అస‌లు చ‌నిపోయింది ర‌ష్మిక‌నే కాదు.. ఆ లీక్డ్ పిక్ లో ఉన్న‌ది ఎవ‌రో తెలుసా?

నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా ప్ర‌స్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్ లో `పుష్ప 2` ఒక‌టి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, సుకుమార్ కాంబినేష‌న్ లో రూపుదిద్దుకున్న `పుష్ప ది రైజ్‌` పాన్ ఇండియా స్థాయిలో సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసింది. ఇప్పుడు దీనికి కొన‌సాగింపుగా `పుష్ప ది రూల్‌` టైటిల్ తో పార్ట్ 2 తెర‌కెక్కుతోంది. ఇందులో అల్లు అర్జున్ కు భార్య‌గా ర‌ష్మిక క‌నిపించ‌బోతోంది. ఈ చిత్రంలో రష్మిక చనిపోయినట్లు ఓ వార్త ఇప్పుడు సోష‌ల్ […]

బాగా హ‌ర్ట్ అయిన సుకుమార్‌.. ఆగిపోయిన‌ `పుష్ప 2` షూటింగ్!

ప్ర‌ముఖ స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ ప్ర‌స్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో `పుష్ప ది రూల్‌` మూవీని తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ పై భారీ బ‌డ్జెట్ తో నిర్మిత‌మ‌వుతున్న ఈ చిత్రం ఇటీవ‌ల సెట్స్ మీద‌కు వెళ్లింది. అయితే ఇప్పుడు అనూహ్యంగా షూటింగ్ నిలిచింది. రీసెంట్ గా మైత్రి మూవీ మేకర్స్ ఆఫీస్ తో పాటు దర్శకుడు సుకుమార్ నివాసంలో ఐటీ సోదాలు జరిగిన విషయం తెలిసిందే. దాదాపు ఐదు […]

పుష్ప-2లో ఉర్రూతలూగించే అప్‌బీట్ సాంగ్.. డీఎస్‌పీ మ్యూజిక్‌తో పూనకాలే!

పుష్ప సినిమా మామూలు అంచనాల నడుమ విడుదలై సూపర్ హిట్ అయింది. ఈ పాటలోని బన్నీ మేనరిజం వైరల్ అయ్యింది. తగ్గేదేలే అనే డైలాగ్ ఇప్పటికీ చాలామంది నోళ్ళల్లో నానుతోంది. ఇక ఇందులోని పాటలు బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. శ్రీవల్లి, సామి సామితో పాటు ఏ బిడ్డా, ఊ అంటావా వంటి అన్నీ చార్ట్‌బస్టర్‌లుగా నిలిచాయి. ఇప్పుడు సినిమాతో పాటు సినిమా సాంగ్స్ పై కూడా అందరి దృష్టి పడింది. పుష్ప ది రైజ్‌కి అల్లు […]

`పుష్ప 2` లో సాయి ప‌ల్ల‌వి.. చాలా హ్యాపీ అయ్యానంటూ ఓపెన్ అయిన బ్యూటీ!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన `పుష్ప` చిత్రం ఎంతటి సంచలన‌ విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా చెప్పక్క‌ర్లేదు. ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. మ‌లయాళ న‌టుడు ఫహాద్‌ ఫాజిల్ విల‌న్ గా చేశాడు. 2021 డిసెంబర్ 17న విడుద‌లైన‌ ఈ చిత్రం.. పాన్ ఇండియా స్థాయిలో బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్టర్ గా నిలిచింది. ప్రస్తుతం ఈ సినిమాకు కొనసాగింపుగా పుష్ప 2 తెర‌కెక్కుతోంది. ఇటీవల సెట్స్ మీదకు […]

పుష్ప ది రూల్‌.. ఈ సారి అన‌సూయ‌తోనే ఆ ప‌ని కానిచ్చేస్తున్నార‌ట‌?!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్‌ కాంబినేషన్ లో రూపుదిద్దుకున్న హ్యాట్రిక్ మూవీ `పుష్ప ది రైజ్` గత ఏడాది డిసెంబర్ లో విడుదలై ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. మైత్రీ మూవీ మేకర్ పై నిర్మితమైన ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. సునీల్, ఫ‌హాద్ ఫాజిల్‌, అనసూయ, ధనుంజయ్ తదితరులు ఇందులో కీలక పాత్రల‌ను పోషించారు. దేవిశ్రీ ప్ర‌సాద్ స్వ‌రాలు అందించాడు. విడుదలైన అన్ని భాషల్లో […]

ఈ రెండు సినిమాలకి మధ్య ఉన్న కామన్ లింక్ ఇదే.. తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్నాడు. పుష్పాది రైజ్‌ మొదటి భాగంతోనే పాన్ ఇండియా లెవెల్లో అదిరిపోయే కలెక్షన్లను రాబట్టుకుంది. ముఖ్యంగా బాలీవుడ్ లో ఈ సినిమా ఎవరు ఊహించని విధంగా 100 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టుకుంది. అంతేకాకుండా ఈ సినిమా ఇంటర్నేషనల్ క్రిటిక్స్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది. ఈ సినిమాలో వచ్చే అల్లు అర్జున్ మేనరిజం డైలాగులు […]

పుష్ప: ది రూల్ సినిమాలో అదిరిపోయే సర్‌ప్రైజ్‌లు..!

పుష్ప సినిమా భారీ అంచనాలతో విడుదలై అంతకుమించిన రెస్పాన్స్ దక్కించుకుంది. ఈ సినిమాలో చిత్తూరు యాసలో మాట్లాడుతూ అల్లుఅర్జున్ అదరగొట్టాడు. ఈ మూవీలోని డైలాగులు, బన్నీ మేనరిజం, యాక్షన్ సీక్వెన్స్‌లు, పాటలు ఇలా అన్నీ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇక దీనికి కొనసాగింపుగా వచ్చే పుష్ప ది రూల్ సినిమాపై భారత దేశ వ్యాప్తంగా కనీవినీ ఎరుగని రీతిలో అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు అందరి దృష్టి అల్లు అర్జున్ పుష్ప ది రూల్ పైనే ఉంది. […]

రష్మిక నోటి దూల..దిమ్మతిరిగే షాకిచ్చిన సుక్కు..?

సినీ ఇండస్ట్రీలో ఉన్నాక ఏదైనా విషయం మాట్లాడుతుంటే ఆచి తూచి మాట్లాడాలి. అది కూడా పెద్ద డైరెక్టర్లతో మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకుని..ఒకటికి మూడు సార్లు ఆలోచించి మాట్లాడాలి. లేకపోతే కధలో చాలా తేడాలు వచ్చేస్తాయి. ఆ తరువాత చేతులు కాలాక ఆకులు పట్టుకున్నా ప్రయోజనం ఉండదు. ఇక అలాంటి పరిస్ధితులనే ఎదురుకుంటుందట కన్నడ హాట్ బ్యూటీ రష్మిక మందన్న. అమ్మడు పేరు ఇప్పుడు ఎలా మారు మ్రోగిపోతుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఒకప్పుడు కూడా రష్మిక […]

ఐకాన్ స్టార్ ‘పుష్ప ది రూల్ ‘పై న్యూ అప్ డేట్ !

మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రం “పుష్ప ది రైజ్” .పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్లో కలెక్షన్స్ సాధించింది .పుష్ప సినిమా రెండు భాగాలుగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్న సంగతి ముందు నుంచి అందరికీ తెలిసిందే. పుష్ప ఫస్ట్ పార్ట్ కి వచ్చిన కేజ్రీకి రెండో భాగం “పుష్ప ది రూల్” పై విపరీతమైన క్రేజ్ ఏర్పడింది . […]