అల్లు అర్జున్ ఫ్యామిలీ లో ఇంకొకరు

అల్లు అర్జున్ మళ్ళీ తండ్రి కాబోతున్నాడు.గత కొద్దీ రోజులుగా అల్లు వారింట మరో పండుగ రానుందని..అల్లు అర్జున్ భార్య స్నేహ గర్భవతి అన్న వార్త గతకొన్ని రోజులుగా హల్చల్ చేస్తోంది.అయితే తాజాగా అల్లు అర్జున్ స్వయంగా దీనిపై స్పందించాడు. మా ఫామిలీ ఇంకొంచెం పెద్దదవబోతోంది..ఇంకో బేబీ తొందరలోనే రాబోతోంది అంటూ అల్లు అర్జున్ ట్విట్టర్ లో స్పందించాడు.అంతే కాదు అల్లు అర్జున్ కొడుకు అయాన్ భార్య స్నేహ కలిసి ఉన్న క్యూట్ ఫోటోని కూడా షేర్ చేసాడు.ఈ […]

అల్లువారింట మరో పండగ!

అల్లు అర్జున్ సినిమా కెరీర్ లో దూసుకుపోతున్నాడు.తాజా సరైనోడు బ్లాక్ బస్టర్ హిట్ అతని ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది.ఇంకో వైపు అల్లు అర్జున్ స్నేహ దంపతులు తమ చిన్నారి బుడతడు అయాన్ రాకతో అల్లు వారింట సందడే సందడిగా ఉంది.కాగా ఇప్పుడు అల్లువారింట మరో పండుగరాబోతోందని ఫిల్మ్ నగర్ టాక్.అల్లు అర్జున్ స్నేహ దంపతులు రెండో బిడ్డకు త్వరలోనే వెల్కమ్ చెప్పనున్నారని సమాచారం. మొన్న హరితహారం కార్యక్రమం లో పాల్గొన్న ఈ జంటను చూసిన వారందరు స్నేహ […]