“శునకానందం పొందొద్దని నీ మాజీ మొగుడికి చెప్పు” రేణు దేశాయ్‌కి అంబటి వార్నింగ్…

త్వరలోనే ఎలక్షన్స్ రాబోతున్న కారణంగా ఏపీ రాజకీయాలు రోజురోజుకీ వేడెక్కి పోతున్నాయి. ముఖ్యంగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కి, వైసీపీ నేత అంబటి రాంబాబుకి మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. ఇటీవలే పవన్ కళ్యాణ్ నటించిన ‘బ్రో’ సినిమాలో అంబటి రాంబాబును ఉద్దెశించి శ్యామ్ బాబు అనే పాత్రను పెట్టినట్లు అంబటి రాంబాబు పేర్కొన్నారు. తనను అగౌరవపరచడానికే ఆ పాత్రను సినిమా లో సృష్టించారని అంబటి రాంబాబు,  పవన్ కళ్యాణ్ పై ఘాటు వ్యాఖ్యలు […]

రేణు దేశాయ్‌ని అలా మార్చేసిన కొడుకు అకీరా నందన్.. భయమేస్తుంది అంటూ..

రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం ఆమె లేటెస్ట్ లుక్ అందరికీ షాక్ ఇస్తోంది. అయితే ఆమె లుక్ వెనుక కొడుకు అకిరా హస్తం కూడా ఉందట. పవన్ కళ్యాన్, రేణు దేశాయ్ కుమారుడు అకీరా నందన్ చాలా యాక్టివ్ పర్సన్. టీనేజ్‌లో ఉన్న అకీరా చాలా విషయాల మీద అవగాహన సాధించాడు. ముఖ్యంగా మ్యూజిక్ లో మంచి టాలెంట్ ఉంది. ఇప్పటికే ఒక షార్ట్ ఫిల్మ్ కి మ్యూజిక్ కంపోజ్ కూడా […]

తండ్రిని దూరం పెడుతున్న అకీరా.. కారణం అదేనా..?

టాలీవుడ్ హీరో పవన్ కళ్యాణ్, హీరోయిన్ రేణు దేశాయ్ ఎన్నో సంవత్సరాలు ప్రేమించుకొని వివాహం చేసుకున్నారు. వీరికి వివాహం కాకముందే కొడుకు అఖిరా నందన్ జన్మించారు.అయితే కొన్ని కారణాల చేత వీరిద్దరూ విడిపోవడం జరిగింది.. అఖిరా నందన్ గురించి ఎప్పుడు ఏదో ఒక విషయం మీడియాలో వైరల్ గా మారుతూనే ఉంటుంది. ముఖ్యంగా హైట్ అందంలో ఎడ్యుకేషన్ విషయంలో ఇలా ఏదో ఒక రూపంలో ఫ్యామిలీ ఫంక్షన్లో కూడా హైలైట్ గా మారుతూ ఉంటారు. మెగా ఫ్యామిలీకి […]

పవన్ -రేణు దేశాయ్ విడిపోవడం వెనుక ఇంత పెద్ద కథ ఉందా..?

తెలుగు సినీ పరిశ్రమలో ఏ హీరోకి లేని ఫ్యాన్ ఫాలోయింగ్ పవన్ కళ్యాణ్ సంపాదించారని చెప్పవచ్చు. ముద్దుగా అభిమానులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని పిలుస్తూ ఉంటారు. సామాన్యులే కాకుండా సెలబ్రిటీలు కూడా పవన్ కళ్యాణ్ ని అభిమానించేవారు చాలామందే ఉన్నారు.. అయితే పెళ్లిళ్ల విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్ పూర్తిగా విఫలమయ్యారని వార్తలు వినిపిస్తూ ఉంటాయి. అతని మొదటి పెళ్లి మూన్నాళ్ళ ముచ్చటగా మారితే రెండో పెళ్లి కూడా విడాకులతో ముగించడం జరిగింది. ముఖ్యంగా […]

ఆమె వల్ల పవన్ రాజకీయ జీవితంపై గట్టి దెబ్బ పడేనా..?

మెగా బ్రదర్ పవన్ కళ్యాణ్ టాలీవుడ్ లో స్టార్ హీరోగా కొనసాగుతున్నారు.. పవన్ కళ్యాణ్ రెండవ భార్య హీరోయిన్ రేణు దేశాయ్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. వీరిద్దరూ బద్రి సినిమాలో నటించడం జరిగింది. ఆ సమయంలో వీరిద్దరూ ప్రేమలో పడి ఆ తర్వాత జానీ సినిమాని తెరకెక్కించారు.ఈ చిత్ర సమయంలోనే వీరిద్దరూ సహజీవనం చేయడంతో అకిరా నందన్ జన్మించారు. అకిరా నందన్ పుట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ వివాహం చేసుకున్నారు. అయితే పెళ్లయిన వీరికి […]

అకీరా చేసిన పనికి ప‌వ‌ర్ స్టార్ ఫ్యాన్స్ ల‌బోదిబో.. ఇంత పెద్ద షాకిచ్చాడేంటి?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న మాజీ భార్య రేణు దేశాయ్ ల‌కు జ‌న్మించిన అకీరా నంద‌న్ ఎప్పుడెప్పుడు ఇండ‌స్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇస్తాడా అని అభిమానులు వెయ్యి క‌ళ్ల‌తో ఎదురు చూస్తున్నారు. కానీ, తాజాగా అకీరా నంద‌న్ ప‌వ‌ర్ స్టార్ ఫ్యాన్స్ కి పెద్ద షాకిచ్చాడు. ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టేందుకు సిద్ధం అయ్యాడు. కానీ, హీరోగా కాదు.. మ్యూజిక్ డైరెక్ట‌ర్ గా ప‌రిచ‌యం కాబోతున్నాడు. 19 ఏళ్ల అకిరా రైటర్స్ బ్లాక్ అనే షార్ట్ […]

మళ్లీ పవన్ ఫ్యాన్స్ కు గట్టి కౌంటర్ ఇచ్చిన రేణు దేశాయ్..!!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రేణు దేశాయ్ మధ్య ఒక వార్ జరుగుతోందని చెప్పవచ్చు. గడిచిన రెండు రోజుల క్రితం నుంచి ఎక్కువగా పలు విషయాల పైన చర్చలు జరుగుతూనే ఉన్నాయి.. సోషల్ మీడియా ఫ్యాన్స్ తగాదాలకు దిగిన సందర్భంగా సోషల్ మీడియా వేదికగా రేణు దేశాయ్ గట్టి కౌంటర్లు ఇస్తూనే ఉంది. అయినప్పటికీ ఈమె పైన ట్రోల్ చేయడం జరుగుతోంది పవన్ అభిమానులు.. తాజాగా పవన్ కళ్యాణ్ అభిమానులు రేణు దేశాయ్ ఒక సలహా […]

నేనేం తప్పు చేశాను..? నేనెందుకు మారాలి..? రేణు దేశాయ్ మ‌రో సంచ‌ల‌న పోస్ట్‌!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాజీ స‌తీమ‌ణి, ప్ర‌ముఖ న‌టి రేణు దేశాయ్ ఇటీవ‌ల త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తోంది. మొన్న‌టికి మొన్న `మా అన్న(పవన్ కళ్యాణ్ ) కొడుకును చూపించండి` అని అకీరాను ఉద్దేశించి ఓ నెటిజ‌న్ కామెంట్ చేసినంద‌కు రేణు దేశాయ్ నానా ర‌చ్చ చేసేసింది. అకీరా నా కొడుకు.. మీ అన్న కొడుకు ఏంటి? అంటూ మండిప‌డింది. ఈ విష‌యంలో రేణు దేశాయ్‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ్యాన్స్ మ‌ధ్య వార్ న‌డుస్తూనే ఉంది. తాజాగా […]

ఆ మాట చెప్తే పవన్ జైలుకెళ్లేవాడు.. హాట్ టాపిక్ గా మారిన రేణు దేశాయ్ పోస్ట్‌!

ప్ర‌ముఖ న‌టి రేణు దేశాయ్ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `బద్రి` సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన ఈమె.. త‌న తొలి సినిమా హీరో అయిన ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో ప్రేమ‌లో ప‌డింది. కొన్నాళ్లు స‌హ‌జీవ‌నం చేసి ఒక కుమారుడికి జ‌న్మ‌నిచ్చింది. ఆపై ఇద్ద‌రూ పెళ్లి చేసుకుని.. ఒక కూతురును క‌న్నారు. అయితే పెళ్లి జ‌రిగిన కొన్నేళ్ల‌కే మ‌న‌స్ప‌ర్థ‌ల‌తో వీరు విడిపోయారు. విడాకులపై ఎన్నడూ రేణు దేశాయ్ స్పందించ‌లేదు. కానీ, తొలిసారి ఓ […]