బాలీవుడ్ బిజీ బ్యూటీ కియారా అద్వానీ మరో మూడు రోజుల్లో ఓ ఇంటిది కాబోతోంది. బాలీవుడ్ యంగ్ స్టార్ సిద్ధార్థ్ మల్హోత్రాతో కియారా ఏడడుగులు నడవబోతోందని బీటౌన్ లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇప్పటివరకు వీరి పెళ్లి పై ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోయినా.. పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఇన్ డైరెక్టర్ గా సిద్ధార్థ్ కీయారా మధ్య స్నేహానికి మించిన బంధం ఉందని పేర్కొన్నారు. అయితే ఫిబ్రవరి 6న కియారా, సిద్ధార్థ్ మూడు ముళ్ల బంధంతో […]
Tag: sidharth malhotra
వచ్చే నెలలో కియారాతో పెళ్లి.. నన్ను పిలువలేదంటూ షాక్ ఇచ్చిన సిద్ధార్థ్ మల్హోత్రా!?
బాలీవుడ్ లవ్ బర్డ్స్‌గా పేరొందిన కియారా అడ్వానీ, సిద్ధార్థ్ మల్హోత్ర వచ్చే ఫ్రిబ్రవరిలో పెళ్లి పీటలెక్కబోతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. గత కొద్ది రోజులుగా పార్టీలు, పబ్బులు, విదేశీ పర్యటనలు అంటూ వీరిద్దరూ కలిసి చట్టాపట్టాలేసుకుని తెగ తిరిగేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలకు కావాల్సినంత బలం చేకూరింది. బాలీవుడ్ మీడియా ఫిబ్రవరిలో కియారా, సిద్ధార్థ్ పెళ్లి పీటలెక్కడం ఖాయమంటూ గట్టిగా చెబుతోంది. వీరి వివాహం రాజస్థాన్ జైసల్మీర్ ప్యాలెస్‌లో […]
ఫిబ్రవరిలో కియారా-సిద్ధార్థ్ పెళ్లి బాజాలు.. డేట్, ప్లేస్ ఫిక్స్!?
బాలీవుడ్ లవ్ బర్డ్స్ కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా ప్రేమలో ఉన్నారన్నది అందరికీ తెలిసిన రహస్యం. అయితే వీరిద్దరూ తమ బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలనే ఉద్ధేశంతో పెళ్లికి సిద్ధమయ్యారంటూ గత కొద్ది రోజులుగా బాలీవుడ్ మీడియాలో కోడై కూస్తోంది. అయితే తాజాగా ఈ ప్రచారం మరింత ఊపందుకుంది. కొత్త ఏడాది ఈ జంట వైవాహిక జీవితంలో అడుగు పెట్టబోతున్నారని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో కియారా-సిద్ధార్థ్ పెళ్లి బాజాలు మోగబోతున్నాయట. ఇప్పటికే […]
వచ్చే నెలలో కియారా పెళ్లి.. ఇక దాచలేనంటూ ఓపెన్ అయిన బ్యూటీ!
గత కొద్ది రోజుల నుంచి సినీ తారలు ఒక్కొక్కరిగా పెళ్లి పీటలు ఎక్కుతూ బ్యాచిలర్ లైఫ్ కు ఎండ్ కార్డ్ వేస్తున్నారు. ఇప్పుడు మరో హీరోయిన్ సైతం పెళ్లికి సిద్ధమైందంటూ వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఆ హీరోయిన్ మరెవరో కాదు కియారా అద్వానీ. బాలీవుడ్ యంగ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో కియారా ప్రేమాయణం నడిపిస్తుందని గత కొద్దిరోజుల నుంచి బాలీవుడ్ మీడియా కోడై కూస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబోలో వచ్చిన `షేర్షా` సినిమా మంచి విజయం […]
ఆ హీరోతో పెళ్లి పీటలెక్కబోతున్న కియారా.. డిసెంబర్‌లోనే ముహూర్తం!?
సినీ ఇండస్ట్రీలో మరో ప్రేమ జంట త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నారు. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న బాలీవుడ్ స్టార్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీలు పెళ్లి చేసుకుని ఒక్కటి కాబోతున్నట్లుగా సమాచారం. అయితే వచ్చేనెల డిసెంబర్ లో వీరిద్దరి వివాహం అంగరంగ వైభవంగా ఇరువురి కుటుంబ సభ్యుల మరియు సన్నిహితుల సమక్షంలో జరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వీరి పెళ్లి చండీగఢ్ లోని `ది ఒబెరాయ్ సఖ్విలాస్ స్పా అండ్ రెస్టారెంట్స్` లో నిర్వహించబోతున్నట్టు తెలుస్తుంది. […]
తన లవర్ సిద్ధార్థ్ గురించి క్లారిటీ ఇచ్చేసిన కియారా…!
బాలీవుడ్ అందాల భామ కియర అద్వానీ గురించి అందరికి తెలిసిందే. ఈమె తెలుగులో మహేష్ బాబు తో భరత్ అనే నేను సినిమా చేసింది, రామ్ చరణ్ తో వినయ విధేయ రామ సినిమా చేసింది. ఇప్పుడు తాజాగా శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా వస్తున్న ఆర్సి15లో కియారా హీరోయిన్ గా నటిస్తుంది. కియరా అద్వానీ బాలీవుడ్ నటుడు సిద్ధార్థ మల్హోత్రా గత రెండేళ్లుగా డేటింగ్ లో ఉన్నారన్న సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరూ షేర్షా […]
ఆ హీరోతో హద్దులు దాటేస్తున్న కియారా..దిమ్మతిరిగే షాకిచ్చిన ఫ్యాన్స్?
తెలుగుతో భరత్ అనే నేను, వినయ విధేయ రామ చిత్రాల్లో నటించి సూపర్ క్రేజ్ సంపాదించుకున్న అందాల భామ కియారా అద్వానీ.. ప్రస్తుతం బాలీవుడ్‌లో వరుస సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఇక ఇటీవల యంగ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి `షేర్షా` చిత్రంలో నటించింది. మాజీ ఇండియన్ ఆర్మీ కెప్టెన్ విక్రమ్ బట్రా జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా ఈ […]