కొన్నాళ్లు పాటు ఎవరి కంటికి కనిపించకుండా దూరంగా వెళ్లిపోతున్న సాయి పల్లవి.. ఏమైందంటే..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ గా మారింది . హీరోయిన్ సాయి పల్లవి ఎవరికీ కనిపించకుండా దూరంగా వెళ్లిపోతుందా ..? అంటే ఆవుననే చెప్పాలి. దానికి కారణం ఆమె బాలీవుడ్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న రామాయణం సినిమాలో నటించడమే కారణం అంటూ ఓ న్యూస్ బాలీవుడ్ ఇండస్ట్రీలో బాగా వైరల్ గా మారింది. మనకు తెలిసిందే రామాయణం తెరకెక్కించడం చాలా చాలా కష్టమైన మేటర్ . కానీ కొంతమంది డైరెక్టర్ అది […]

” రామాయణం ” కోసం ‘ యానిమల్ ‘ ఏం చేస్తున్నాడో తెలుశా.. అంత‌లా కష్ట‌ప‌డుతున్నాడా..?!

గత రెండు, మూడు ఏళ్ళుగా బాలీవుడ్ రామాయణం గురించి వార్తలు వైర‌ల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల కోసం నితీష్ తివారి ఎంతో కాలంగా బిజీగా గడుతున్నాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్ నీ రాముడిగా చూపించనున్నారు. ఈ ఏడాది లోనే సినిమా షూట్ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే రాముడు పాత్రలో రణ్‌బీర్ కపూర్ కన్ఫర్మ్ అయినట్లు అధికారికంగా వార్తలు […]

రణబీర్ ‘ రామాయణం ‘లో విభీషణుడిగా ఆ స్టార్ హీరో..

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ ఇటీవల యానిమల్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్‌లో బ్లాక్ బ‌స్టర్ రికార్డును సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత రణ్‌బీర్ కపూర్ రామాయణంలో నటిస్తున్నాడు. పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా మూడు భాగాలుగా రిలీజ్ కానుంది. ఇక‌ ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. కాగా ఈ సినిమాకు సీత పాత్రలో న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవిని ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది. అలాగే కోలీవుడ్ […]

రావణుడి పాత్ర కోసం యష్ ఎన్ని కోట్లు తీసుకుంటున్నారో తెలుసా..?

కే జి ఎఫ్ సినిమాతో ఓవర్ నైట్ కి సౌత్ లో స్టార్ హీరోగా పేరుపొందిన యష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. కని విని ఎరుగని రీతిలో మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈ హీరో వరుసగా బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకెళ్లిన కే జి ఎఫ్ చిత్రాలు ప్రేక్షకులను బాగా అలరించాయి. అయితే గత కొద్దిరోజుల నుంచి కేజిఎఫ్-3 మేకింగ్ జరుగుతోందని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.అయితే ఇప్పుడు తాజాగా నితీష్ తివారి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఒక […]

రావణుడి పాత్రను అద్భుతంగా పోషించిన పదిమంది నటులు వీరే..

సినీ ఇండస్ట్రీ లో ఎంతోమంది నటి నటులు ఉన్నారు. వారు ప్రేక్షకులను అలరించడం కోసం రకరకాల పాత్రలో నటిస్తూ ఉంటారు. నిజానికి ఒక పాత్ర పోషించాలంటే చాలా ధైర్యం కావాలి. ఇక రామాయణం లాంటి కథల్లో నటించాలంటే చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. రామాయణంలో రావణుడి పాత్ర గురించి మనందరికీ తెలుసు. ఈ పాత్రలపై ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. అయితే రామాయణంలో రావణుడు విలన్ అయినప్పటికీ ఎన్నో సుగుణాలు కలవాడు. అంతెందుకు శివుడికి రావణుడు పరమభక్తుడు […]

అల్లు అరవింద్ నిర్మిస్తున్న రామాయణం గురించి ఈ విషయాలు తెలుసా..?

గత కొద్ది రోజుల క్రితం గీత ఆర్ట్స్ బ్యానర్ నిర్మాత అల్లు అరవింద్ రామాయణం చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు ప్రకటించినట్లు తెలుస్తోంది.. అల్లు అరవింద్ ఎన్నో వైవిధ్యమైన చిత్రాలను తెరకెక్కిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు తాజాగా మళ్లీ అల్లు అరవింద్ నిర్మిస్తున్న రామాయణం గురించి కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.. ముఖ్యంగా ఇందులో సాయి పల్లవి సీత పాత్రలో నటించబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రభాస్ హీరోగా రామాయణ కథ ఆధారంగా అది పురుష్ […]