మంది బ్యూటీలు ఉన్నా హోంలీ బ్యూటీ స్నేహ గురించి ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటారు అభిమానులు . మరీ ముఖ్యంగా తన కెరియర్ లో నెగటివ్ […]
అలా చేయడమే స్నేహ పాలిట శాపంగా మారిందా..? ఆఖరికి భర్త కూడా నా..?
సినిమా ఇండస్ట్రీలో గ్లామర్ వలకబోయడానికి ఎప్పుడు అందాల ముద్దుగుమ్మలు రెడీగా ఉంటారు . డైరెక్టర్స్ అడగాలే గాని ఉన్న బట్టలు కూడా తీసేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు కొంతమంది ముద్దుగుమ్మలు . అయితే సినిమా ఇండస్ట్రీలో ట్రెడిషనల్ డ్యూటీ గా పేరు సంపాదించుకోవడం చాలా కష్టం మనకు ఇష్టం లేకపోయినా సరే అలా మనతో చేయించడానికి డైరెక్టర్ చాలాసార్లు ట్రై చేస్తూ ఉంటారు కానీ సినిమా ఇండస్ట్రీలో కొన్ని దశాబ్దాలుగా అలాంటి రూల్స్ బ్రేక్ చేయకుండా ట్రెడిషనల్ […]
40 లోనూ చెక్కుచెదరని అందంతో చిత్రవధ చేస్తున్న స్నేహా.. ఏముంది రా బాబు!
అందాల భామ స్నేహా గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. గోపీచంద్ డబ్యూ మూవీ `తొలివలపు` మూవీతోనే స్నేహా కూడా సినీ కెరీర్ ను ప్రారంభించింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డా.. స్నేహాకు మాత్రం ఆఫర్లు క్యూ కట్టాయి. అలా వరసగా సినిమాలు చేస్తూ తక్కువ సమయంలోనే ఈ ముద్దుగుమ్మ మంచి గుర్తింపు సంపాదించుకుంది. వెంకటేష్, బాలకృష్ణ, శ్రీకాంత్, నాగార్జున వంటి ఆగ్రహీరోలతో ఆడిపాడింది. తమిళంలోనూ పలు సినిమాలు చేసిన స్నేహా.. కోలీవుడ్ నటుడు […]
కుటుంబం వల్ల హీరోయిన్స్ స్నేహ ఇన్ని ఇబ్బందులు పడిందా..?
టాలీవుడ్ లో ఒకప్పడు అచ్చ తెలుగు హీరోయిన్ గా పేరుపొందింది హీరోయిన్స్ స్నేహ.. ఎంతోమంది స్టార్ హీరోల చిత్రాలు నటించి స్టార్ హీరోయిన్గా మంచి పాపులారిటీ సంపాదించుకుంది స్నేహ. ఇప్పటికీ ఇండస్ట్రీలో పలు చిత్రాలలో నటిస్తూనే ఉంది.. మొదట తొలివలపు అనే చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన స్నేహ ఆ తర్వాత ప్రియమైన నీకు, శ్రీరామదాసు, సంక్రాంతి తదితర చిత్రాలలో నటించి మంచి విజయాలను అందుకుంది. ప్రస్తుతం పలు చిత్రాలలో సైడ్ క్యారెక్టర్లలో కూడా నటిస్తూ బిజీగా […]
హీరోయిన్ స్నేహను రక్తం వచ్చేలా చావబాదిన డైరెక్టర్.. ఆ కారణంతో నేనా..!
హీరోయిన్ స్నేహ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.. తన అందం అభినయంతో టాలీవుడ్‌ను ఒక ఊపు ఊపిన హీరోయిన్.. అప్పట్లో స్నేహ నటించిన సినిమాలు వస్తున్నాయి అంటే చాలామంది జనాలు సినిమాలు చూడడానికి ఎగబడేవారు.. అయితే ఈమె మాత్రం గ్లామర్ షోకు దూరంగా ఉంటూ సాంప్రదాయ బద్ధమైన సినిమాల్లో మాత్రమే నటించింది. ఎలాంటి గ్లామర్ షో చేయనప్పటికీ ఈమె సినిమాలకు మాత్రం చాలా మంది అభిమానులు ఉండేవారు. గతంలో ఎంతో మంది ఫ్యామిలీ ఆడియన్స్ ని కుర్రకారును […]
నందమూరి హీరోని అవమానించిన చరణ్ వదిన.. మ్యాటర్ బాలయ్య వరకు వెళ్లిందే..!?
నందమూరి ఫ్యాన్స్ బాలయ్యను రియల్ హీరో అంటుంటారు. మనసులో ఏది దాచుకోవడం ఆయనకు తెలియదు. ఉన్నది ఉన్నట్లు బయటపెట్టేస్తాడు . అభిమానుల కోసం ఎలాంటి పనిచేయడానికైనా ముందు వరుసలో ఉంటాడు ఈ నందమూరి హీరో. కాగా అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న బాలయ్య త్వరలోనే గోపీచంద్ మల్లినేని డైరెక్షన్లో తెరకెక్కుతున్న వీరసింహారెడ్డి సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు . సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా గ్రాండ్గా థియేటర్స్ […]
సీనియర్ హీరోయిన్ స్నేహ భర్త నుండి విడాకులు తీసుకుందా..? సోషల్ మీడియా పోస్ట్ వైరల్..!!
సౌత్ ఇండియన్ సీనియర్ హీరోయిన్ స్నేహ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సౌందర్య తర్వాత ఆ స్థాయిలో స్నేహ తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. హోమ్లీ క్యారెక్టర్లతో ఫ్యామిలీ ప్రేక్షకులలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న స్నేహ.. 2011లో తమిళ్ నటుడైన ప్రసన్న కుమార్‌ను ప్రేమించి వివాహం చేసుకుంది. వివాహం చేసుకున్న తర్వాత కొన్ని సంవత్సరాలు సినిమాలకు దూరమైన స్నేహ.. తర్వాత వినయ్ విధేయ రామ సినిమాతో టాలీవుడ్ లో రీఎంట్రీ ఇచ్చింది. ఈ సీనియర్ […]