పుష్ప తర్వాత బన్నీ ఏకంగా ఎన్ని కథలు ఉన్నాడా హిస్టరీల్లోనే ఇదో క్రేజీ రికార్డ్..!

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చిన్న సినిమాలతో కెరీర్ ప్రారంభించి.. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. కెరీర్ ప్రారంభంలో లుక్స్, న‌ట‌న‌ విషయంలో ఎన్నో ట్రోల్స్, నెగిటివ్ కామెంట్స్ ను ఎదుర్కొన్న అల్లు అర్జున్.. ఇప్పుడు వాళ్ళతోనే శభాష్ అనిపించుకున్నాడు. ప్రస్తుతం ఆయన లుక్స్ కు ఫిదా అవ్వని ఆడియన్స్ ఉండరు అనడంలో సందేహం లేదు. ఇక నటనతో పాటు.. ప్రత్యేకమైన స్టైల్ తో వినతమైన పాత్రలను ఎంచుకుంటూ ఆడియన్స్‌కు కనెక్ట్ […]

కేజిఎఫ్, సలార్ మించిపోయే మూవీ డ్రాగన్.. సింగిల్ కామెంట్ తో హైప్ డబుల్

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుంత పాన్ ఇండియా లెవెల్‌లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన ప్రశాంత్ నీల్‌ డైరెక్షన్‌లో డ్రాగన్ సినిమాలో నటిస్తున్నాడు. పాన్ ఇండియా లెవెల్లో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న.. ఈ బడ ప్రాజెక్ట్‌ పై ఆడియన్స్ లో భారీ ఆసక్తి నెలకొంది. దీనికి తగ్గట్టుగానే సోషల్ మీడియాలో ఈ మూవీకి సంబంధించిన ఏదో ఒక వార్త రోజు వైరల్ అవుతుంది. అయితే.. తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ రవి బసౄర్ మాట్లాడుతూ మూవీపై […]

చరణ్ కు రెండు కథలు వినిపించిన ప్రశాంత్.. ఏ కథ ఫైనల్ అయిందంటే..?

కన్నడ సినీ ఇండస్ట్రీ నుంచి డైరెక్టర్గా ఎంట్రీ ఇచ్చి.. ఓవ‌ర్ నైట్ స్టార్ డైరెక్టర్గా మారిపోయాడు ప్ర‌శాంత్ నీల్‌. ఈ సినిమా ఫ్రాంచైజీ తర్వాత.. ప్రభాస్ తో సలార్ సినిమా తెర‌కెక్కించి మరోసారి ఇండియన్ వైడ్‌గా తన సత్తా చాటుకున్నాడు. ఇండియన్ సినీ ఇండస్ట్రీలోనే సంచలన క్రియేట్ చేసి.. భారీ రికార్డులను కొల్లగొట్టాడు. ఇక ప్ర‌స్తుతం నీల్.. ఎన్టీఆర్ తో డ్రాగన్ సినిమా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందనుంది. […]

విజయశాంతి మూవీస్ బ్యానర్ పై అకీరా నందన్ ఫస్ట్ మూవీ పిక్స్.. డైరెక్టర్ ఎవరంటే..?

గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో, జనరల్ మీడియాలో నేషనల్ వైడ్‌గా పాపులారిటి దక్కించుకున్న సెలబ్రిటీకి ఎవరైనా ఉన్నారా.. అంటే అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకిరా నందన్ అన‌డంలో అతిశయోక్తి లేదు. తండ్రితో కలిసి ఇటీవల కాలంలో తెగ తిరిగేస్తున్నాడు అకీరా. ఇందులో భాగంగానే తాజాగా ఆధ్యాత్మిక యాత్రలోనూ సందడి చేశాడు. అయితే పవన్ కళ్యాణ్ కంటే ఎక్కువగా అకిరా హైలెట్ అవుతున్నాడు. అందం, కటౌట్‌తో పవన్ కళ్యాణ€్నే డామినేట్ చేస్తున్నాడు అంటూ […]

ఎన్టీఆర్ – ప్రశాంత్ నిల్ సినిమాకు ఊహించని సమస్య .. డ్రాగన్ పై ఫ్యాన్స్ వార్..?

త్రిబుల్ ఆర్‌ తర్వాత మ్యాన్ ఆఫ్ మాసస్ ఎన్టీఆర్ నుంచి వచ్చిన దేవర సినిమా గత సంవత్సరం పాన్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది .. స్టార్ దర్శకుడు కొరటాల శివ తెర్కక్కించిన ఈ సినిమాలో ఎన్టీఆర్ రెండు విభినమైన పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించాడు .. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ తన తర్వాత సినిమాని దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో చేయబోతున్నాడు .. ప్రస్తుతం బాలీవుడ్ లో హీరో హృతిక్ రోషన్ తో […]

ప్రశాంత్ నీల్ తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం .. ఎన్టీఆర్ అభిమానులకి ఎక్కడో కాలిపోయేలా చేస్తుందే..!?

ఈ మధ్యకాలంలో పాన్ ఇండియా డైరెక్టర్ స్టార్ హీరోలతో ఎలాంటి రిస్కీ ప్రాజెక్టులను ఓకే చేయిస్తున్నారు అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా కొంతమంది హీరోలు కూడా డైరెక్టర్లను గుడ్డిగా నమ్మేస్తూ వాళ్ళు ఏది చెప్తే అది చేయడానికి సిద్ధపడిపోతున్నారు. సోషల్ మీడియాలో ప్రజెంట్ ప్రశాంత్ నీల్ కి సంబంధించిన ఒక వార్త బాగా హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. సలార్ సినిమాతో హ్యూజ్ బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న ప్రశాంత్ నీల్ ఆగస్టులో […]

రౌడీ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. విజయ్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్ పై ఫుల్ క్లారిటీ..!

టాలీవుడ్ యంగ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విజయ్ దేవరకొండ ఇటీవలే ఫ్యామిలీ స్టార్ మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చారు. ఈ మూవీని పరుశురామ్ తెరకెక్కించగా హీరోయిన్గా మృణాల్ ఠాగూర్ కనిపించారు. మంచి అంచనాలతో రిలీజ్ అయిన ఈ మూవీ పర్వాలేదనిపించి విజయం అందుకుంది. ఇక ప్రస్తుతం గౌతమ్ తిననూ రితో ఒక స్పై యాక్షన్ థ్రిల్లర్ చేస్తున్నారు విజయ్. విషయం ఏమిటంటే, క్రేజీ ఎఫ్ సినిమాల దర్శకుడు ప్రశాంత్ నీల్‌ […]

100 టికెట్లతో ‘ సలార్ ‘ మిడ్ నైట్ షో కి రెడీ అంటున్న హీరో..

పాన్‌ ఇండియన్ స్టార్ హీరో ప్రభాస్ ఇటీవల నటించిన‌ మూవీ సలార్‌. ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులు అంతా పాన్ ఇండియా లెవెల్‌లో వేచి చూస్తున్నారు. ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో తెరకెకుతున్న ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్గా నటించగా పృథ్వీరాజ్ సుకుమారన్‌ కీలకపాత్రలో నటించాడు. ఈ సినిమా డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా క్రిస్మస్ కానుకగా ప్రేక్షకులు ముందుకు తీసుకురానున్నారు. డిసెంబర్ 21 అర్ధరాత్రి […]

ఇది ప్ర‌భాస్‌ రేంజ్.. హెలికాప్టర్ల‌తో స‌లార్ మూవీ ప్రమోషన్లు..

పాన్ ఇండియా లెవెల్ లో సలార్ మానియా జోరుగా కొనసాగుతుంది. ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ఇటీవల జోరందుకున్నాయి. నిర్మాత విజయ్ కిరంగ‌దూర్‌ కూడా మూవీ ప్రమోషన్స్ జోరు పెంచాడు. వరుస ఇంటర్వ్యూ లతో స‌లార్‌ గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంటూన్నాడు. ఈ క్ర‌మంలోనే డైనోసార్.. ప్ర‌భాస్ కూడా ఇంటర్వ్యూ తో ఎంట్రీ […]