ప్రభాస్ సినిమాలో నటించనున్న సంజయ్‌దత్.. కళ్లు చెదిరే పారితోషికం

బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఏ పాత్రలో నటించినా దానికి ఓ ప్రత్యేకత తీసుకొస్తాడు. కొన్నాళ్లుగా మళ్లీ విలన్ పాత్రల్లో ఆయన నటిస్తున్నాడు. కేవలం బాలీవుడ్‌లోనే కాకుండా టాలీవుడ్, కోలీవుడ్, శాండల్ వుడ్‌లలో సైతం స్టార్ హీరోల సినిమాలలో విలన్ పాత్రలను పోషిస్తున్నాడు. తెరపై హీరోలకు ధీటుగా నటిస్తూ సినిమాలకు ప్రత్యేకమైన హైప్ తీసుకొస్తున్నాడు. గతేడాది విడుదలైన కేజీఎఫ్-2లో సంజయ్ దత్ పోషించిన విలన్ పాత్ర థియేటర్లలో ఈలలు వేయించింది. తర్వాత తలపతి విజయ్ హీరోగా వస్తున్న […]

బిగ్ బ్రేకింగ్: షూటింగ్ లో స్టార్ హీరో కి ప్రమాదం..హాస్పిటల్ లో అడ్మిట్..!!

ఎస్ .. ప్రెసెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో .. వెబ్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతుంది. బాలీవుడ్ సీనియర్ హీరోగా పేరు సంపాదించుకున్న సంజయ్ దత్ ఓ మూవీ షూటింగ్లో ప్రమాదానికి గురయ్యారా..? అంటే అవునని అంటుంది బాలీవుడ్ మీడియా వర్గాలు . అందుతున్న సమాచారం ప్రకారం బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్..ధృవ సర్జ హీరోగాతెరకెక్కుతున్న కేడి చిత్రంలో విలన్ రోల్ లో నటిస్తున్నారు .   ఈ క్రమంలోనే భారీ […]

నటుడు సంజయ్ దత్ పార్టీలో మెరిసిన రవితేజ హీరోయిన్..!!

ఎంతోమంది స్టార్ హీరోయిన్స్ ప్రస్తుతం గుర్తుపట్టలేనంతగా మారిపోతున్నారు. ఒకప్పుడు సూపర్ హిట్ సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన వారిని ఇప్పుడు చూస్తే అసలు గుర్తుపట్టలేక పోతున్నారు అభిమానులు, ప్రేక్షకులు. అలా హీరోయిన్స్ కు సంబంధించి ఫోటోలు సోషల్ మీడియాలో కొంతమందివి వైరల్ గా మారుతున్నాయి. తాజాగా అలాంటి ఫోటోనే ఇప్పుడు నేటిజన్లను బాగా ఆకర్షిస్తోంది. ఈ ఫోటోలో ఉన్న హీరోయిన్ ఎవరో ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం. ఒకప్పుడు టాలీవుడ్ లో […]

కేజీఎఫ్ చాప్టర్ 2 రివ్యూ అండ్ రేటింగ్

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ కేజీఎఫ్ చాప్టర్ 2 ఎట్టకేలకు నేడు ప్రేక్షకులు ముందుకు వచ్చేసింది. కన్నడలో తెరకెక్కిన ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా చిత్ర యూనిట్ భారీ అంచనాల నడుమ రిలీజ్ చేసింది. ‘కేజీఎఫ్ చాప్టర్ 1’కు దక్కిన భారీ బ్లాక్‌బస్టర్ సక్సెస్‌ను సీక్వెల్ చిత్రం అయిన ‘కేజీఎఫ్ 2’తోనూ కంటిన్యూ చేయాలని చిత్ర యూనిట్ గట్టిగానే ప్రయత్నించింది. మరి రాఖీ భాయ్ కేజీఎఫ్ 2 ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుందో […]

మహేష్ వర్సెస్ సంజయ్ దత్.. ఏం జరిగిందంటే?

మహేష్ బాబు ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాతో బిజీగా ఉన్నాడు. దర్శకుడు పరశురామ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. ఇందులో మహేష్ సరసన కీర్తి సురేష్ నటిస్తోంది. అయితే ఈ సినిమా తర్వాత మహేష్ బాబు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు. అతడు కలేజా లాంటి సూపర్ హిట్ సినిమాల తరువాత మహేష్ బాబు మళ్లీ త్రివిక్రమ్ తో కలిసి ఒక […]

అదిరిపోయిన‌ `కేజీఎఫ్‌-2` న్యూ పోస్ట‌ర్‌!

రాక్ స్టార్ య‌శ్‌, డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ కాంబోలో వ‌చ్చిన కేజీఎఫ్.. దేశ‌వ్యాప్తంగా భారీ విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. కేజీఎఫ్ కొన‌సాగింపుగా కేజీఎఫ్ 2ను తెర‌కెక్కించారు. ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా న‌టించ‌గా.. సంజయ్​ దత్ అధీరాగా విలన్ పాత్రలో క‌నిపించ‌నున్నాడు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. అయితే ఈ రోజు సంజ‌య్ ద‌త్ బ‌ర్త్‌డే. ఈ సంద‌ర్భంగా కేజీఎఫ్ 2 నుంచి అధీరా పాత్ర‌కు సంబంధించి న్యూ […]