మ‌ళ్లీ ఎన్టీఆర్ వ‌ర్సెస్ రామ్ చ‌ర‌ణ్‌.. ఈసారి ఇద్ద‌రిలో తోపు ఎవ‌రో తేలిపోనుందిగా!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తొలిసారి క‌లిసి న‌టించిన చిత్రం `ఆర్ఆర్ఆర్‌`. రాజ‌మౌళి రూపొందించిన ఈ సినిమా ఎలాంటి విజ‌యాన్ని అందుకుందో తెలిసిందే. ఏకంగా ఆస్కార్ అవార్డును సైతం సొంతం చేసుకుంది. ఈ మూవీతో అటు ఎన్టీఆర్‌, ఇటు రామ్ చ‌ర‌ణ్ ఇద్ద‌రూ గ్లోబ‌ల్ స్టార్స్ గా గుర్తింపు సంపాదించుకున్నారు. కానీ, వీరి అభిమానుల మ‌ధ్య ఎప్పుడూ సోష‌ల్ మీడియాలో వార్స్ జ‌రుగుతూనే ఉంటాయి. మా హీరో గొప్ప అంటే మా […]

ఎవరికీ సాధ్యం కాని రికార్డు క్రియేట్ చేసిన రామ్ చరణ్..

ఆర్ఆర్ఆర్ సినిమాతో ఫ్యాన్ ఇండియా లెవెల్ లో బ్లాక్ బస్టర్ కిట్నే అందుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ప్రస్తుతం సౌత్ ఇండియా సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ చేంజర్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా ఆర్ఆర్ఆర్ మూవీ విడుదల సమయంలో ప్రారంభించారు. ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. నిజానికి ఈ సినిమా ఎప్పుడో పూర్తికావాల్సి ఉంది కానీ శంకర్ దర్శకత్వం వహిస్తున్న మరి సినిమా ‘ ఇండియన్ 2 ‘ సినిమా ని […]

రామ్ చ‌ర‌ణ్ అలా.. అల్లు అర్జున్ ఇలా.. టాలీవుడ్ హీరోల‌పై స‌ముద్ర‌ఖ‌ని షాకింగ్ కామెంట్స్‌!

స‌ముద్ర‌ఖ‌ని గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఈయ‌న టాలెంటెడ్ ద‌ర్శ‌కుడు, విల‌క్ష‌ణ న‌టుడే కాదు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, గాయకుడిగా సైతం మంచి పేరు సంపాదించుకున్నాడు. `అల వైకుంఠపురములో` మూవీతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా ద‌గ్గ‌ర‌య్యారు. ఆ త‌ర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. రీసెంట్ గా విడుద‌లైన `బ్రో` సినిమాకు ఈయ‌నే డైరెక్ట‌ర్‌. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, సాయి ధ‌ర‌మ్ తేజ్ కాంబోలో వ‌చ్చిన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ […]

రామ్ చరణ్ సినిమాని దొబ్బేసిన వరుణ్ తేజ్ .. ఆ బ్లాక్ బస్టర్ సినిమా ఇదే..!!

సినిమా ఇండస్ట్రీలో ఓ హీరో కోసం రాసుకున్న కథను మరో హీరో చేయడం చాలా కామన్.. సర్వ సాధారణం అని చెప్పాలి. ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలో ఉండే చాలామంది స్టార్ సెలబ్రిటీస్ ఇలా ఒకరు కోసం రాసుకున్న కథలో మరొక హీరో నటిస్తూ ఉంటారు. అయితే తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కోసం రాసుకున్న కథను అదే మెగా హీరో వరుణ్ తేజ్ దొబ్బేశాడు అన్న న్యూస్ వైరల్ అవుతుంది. ఆ సినిమా మరేదో […]

టాలీవుడ్ లోకి మ‌ళ్లీ వ‌స్తున్న `చిరుత‌` పిల్ల‌.. ఆ యంగ్ హీరో మూవీతో రీఎంట్రీ!?

నేహా శర్మ.. ఈ ముద్దుగ‌మ్మ గుర్తుందా? మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ డెబ్యూ మూవీ `చిరుత‌`తోనే నేమా శ‌ర్మ కూడా సినీ రంగ ప్ర‌వేశం చేసింది. తొలి సినిమాతో అంద‌రినీ ఆక‌ట్టుకుంది. డ‌బ్బు ఉన్న పొగ‌రుబోతు హీరోయిన్ గా అద‌ర‌గొట్టింది. ఆ త‌ర్వాత కుర్రాడు అనే మూవీ మెరిసింది. అంతే ఇక ఇక్క‌డ క‌నిపించ‌లేదు. బాలీవుడ్ కు మ‌కాం మార్చి.. అక్క‌డ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసింది. అయితే దాదాపు ద‌శాబ్ద‌న్న‌ర త‌ర్వాత చిరుత […]

టాలీవుడ్ హీరోల‌పై ఫీలింగ్స్ బ‌య‌ట‌పెట్టిన త‌మ‌న్నా.. ఏ ఒక్క‌రినీ వ‌ద‌ల్లేదుగా!

మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా ఓవైపు భోళా శంక‌ర్ మ‌రోవైపు జైల‌ర్ ప్ర‌మోష‌న్స్ లో ఫుల్ బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ర‌జ‌నీకాంత్ హీరోగా తెర‌కెక్కిస‌న జైల‌ర్ ఆగ‌స్టు 10న విడుద‌ల కాబోతుండ‌గా.. చిరంజీవి న‌టించిన భోళా శంక‌ర్ ఆగ‌స్టు 11న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఈ రెండు చిత్రాల్లోనూ త‌మ‌న్నానే హీరోయిన్ గా చేసింది. దీంతో బ్యాక్ టు బ్యాక్ ఇంట‌ర్వ్యూల్లో పాల్గొంటూ రెండు సినిమాలను ప్ర‌మోట్ చేస్తోంది. ఈ నేప‌థ్యంలోనే తాజాగా భోళా శంకర్ సినిమా […]

బన్ని కంటే స్టార్ హీరో గా మారిన చరణ్ .. కుళ్లుతో అల్లు అరవింద్ అంత పని చేసాడా..?

సాధారణంగా ఎవరైనా మనిషి బాగుపడుతున్నారు అన్నా.. పైకి ఎదుగుతున్నారు అన్నా.. మనకంటే లైఫ్ లో ముందుకు వెళ్ళిపోతున్నారు అన్నా.. కడుపు ఉబ్బరం వచ్చేస్తుంది . పట్టలేనంత కోపం వచ్చేస్తుంది . వాళ్ళని ఎలాగైనా సరే దిగజార్చాలి డౌన్ ఫాల్ చేయాలి అని చాలామంది జనాలు భావిస్తూ ఉంటారు. అలా ఆలోచించే జనాలు మనలో ఎంతోమంది ఉంటారు . కేవలం సామాన్య జనాలే కాదు సినిమా ఇండస్ట్రీలోనూ అలాంటి స్టార్స్ ఉన్నారు . అది కూడా టాప్ మోస్ట్ […]

న‌క్క తోక తొక్కిన‌ శ్రీ‌లీల‌.. ఏకంగా రామ్ చ‌ర‌ణ్ మూవీలో ఛాన్స్‌.. ఇదే సాక్ష్యం!

సినీ ప‌రిశ్ర‌మ‌లో నిల‌దొక్కుకోవాలంటే అందం, టాలెంట్ తో పాటు అదృష్టం కూడా ఉండాలి. ఆ అదృష్టం లేక‌నే ఎంతో మంది న‌టులు ఇండ‌స్ట్రీలోకి ముప్పు తిప్ప‌లు ప‌డుతున్నారు. అయితే అందాల భామ‌ శ్రీ‌లీల‌కు మాత్రం అదృష్టం గ్రాముల్లో, కిలోల్లో కాదు ట‌న్నుల్లో ఉంది. వ‌చ్చి రెండేళ్లు కాక‌ముందే శ్రీ‌లీల టాలీవుడ్ లో ఓ రేంజ్ లో ఏలేస్తోంది. ఇటు యంగ్ హీరోల‌తో పాటు అటు టాలీవుడ్ టాప్ హీరోల సినిమాల్లో అవ‌కాశాలు ద‌క్కించుకుంటోంది. ఇప్ప‌టికే శ్రీ‌లీల చేతిలో […]

టాలీవుడ్ ఇండస్ట్రీలో రిచెస్ట్ హీరోలు వీరు.. ఆ హీరో ఆస్తి తెలిస్తే!

ప్రస్తుతం టాలీవుడ్ లో చాలామంది హీరోలు ఉన్నారు. వారిలో కొంతమంది నెంబర్ 1 స్టార్ హీరోస్ గా కొనసాగుతుంటే, మరి కొంతమందేమో నెంబర్ 2 ప్లేస్ లో కొనసాగుతున్నారు. పాన్ ఇండియా సినిమాల్లో నటించి నెంబర్ 1 స్టార్ హీరోల స్థానం సంపాదించుకున్న ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్ లాంటివారు ఒక్కో సినిమాకు 100 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. అలా భారీగా సొమ్ము వెనకేసుకొని ఇండస్ట్రీ లోనే అత్యంత ధనవంతులు అవుతున్న స్టార్ హీరోలు […]