Tag Archives: shah rukh khan

హీరో మాధవన్ కుమారుడు అరుదైన రికార్డ్?

హీరో మాధవన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఈ తరం వారికి ఈ హీరో అంతగా గుర్తు లేకపోయినా, ఇంతకుముందు ఈయన ఎన్నో సినిమాలలో నటించి ప్రేక్షకుల హృదయాలలో స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఇక ఈ మధ్య కాలంలో సినిమాలకు దూరంగా ఉన్నారు. ఇది ఇలా ఉంటే మాధవన్ కుమారుడు వేదాంత్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. 16 వేదాంత్ ఏడు జాతీయ అవార్డును గెలిచి అరుదైన ఘనతను సాధించారు. తన కృషితో కుటుంబం మంచి

Read more

కోర్టులో ఆర్య‌న్ ఖాన్‌కి మ‌ళ్లీ షాక్‌..ఆందోళ‌న‌లో షారుఖ్ దంప‌తులు!

రీసెంట్‌గా డ్రగ్స్ వినియోగిస్తూ అడ్డంగా బుక్కైన బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ త‌న‌యుడు ఆర్యన్ ఖాన్‌కి కోర్టులో మ‌ళ్లీ షాక్ త‌గిలింది. ఆర్యన్‌ బెయిల్‌ పటిషన్‌ను విచారించిన ముంబై కోర్టు మరోసారి అతడికి బెయిల్‌ నిరాకరిస్తూ తీర్పునిచ్చింది. ఆర్యన్‌ బెయిల్‌ను ముంబై కోర్టు తిరస్కరించడం ఇది మూడవ సారి. దీంతో షారుక్ మ‌రియు అతని భార్య గౌరీ ఖాన్‌ ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. కాగా, ఆర్యన్ ఖాన్‌ను కార్డిలా క్రజ్‌లో అత్యున్నత స్థాయి రేవ్ పార్టీ నుండి

Read more

షారుక్‌ ప్రకటనలు నిలిపేసిన ఎడ్‌ టెక్‌ దిగ్గజం?

బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ కి సంబంధించిన ప్రకటనలను ఐపీఓ బౌండ్‌ టెక్‌ దిగ్గజం బైజూస్‌ సంస్థ తాత్కాలికంగా నిలిపివేసింది. ముంబై డ్రగ్స్ కేసు విషయంలో షారుక్ ఖాన్ కుమారుడు అరెస్టయిన విషయం తెలిసిందే. ఆర్యన్ దాఖలు చేసిన బెయిల్ దరఖాస్తులు మేజిస్ట్రేట్ కోర్టు శుక్రవారం మరొకసారి తిరస్కరించిన నేపథ్యంలో బైజూ సంస్థ ఈ అనూహ్య నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పటి వరకు ఎన్‌సీబీ ఆఫీసులో విచారణ ఎదుర్కొన్న ఆర్యన్‌ను ఆర్థర్ రోడ్ జైలులో క్వారంటైన్

Read more

సోషల్ మీడియా వైరల్ అవుతున్న ఆర్యన్ ఖాన్ వీడియో.. అందులో ఏముందంటే?

ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా కూడా షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో అరెస్టు అయిన విషయమే కనిపిస్తోంది. ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో అరెస్టు కావడంతో దేశవ్యాప్తంగా ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. ముంబై తీరంలోని ఓ క్రూయిజ్ షిప్ లో డ్రగ్స్ తీసుకుంటున్నట్లు సమాచారం అందడంతో హఠాత్తుగా దాడి చేశారు ఎన్ సిబీ అధికారులు. ఈ దాడిలో ఆర్యన్ ఖాన్ తో పాటుగా మరో ఎనిమిది మందిని అరెస్టు చేశారు.

Read more

షారుఖ్ ఖాన్‌కు బిగ్ షాక్‌.. కుమారుడికి బెయిల్ నిరాకరణ!

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్య‌న్‌ ఖాన్ డ్రగ్స్ రేవ్ పార్టీ కేసులో అరెస్ట్ అయిన సంగ‌తి తెలిసిందే. ఆర్యన్‌తో సహా మొత్తం ఎనిమిది మందిని నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) అధికారులు ఆదివారం అదుపులోకి తీసుకుని.. తాజాగా ముంబై కోర్టులో ప్రవేశ పెట్టారు అధికారులు. ఈ క్రమంలోనే కొడుకుకు బెయిల్ ఇప్పించేందుకు షారుఖ్ ఖాన్ తీవ్రంగా ప్ర‌య‌త్నించిన‌ప్ప‌టికీ.. ఆయ‌న‌కు కోర్డు బిగ్ షాక్ ఇచ్చింది. ఆర్యాన్ ఖాన్‏కు బెయిల్ నిరాకరించింది కోర్టు. అంతేకాకుండా.. ఆర్యాన్

Read more

మరో సారి క్రేజీ కాంబో..?

బాలీవుడ్‌ స్టార్ దర్శకుల్లో సంజలీలా భన్సాలీ ఒకరు. హీరోల్లో షారుఖ్ ఖాన్ కూడా అదే రీతిలో అద్భుత విజయాలను అందుకున్నాడు. వీరిద్దరి కాంబోలో 2002లో దేవదాసు అనే సినిమా తెరకెక్కింది. ఈ సినిమా ఇద్దరికీ మంచి బ్రేక్ ను ఇచ్చింది. అందులో షారుఖ్ సరసన మాధురీ దీక్షిత్, ఐశ్వర్యా రాయ్ హీరోయిన్‌లుగా నటించారు. ఈ సినిమా అప్పట్లో బ్రిటీష్ అకాడమి ఆఫ్ ఫిలిం అండ్ టెలివిజన్ అవార్డ్స్‌కు ఎన్నికైంది. అయితే ఇప్పటి వరకు వీరిద్దరి కాంబోలో మరో

Read more