నటుడు సంజయ్ దత్ పార్టీలో మెరిసిన రవితేజ హీరోయిన్..!!

ఎంతోమంది స్టార్ హీరోయిన్స్ ప్రస్తుతం గుర్తుపట్టలేనంతగా మారిపోతున్నారు. ఒకప్పుడు సూపర్ హిట్ సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన వారిని ఇప్పుడు చూస్తే అసలు గుర్తుపట్టలేక పోతున్నారు అభిమానులు, ప్రేక్షకులు. అలా హీరోయిన్స్ కు సంబంధించి ఫోటోలు సోషల్ మీడియాలో కొంతమందివి వైరల్ గా మారుతున్నాయి. తాజాగా అలాంటి ఫోటోనే ఇప్పుడు నేటిజన్లను బాగా ఆకర్షిస్తోంది. ఈ ఫోటోలో ఉన్న హీరోయిన్ ఎవరో ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం.

Rakshita Party with Sanjay Dutt: ಸಂಜಯ್‌ ದತ್‌ ಜತೆ ರಕ್ಷಿತಾ ಪ್ರೇಮ್‌ ಪಾರ್ಟಿ..  PHOTOS ಹಂಚಿಕೊಂಡು ಸಂಭ್ರಮ -in pics rakshita prem party with kd kalnayak sanjay  dutt

ఒకప్పుడు టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది. అలాగె పలు భాషలలో కూడా నటించి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. బాలీవుడ్ హీరో సంజయ్ దత్తో కలిసి పార్టీ చేసుకుంటున్న హీరోయిన్ ఎవరు అనే విషయానికి వస్తే.. ఆమె ఎవరో కాదు అలనాటి హీరోయిన్ రక్షిత. ఈమె రవితేజ సరసన ఇడియట్ సినిమాలో నటించింది. ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ఎంతోమంది హీరోల సినిమాలలో నటించింది. కొన్ని కారణాల చేత ఈ ముద్దుగుమ్మ సినీ ఇండస్ట్రీకి దూరమైంది.కానీ యూత్లో మాత్రం మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకుందని చెప్పవచ్చు రక్షిత.

Rakshita Party with Sanjay Dutt: ಸಂಜಯ್‌ ದತ್‌ ಜತೆ ರಕ್ಷಿತಾ ಪ್ರೇಮ್‌ ಪಾರ್ಟಿ..  PHOTOS ಹಂಚಿಕೊಂಡು ಸಂಭ್ರಮ -in pics rakshita prem party with kd kalnayak sanjay  dutt

తాజాగా బాలీవుడ్ విలక్షణమైన నటుడు సంజయ్ దత్ ఇచ్చిన పార్టీలో ఇలా ఎంజాయ్ చేస్తూ కనిపిస్తోంది రక్షిత. సంజయ్ దత్తోపాటు మరికొంతమంది స్నేహితులతో కలసి ఈమె పార్టీని ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. రక్షిత ఇలా రాసుకోస్తూ సంజయ్ దత్ ను కలవడం చాలా సంతోషంగా ఉంది అంటూ రక్షిత సోషల్ మీడియా నుంచి ఒక పోస్ట్ షేర్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ పోస్టు కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. దీంతో ఈమె అభిమానులు సైతం ఈ మన చూసి ఒక్కసారిగా షాక్ గురవుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Rakshitha 🧿 (@rakshitha__official)