రజనీకాంత్ కు విలన్లుగా టాలీవుడ్ హీరోస్.. జైలర్ 2 లో విలన్ గా ఆ తెలుగు స్టార్ హీరో..

కోలీవుడ్ స్టార్ హీరో రజనీకాంత్ ప్రస్తుతం వరుస సినిమాలో నటిస్తూ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి వందల సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న రజనీకాంత్.. తెలుగు, తమిళ్ రెండు భాషల్లోనూ ఎన్నో బ్లాక్ బ‌స్టర్‌ల‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే ప్రస్తుతం కూలి సినిమాల్లో హీరోగా నటిస్తున్న రజిని.. ఈ సినిమాలో ఓ డాన్‌ పాత్రలో నటిస్తున్నాడు. ఏడుపదుల వయసులోనూ యంగ్ హీరోలకు గట్టి […]

బాలయ్య ఇప్పటివరకు ఇన్ని బ్లాక్ బస్టర్ సినిమాలు రిజెక్ట్ చేశాడా.. అవి కూడా చేసి ఉంటే..!

నందమూరి నట సింహం బాలకృష్ణ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి ఐదు దశాబ్దాలైనా ఇప్పటికీ స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు. తన కెరీర్‌లో ఇప్పటివరకు 108 సినిమాల్లో నటించిన బాలయ్య.. ఎన్నో సినిమాలతో ఇండస్ట్రీ హిట్‌లు అందుకున్నాడు. ఈ క్రమంలో బాలయ్య ఎన్నో కథలను కూడా రిజెక్ట్ చేశాడు. ఆ కథలు వేరే హీరోలకు వెళ్లి వాళ్ళు బ్లాక్ బస్టర్ సక్సెస్‌లు అందుకున్న సంద‌ర్భాలు ఉన్నాయి. ఇంతకీ ఆ సినిమాల లిస్ట్ ఏంటో ఒకసారి చూద్దాం. సింహాద్రి: ఎస్ఎస్ రాజమౌళి […]

ఆ టాలీవుడ్ హీరో సినిమా రీమేక్ చేసి హిట్ కొట్టిన చిరంజీవి.. ఆ రికార్డ్ క్రియేట్ చేసిన ఫ‌స్ట్ హీరో..?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నాలుగు దశాబ్దాలుగా స్టార్ హీరోగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. వరుస హిట్లు అందుకుంటూ తన నటనతో కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకున్న మెగాస్టార్.. గతంలో ఓ టాలీవుడ్ స్టార్ హీరో సినిమా రీమేక్లో నటించి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాడంటూ.. అప్పటివరకు ఆ సినిమాతో తాను క్రియేట్ చేసిన రికార్డును మరే టాలీవుడ్ స్టార్ హీరో ట‌చ్‌ చేయలేకపోయాడు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరు.. ఏ […]

అయ్యయ్యో.. సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్‌కి మన స్టార్ హీరో ఏకంగా రెండుసార్లు హ్యాండ్ ఇచ్చాడా.. అతనెవరంటే..?!

తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్‌కు ప్రేక్షకులలో ఎలాంటి క్రేజ్‌ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన తెర‌కెక్కించే ప్రతి సినిమాతో ఏదో ఒక డిఫరెంట్ కంటెంట్ ను ప్రేక్షకులుగా అందిస్తూ ఉంటాడు. అలాగే కచ్చితంగా మెసేజ్ ఓరియెంటెడ్ కంటెంట్ ఉంటుంది. అందుకే శంకర్ సినిమాలకు మిగతా డైరెక్టర్ సినిమాలకు అసలు పోలికే ఉండదు. ప్రేక్షకులు కూడా శంక‌ర్‌ సినిమాలను అదేవిధంగా ఆదరిస్తూ ఉంటారు. ఇలాంటి నేపథ్యంలో శంకర్‌తో సినిమాలు చేసే అవకాశం వస్తే బాగుండ‌ని స్టార్ […]

అల్లు అర్జున్‌, రాజ‌శేఖ‌ర్ కాంబోలో మిస్ అయిన హిట్ మూవీ ఏదో తెలుసా?

స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగిన యాంగ్రీ యంగ్‌మెన్ రాజ‌శేఖ‌ర్‌.. ఆ మ‌ధ్య సోలోగా హిట్ అందుకుని చాలా కాల‌మే అయిపోయింది. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. ఇందులో భాగంగానే నితిన్ హీరోగా తెర‌కెక్కుతున్న `ఎక్స్‌ట్రా` మూవీకి క‌మిట్ అయ్యారు. వక్కంతం వంశీ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో రాజ‌శేఖ‌ర్ ఓ కీల‌క పాత్ర‌ను పోషిస్తున్నారు. అయితే గ‌తంలో ఇటువంటి స‌హాయ‌క పాత్ర‌లు రాజ‌శేఖ‌ర్ వ‌ద్ద‌కు చాలా వ‌చ్చాయి. కానీ, అప్పుడే స‌హాయ‌క […]

వారి కోసమే జీవిత, రాజశేఖర్ ను జైలుకు పంపించేందుకు 12 ఏళ్లు పోరాడ.. అల్లు అరవింద్ షాకింగ్ కామెంట్స్..!!

మెగాస్టార్ చిరంజీవి సినిమాలలోనే కాకుండా బయట కూడా ఎన్నో మంచి పనులు చేస్తూ మంచి పాపులారిటీ సంపాదిస్తున్నారు. అలా బ్లడ్ బ్యాంక్ పేరుతో ఒక సంస్థను కూడా స్థాపించారు. దీనిపైన హీరో రాజశేఖర్ జీవిత 2011లో అనుచితమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది.. ఈ వివాదాస్పదమైన వ్యాఖ్యలపై అప్పట్లో నిర్మాత అల్లు అరవింద్ చాలా ఆగ్రహాన్ని తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా వారిపైన కోర్టులో పరువు నష్ట ధావ కూడా వేయడం జరిగింది అల్లు అరవింద్.. దాదాపుగా 12 ఏళ్ల […]

గోపీచంద్ `రామ‌బాణం`ను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవ‌రో తెలుసా?

టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్‌, ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు శ్రీ‌వాస్ కాంబినేష‌న్ లో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `రామ‌బాణం`. లౌక్యం, సౌక్యం వంటి సూప‌ర్ హిట్స్ త‌ర్వాత వీరిద్ద‌రి కాంబోలో వ‌స్తున్న హ్యాట్రిక్ ప్రాజెక్ట్ ఇది. ఇందులో డింపుల హ‌యాతి హీరోయిన్ గా న‌టిస్తే.. జగపతి బాబు, ఖుష్బూ, సచిన్ ఖేడేకర్, నాజ‌ర్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించాడు. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం మే 5న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. […]

రాజ‌శేఖ‌ర్ ను బ్రిడ్జిపై నుంచి తోసేసిన జీవిత‌.. దాని కోసం అంత‌కు తెగించిందా?

తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో ప్రేమించి పెళ్లి చేసుకున్న సెల‌బ్రెటీ క‌పుల్స్ లో రాజ‌శేఖ‌ర్‌-జీవిత జంట ఒక‌టి. వీరిద్ద‌రినీ వేరువేరుగా చూడ‌టం అస‌లు సాధ్యం కాదు. రాజ‌శేఖ‌ర్ అంటే జీవిత‌.. జీవిత అంటే రాజ‌శేఖ‌ర్ అన్నంత‌లా వీరిద్ద‌రూ మామేకం అయ్యారు. అయితే వీరి ప్రేమ క‌థ‌లో ఎన్నో మ‌లుపులు ఉన్నాయి. రాజ‌శేఖ‌ర్ ను పొంద‌డం కోసం జీవిత ఎన్నో క‌ష్టాలు పడింది. జీవిత, రాజశేఖర్ లు ఓ తమిళ సినిమా సెట్స్ లో కలుసుకున్నారట. అయితే హీరోయిన్ గా […]

శ్రీదేవిని రాజశేఖర్ ఎందుకు పెళ్లి చేసుకోలేదో తెలుసా..?

టాలీవుడ్ లో యాంగ్రీ యంగ్ మాన్ రాజశేఖర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. తెలుగులో ఒకప్పుడు స్టార్ హీరోగా ఒక వెలుగు వెలిగారు ఒక పక్క యాక్షన్ సినిమాలలో నటిస్తూనే మరొక పక్క ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చిత్రాలలో నటిస్తూ బాగా క్రేజీ సంపాదించారు. ఇదంతా ఇలా ఉంటే రాజశేఖర్ అలనాటి హీరోయిన్ శ్రీదేవి వివాహం జరగాల్సి ఉండగా కొన్ని కారణాల చేత ఆగిపోయిందని వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ విషయంపై గతంలో రాజశేఖర్ మాట్లాడడం జరిగింది వాటి గురించి […]