సాయి ధరంతేజ్‌కు కథ చెప్పాలని పవన్‌ను రికమండేషన్ అడిగిన క్రేజీ డైరెక్టర్.. ఎవరో తెలుసా..?

సాధార‌ణంగా సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరో, హీరోయిన్లుగా, దర్శకులుగా, నిర్మాతలుగా ఎదిగిన వారిని ఎవరైనా సాధారణ వ్యక్తులు కలవాలంటే.. వాళ్ళ‌తో పనిచేసే వ్యక్తులలో.. కింద స్థాయి సిబ్బందిని పట్టుకుని రికమండేషన్లతో అవకాశాలు కొట్టేస్తుంటారు. కానీ.. ఓ డైరెక్టర్ మాత్రం ఫుల్ డిఫరెంట్ గా ప్రయత్నాలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. ఇంత‌కి ఆ డైరెక్టర్ చేసిన పని ఏంటంటే.. టాలీవుడ్ హీరో సాయి ధరంతేజ్‌కు క‌థ‌ వినిపించే ఛాన్స్ కోసం పవన్ కళ్యాణ్ ని రికమండ్‌ చేయమంటూ డైరెక్టర్ […]

లేడీ గెటప్ లో ఉన్న ఈ బుడ్డోడు టాలీవుడ్ క్రేజీ హీరో.. గుర్తుపట్టారా..?

సోషల్ మీడియాలో గత కొద్ది కాలంగా త్రో బ్యాక్ థీం తెగ వైరల్ గా మారుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే స్టార్ సెలబ్రిటీలు, హీరో, హీరోయిన్ల చిన్ననాటి ఫొటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారుతున్నాయి. ఇలాంటి క్రమంలోనే తాజాగా ఓ టాలీవుడ్ క్రేజీ హీరో లేడీ గెటప్ ఫొటోస్ వైరల్ గా మారాయి. ఇంతకీ లేడీ గెటప్‌లో.. క్యూట్ స్టిల్స్ ఇస్తున్న ఈ బుడ్డోడిని గుర్తుపట్టారా.. ఇతను ఓ మెగా హీరో. మెగాస్టార్ సినీ […]

టాలీవుడ్ స్టార్ హీరోస్‌.. బ్రదర్స్ కాంబోలు వర్కౌట్ అయ్యానా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో కొన్ని క్రేజీ కాంబినేషన్స్ సెట్స్‌పైకి వస్తే బాగుండని ఎంతోమంది అభిమానులు కళ్ళు కాయలుకాచేలా ఎదురు చూస్తూ ఉంటారు. కానీ.. రకరకాల కారణాలతో ఆ కాంబోలు కుదరవు. ఇమేజ్ పరంగా చూస్తే సరితూగవనో.. లేదా ఆ కాంబినేషన్లో సినిమాస్ వస్తే సెట్ కావనో.. ఇలా రకరకాల అభిప్రాయాలతో ఎవరు అలాంటి కాంబోలో సినిమాలు తెర‌కెక్కించడానికి ముందుకు రారు. కానీ.. అభిమానుల మాత్రం వాళ్ల కాంబోలో సినిమాలు వస్తే బాగుంటుందని.. గట్టిగా కోరుకుంటారు. అలాంటి కాంబినేషన్స్‌లో టాలీవుడ్ […]

క్లైమాక్స్ లో చనిపోయే పాత్రలో నటించిన టాలీవుడ్ హీరోల లిస్ట్ ఇదే.. ?

సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోలుగా ఎదగడానికి ఆహ‌ర్నిసలు శ్రమిస్తూ ఉంటారు. అయితే ఆ స్టార్ డం నిలబెట్టుకోవడానికి కూడా ఎప్పటికప్పుడు కష్టపడుతూనే ఉంటారు. ఈ క్రమంలో వాళ్ళు ఎంచుకున్న కంటెంట్ నచ్చి.. పాత్ర డిమాండ్ చేస్తే ఎలాంటి పని చేయడానికి అయినా సిద్ధపడతారు. అలా త‌మ సినిమా కోసం క్లైమాక్స్లో చనిపోయే పాత్రలు నటించిన టాలీవుడ్ హీరోల లిస్ట్ ఏంటో ఒకసారి చూద్దాం. నాగార్జున: అక్కినేని హీరో నాగార్జున 2000 సంవత్సరంలో రిలీజ్ అయిన ‘ […]

పవన్ కళ్యాణ్ అంటే .. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కి అంత ఇష్టం ఎందుకో తెలుసా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అవుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు ఉన్నారు కానీ సగానికి మందికి పైగా మెగా హీరోలే ఉన్నారు. అయితే మెగా ట్యాగ్ ఉపయోగించుకొని ఇండస్ట్రీలోకి వచ్చిన ప్రతి ఒక్కరు స్టార్ హీరో అయిపోయారా.. అంటే నో అన్న సమాధానమే వినిపిస్తుంది. మరీ ముఖ్యంగా కొంతమంది అసలు అడ్రస్ లేకుండా పోయారు. ఇప్పటివరకు హిట్ కొట్టిన దాఖలాలే లేవు అయితే కొందరు మాత్రం చాలా […]

“మా మామయ్య ఎమ్మెల్యే కాదురోయ్”.. సోషల్ మీడియాలో హీట్ పెంచేస్తున్న సాయి ధరమ్ తేజ్ పోస్ట్(వీడియో)..!

ప్రజెంట్ ఇప్పుడు ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా సరే పవన్ కళ్యాణ్ పేరు మారుమ్రోగిపోతుంది . ఏపీలో కూటమి భారీ విజయం సాధించడం.. పైగా పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన ఎక్కడైతే పోటీ చేసిందో.. అక్కడ 21 మందికి 21 మంది గెలవడం ఇప్పుడు ఏపీ రాజకీయాలలోనే సంచలనంగా మారింది. దీంతో జనసేన పార్టీ కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు పిఠాపురం ఎమ్మెల్యే అంటూ హ్య్స్ష్ ట్యాగ్స్ ని కూడా ట్రెండ్ చేస్తున్నారు . పవన్ విజయాన్ని […]

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కి మరో ప్రమాదం..హాస్పిటల్ అడ్మిట్..!!

ప్రెసెంట్ ఏపీలో సిచువేషన్ ఎంత టఫ్ గా ఉందో మనకు తెలిసిందే. కేవలం కొద్ది రోజుల్లోనే ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలోనే పార్టీల మధ్య వార్ పిక్స్ కి చేరుకుంది .మాటలు హద్దులు మీరిపోతున్నాయి . నువ్వెంత అంటే నువ్వు ఎంత అనే రేంజ్ లో మాట్లాడుకుంటున్నారు . కొన్నిసార్లు పోట్లాడుకుంటున్నారు. అయితే జనసేన పార్టీ తరపున ప్రచారం చేయడానికి మెగా హీరోలు ముందుకు వచ్చారు . ఇప్పటికే వరుణ్ తేజ్ – సాయి […]

మెగా లేడీ ఫ్యాన్ కి షాక్ ఇచ్చిన సాయి ధరమ్ తేజ్.. దెబ్బకు ఆల్ సెట్..!

ఈ మధ్యకాలంలో ఇది మనం బాగా గమనిస్తున్నాం ..స్టార్ సెలబ్రిటీస్ ఎలా అయినా తమతో మాట్లాడాలి అంటూ కొందరు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు . మరీ ముఖ్యంగా కొంతమంది సోషల్ మీడియాను వేదికగా చేసుకుంటున్నారు. ఫలానా స్టార్ హీరో లేదా.. పలానా హీరోయిన్ అలా చేస్తే ఈ పని చేస్తాం ..ఇలా చేస్తే ఆ పని చేస్తామంటూ ట్వీట్స్ ..ఇన్స్టా లో మెసేజెస్ చేస్తున్నారు. తాజాగా అలాంటి ఓ సిచువేషన్ ఫేస్ చేశాడు సాయిధరమ్ తేజ్ . […]

అందుకే సాయిధరమ్ కి అంత ఫాలోయింగ్… గొప్ప మనసు చాటుకున్నాడు!

తెలుగు సినిమా అగ్ర కథానాయకుడు సాయి ధరమ్ తేజ్ ఆదివారం 36వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ మెగా మేనల్లుడు మంచి వ్యక్తిత్వంతో చాలామంది మనసులను గెలుచుకున్నాడు. అలాగే హార్డ్ వర్కింగ్ నేచర్ తో మంచి సినిమాలు తీస్తూ సూపర్ పాపులర్ అయ్యాడు. అక్టోబర్ 15న ఈ హీరో తన జన్మదినాన్ని పురస్కరించుకుని రూ.కోటి విరాళం ఇచ్చి మహోన్నతమైన కార్యం చేశాడు. మన దేశాన్ని రక్షించే ధైర్యవంతులకు రూ.20 లక్షలు, దేశం కోసం మరణించిన సైనికాధికారుల కుటుంబాలకు రూ.10 […]