“ఫిజికల్, ఆబ్సెసివ్ నేచర్”.. సల్మాన్‌పై బిగ్ కామెంట్స్ – ఐశ్వర్యా బ్రేకప్ సీక్రెట్స్..!

బాలీవుడ్‌లో ఎన్నో ప్రేమకథలు జరిగి, ముగిసాయి. కానీ వాటిలో కొన్ని మాత్రం దశాబ్దాలు గడిచినా మళ్లీ మళ్లీ చర్చకు వస్తూనే ఉంటాయి. అలాంటి ప్రేమకథల్లో సల్మాన్‌ ఖాన్ – ఐశ్వర్యా రాయ్ లవ్‌ స్టోరీ స్పెషల్‌గా నిలుస్తుంది. ఒకప్పుడు ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారిన ఈ ప్రేమకథ, బ్రేకప్ తర్వాత కూడా చాలా కాలం హెడ్లైన్స్‌లో నిలిచింది. తాజాగా ప్రముఖ ఫిల్మ్‌మేకర్ ప్రహ్లాద్ కాక్కర్ చేసిన కామెంట్స్‌తో ఈ కథ మరోసారి చర్చలోకి వచ్చింది. ప్రహ్లాద్ కాక్కర్ స్పష్టంగా […]

ఆ సీక్వెల్ సినిమా కోసం బాలీవుడ్ ప్రేక్షకులు కళ్లు కాయలు కాచేలా వెయిటింగ్.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు..!!

ప్రస్తుతం నార్త్‌ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ఏంటో తెలుసా? అస్సలు గెస్ చేయాలేరు. తాజాగా వచ్చిన అమీర్ ఖాన్ ‘లాల్‌సింగ్‌ చద్దాతో ప్రేక్షకులను మెప్పించలేకపోయారు. కాబట్టి షారుక్ ఖాన్ పఠాన్, సల్మాన్ ఖాన్ టైగర్ 3 సినిమాలు అనుకుంటున్నారా..? అలా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే.. ఆ సినిమా ఏమిటంటే అల్లు అర్జున్ పుష్ప 2. యస్..అండి నిజమే.. తాజాగా ఓర్‌మ్యాక్స్‌ మీడియా ఇచ్చిన నివేదిక ప్రకారం 2023లో బాలీవుడ్ ప్రేక్షకులు ఎదురుచూస్తున్న సినిమా […]

సీతారామం: మృణాల్ ఠాకూర్ తొలి సినిమా కష్టాలు తెలిస్తే షాక్..!!

మృణాల్ ఠాకూర్ .. ఈమె బాలీవుడ్ లో ఎన్నో సినిమాలలో నటించినప్పటికీ పెద్దగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం లేదు. కానీ హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన సీతారామం సినిమా ద్వారా మరింత పాపులారిటీని సొంతం చేసుకుంది. ఒక్క సినిమాతో సీత మహాలక్ష్మి గా తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమయ్యింది. ఇకపోతే అప్పటికే కుంకుమ భాగ్య అనే సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు తెలుసు కానీ సినీ ప్రేక్షకులకు ఈమె గురించి తెలియదు . మలయాళం, తెలుగు, తమిళ్,కన్నడ, […]

Godfather: సినిమాలో సల్మాన్ ఖాన్ ఇష్టం లేకుండానే నటించారా..?

గాడ్ ఫాదర్. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ సినిమా అక్టోబర్ 5వ తేదీన దసరా కానుకగా విడుదలవుతున్న విషయం తెలిసిందే. మలయాళ రీమేక్ లూసీఫర్ ఆధారంగా ఈ సినిమాను రీమేక్ చేస్తున్నారు. ఇక ఇందులో అతిథి పాత్రలో సల్మాన్ ఖాన్ నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇక ఇందులో కీలకపాత్రలో లేడీ సూపర్ స్టార్ నయనతార తో పాటు ఆమెకు భర్త పాత్రలో సత్యదేవ్ కూడా నటిస్తున్నారు. భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాను మోహన్ రాజ […]

ఆ హీరోతో ఎప్పటికైనా ఆ కోరిక తీర్చుకుంటానంటున్న కాజల్..!

ముంబై అందం కాజల్ అగర్వాల్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ వివాహం తర్వాత అడపాదడపా సినిమాలలో చేసినా.. కొడుకు జన్మించిన తర్వాత పూర్తిగా తన స్పీడును తగ్గించిందని చెప్పవచ్చు. ఇక ఒకప్పుడు ఫుల్ యాక్టివ్ గా సోషల్ మీడియాలో తనకు సంబంధించిన ఫోటోలను షేర్ చేసే ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ఎక్కువగా పర్సనల్ లైఫ్ కి ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలుస్తోంది. కరోనా […]

అలాంటి భయంకరమైన వ్యాధులతో సతమతమవుతున్న స్టార్స్ వీరే..!!

ఎవరి జీవితంలోనైనా ఏదైనా వ్యాధి బారిన పడ్డారంటే చాలు ఆ వ్యాధి తొందరగా తగ్గిపోవాలని పలు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే దీర్ఘకాలిక వ్యాధులు బారిన పడితే మనం నిత్యం జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటి వాటిలో కొంతమంది సెలబ్రెటీలు సైతం భయంకరమైన వ్యాధులతో పోరాడినవారు ఉన్నారు.. పోరాడి గెలిచినవారు కూడా ఉన్నారు. అలాంటి వారి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. 1) . రజినీకాంత్కోలీవుడ్ లో సూపర్ స్టార్ గా పేరుపొందిన రజనీకాంత్ […]

కాపీలతోనే కాలం వెళ్ళదీస్తావా.. తమన్ పై భారీ ట్రోలింగ్..!!

ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఎస్ఎస్ తమన్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా ఈయన అందించే మ్యూజిక్ ప్రేక్షకులలో కొత్త ఆహ్లాదాన్ని అందిస్తుంది అని చెప్పవచ్చు. కానీ గత కొద్ది రోజుల నుంచి సంగీత దర్శకుడు విపరీతంగా ట్రోల్ కి గురవుతున్నాడు. ఎందుకంటే తెలుగు, హిందీ లేదా హాలీవుడ్ చిత్రాల నుంచి మ్యూజిక్ స్కోర్ ను తీసుకొని వాటిని కాపీ కొట్టి తెలుగులో చేస్తున్నాడు అనే వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక […]

మల్టీ స్టారర్ సినిమాలకు నేను రెడీ అంటున్న స్టార్ హీరో..!

టాలీవుడ్ కు నాలుగు స్తంభాలుగా పేరు తెచ్చుకున్న హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున,వెంకటేష్. వీరు నలుగురూ దశాబ్దాలుగా తెలుగు ఇండస్ట్రీని ఏలుతున్నారు. ఈ నలుగురు హీరోల వయసు 60 ఏళ్లు దాటింది. దీంతో తమ వయసుకు తగ్గ పాత్రలు చేసేందుకు వీరు సిద్ధమవుతున్నారు. నలుగురు అగ్ర హీరోల్లో మొదట వెంకటేష్ తన వయసుకు తగ్గ పాత్రలు చేస్తూ.. అలాగే ఈ తరం హీరోలతో కలిసి మల్టీస్టారర్ సినిమాల్లో నటిస్తున్నాడు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా నుంచి […]

బిగ్ బాస్ -15 లో సల్మాన్ రెమ్యునరేషన్ అంతనా..?

బిగ్ బాస్ షో రియాల్టీ షోలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ గుర్తింపు తెచ్చుకుంది. బుల్లితెరపై వినోదానికి చిరునామాగా నిలిచింది ఈషో. ఇక హిందీలో బిగ్ బాస్ సీజన్-15 సీజన్ అక్టోబర్ మాసంలో ప్రారంభం కానుంది. ఈషోకి బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ దీనికి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఈ సీజన్ ఏకంగా 14 వారాల పాటు కొనసాగుతూ ఉంటుంది. ఈ సీజన్ కోసం సల్మాన్ ఖాన్ ఏకంగా 350 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. వరుసగా […]