బాలీవుడ్ లవ్ బర్డ్స్ సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ ఇటీవలె వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. `షేర్షా` మూవీతో వీరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారడంతో.. పెద్దలను ఒప్పించి ఫిబ్రవరి 7వ తేదీన రాజస్థాన్ జైసల్మేర్‌లోని సూర్యగఢ్ ప్యాలెస్‌లో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. జనవరి 12న వీరి వెడ్డింగ్ రిసెప్షన్ ముంబైలో అత్యంత ఘనంగా జరిగింది. ఇకపోతే కియారా సిద్ధార్థ్ కంటే ముందే కొంత మందితో లవ్ ఎఫైర్ […]
Tag: sidharth malhotra
కియారాకు `ఆర్సీ 15` టీమ్ ఊహించని సర్‌ప్రైజ్.. ఫుల్ ఖుషీలో కొత్త పెళ్లికూతురు!
బాలీవుడ్ బిజీ బ్యూటీ కియారా అద్వానీ చాలా కాలం తర్వాత తెలుగులో ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అదే `ఆర్సీ 15`. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ప్రముఖ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న కమర్షియల్ ఎంటర్టైనర్ ఇది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇందులో సునీల్, శ్రీకాంత్, అంజలి, […]
ముంబైలో గ్రాండ్ గా కియారా-సిద్ధార్థ్ వెడ్డింగ్ రిసెప్షన్.. ఫోటోలు వైరల్!
బాలీవుడ్ ప్రేమ పక్షులు సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ ఇటీవల పెళ్లి బంధంతో ఒకటైన సంగతి తెలిసిందే. `షేర్షా` మూవీతో ఏర్పడ్డ వీరి పరిచయం ప్రేమగా మారగా.. పెద్దలను ఒప్పించి పెళ్లి వరకు తమ బంధాన్ని తీసుకెళ్లారు. ఫిబ్రవరి 7వ తేదీన రాజస్థాన్ జైసల్మేర్‌లోని సూర్యగఢ్ ప్యాలెస్‌లో కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో కియారా-సిద్ధార్థ్ అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. ఇప్పటికే వీరి పెళ్లి ఫోటోలు, వీడియోలు నెట్టింట చక్కర్లు కొట్టాయి. అయితే ఫిబ్రవరి 12న కియారా-సిద్ధార్థ్ వెడ్డింగ్ […]
పెళ్లి వీడియో పంచుకున్న కియారా-సిద్ధార్థ్.. హైలెట్‌గా లిప్ లాక్!
బాలీవుడ్ లవ్ బర్డ్స్ సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ పెళ్లి బంధంతో ఒకటైన సంగతి తెలిసిందే. `షేర్షా` మూవీతో ఏర్పడ్డ వీరి పరిచయం ప్రేమగా మారగా.. ఇప్పుడు పెళ్లి వరకు తీసుకువచ్చింది. ఫిబ్రవరి 7వ తేదీన రాజస్థాన్ జైసల్మేర్‌లోని సూర్యగఢ్ ప్యాలెస్‌లో కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో కియారా-సిద్ధార్థ్ అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లిలో పలువురు బాలీవుడ్ ప్రముఖులు కూడా సందడి చేశారు. వివాహంలో లేత గులాబీ వర్ణం లెహంగాలో కియారా, బంగారు వర్ణం షార్వానీలో […]
ఈ బాలీవుడ్ కొత్తజంట ఆస్తులు విలువ అన్ని వేల కోట్లా.. అంబానీలు కూడా పనికిరారుగా..!!
బాలీవుడ్ ప్రేమ జంట కియారా అద్వాని- సిద్ధార్థ మల్హోత్ర రీసెంట్గా పెళ్లి బంధంతో ఒకటయ్యారు. గత కొన్ని సంవత్సరాల నుంచి పీకల్లోతు ప్రేమలో మునిగి తేలిన ఈ జంట ఫైనల్ గా ఈ నెల 7వ తేదీన వారి కుటుంబ సభ్యుల సమక్షంలో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. ఏవైనా రెండు బడా కంపెనీలు ఒకటైనప్పుడు ఆటోమేటిక్గా వారి ఆదాయం కూడా రెట్టింపు అవుతుంది. అలాగే ఇప్పుడు ఇద్దరు స్టార్లు ఒకటైనప్పుడు వారి ఆస్తి విలువ కూడా […]
పెళ్లిలో కియారా ధరించిన డ్రెస్ ధర తెలిస్తే దిమ్మ తిరిగిపోతుంది!
బాలీవుడ్ ప్రేమ పక్షులు కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా రీసెంట్ గా పెళ్లి బంధంతో ఒకటైన సంగతి తెలిసిందే. గత కొన్నేళ్ల నుంచి పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్న ఈ జంట.. ఫైనల్‌గా ఫిబ్రవరి 7వ తేదీన రాజస్థాన్‌లోని సూర్యఘడ్ కోటలో కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లిలో కరణ్ జోహార్, మనీష్, షాహిద్ కపూర్, మీరా రాజ్‌పుత్, జూహీ చావ్లా, రామ్ చరణ్ మరికొందరు సెలబ్రిటీలు సందడి చేశారు. ఇప్పటికే […]
ఫైనల్‌గా ప్రియుడితో ఏడడుగులు వేసిన కియారా.. ఇంతకీ పెళ్లి ఫోటోలు చూశారా?
బాలీవుడ్ బిజీ బ్యూటీ కియారా అద్వానీ ఫైనల్ గా ప్రియుడు, బాలీవుడ్ యంగ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో ఏడడుగులు వేసింది. కియారా-సిద్ధార్థ్ షేర్షా సినిమాలో కలిసి నటించారు. అప్పటి నుంచి వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ బీటౌన్ లో వార్తులు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. కానీ, కియారా-సిద్ధార్థ్ మాత్రం తమ ప్రేమ విషయాన్ని ఎప్పుడూ నేరుగా బయటపెట్టలేదు. అయితే ఇప్పుడు డైరెక్టుగా పెళ్లి చేసుకొని టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా నిలిచారు. ఈ లవ్ బర్డ్స్ వివాహం […]
కియారా-సిద్ధార్థ్ పెళ్లి బడ్జెట్ తెలిస్తే కళ్లు తేలేస్తారు.. ఎన్ని కోట్లు అంటే..?
`షేర్షా` సినిమాలో తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకున్న బాలీవుడ్ లవ్ బర్డ్స్ కియారా అద్వానీ, సిద్దార్ధ్ మల్హోత్రా నేడు పెళ్లి బంధంతో వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టబోతున్న సంగతి తెలిసిందే. చాలాకాలం డేటింగ్ లో ఉన్న వీళ్ళిద్దరూ ఎట్టకేలకు పెళ్లి చేసుకోవటానికి సిద్ధమయ్యారు. రాజస్థాన్ జైసల్మేర్‌లోని సూర్యగ్రహ్ ప్యాలెస్ లో పంజాబీ సంప్రదాయం ప్రకారం కియారా-సిద్ధార్థ్ పెళ్లి జరగనుంది. అయితే ఇప్పుడు వీరి పెళ్లి బడ్జెట్ నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. ముంబైకి చెందిన […]
కియారా-సిద్దార్థ్ వెడ్డింగ్ మెనూలో ఎన్ని రకాల వంటకాలో తెలిస్తే మైండ్ బ్లాకే!
బాలీవుడ్ లవ్ బర్డ్స్ కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా నేడు పెళ్లి పీటలెక్కబోతున్న సంగతి తెలిసిందే. రాజస్థాన్ జైసల్మేర్‌లోని సూర్యగఢ్ హోటల్‌లో సిద్ధార్థ్ మరియు కియారాల వివాహ కార్యక్రమాలు చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. హల్దీ, మెహందీ, సంగీత్ వంటి కార్యక్రమాలు ఇప్పటికే పూర్తి అయ్యాడు. నేడు కుటుంబ సభ్యులు, బంధువులు మరియు పులువురు సినీ ప్రముఖుల నడుమ కియారా, సిద్ధార్థ్ పెళ్లి బంధంతో ఒకటి కాబోతున్నారు. వీరి పెళ్లి ఫోటోల కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా […]