బాక్సాఫీస్ ని కుమ్మేసేందుకు వస్తున్న భారీ సినిమాలు..

ప్రస్తుతం డార్లింగ్ ప్రభాస్ యాభై రోజులు యూఎస్ లో ఎంజాయ్ చేసి ఈ మధ్యే హైదరాబాద్ కి వచ్చాడు. ఇక సినిమా షూటింగ్స్ లో బిజీ కావాలనుకుంటున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ‘కల్కి 2898 ఏడి ‘ , ‘రాజా డీలక్స్ ‘, ‘సలార్ ‘ లాంటి సినిమాలు ఉన్నాయి. మొదట ‘కల్కి 2898 ఏడీ’ షూటింగ్ లో పాల్గొనడానికి రెడీ అవుతున్నాడు ప్రభాస్. మరో మూడు నాలుగు రోజుల్లో ఈ సినిమా కి సంబందించిన షెడ్యూల్ […]

ఆ హీరోయిన్ తో నా కోరిక తీరింది.. బాలీవుడ్ బ్యూటీపై ప్ర‌భాస్ ఓపెన్ కామెంట్స్‌!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ మొహ‌మాటం గురించి ప్రత్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. కొత్త వారితో అస్స‌లు క‌ల‌వ‌లేడు. చాలా లిమిట్ గా మాట్లాడ‌తాడు. ఇక హీరోయిన్స్ గురించి ఆయ‌న ప్ర‌స్తావించ‌డం మనం చూసి ఉండం. కానీ, తాజాగా ఓ బాలీవుడ్ బ్యూటీపై ప్ర‌భాస్ ఆస‌క్తిక వ్యాఖ్య‌లు చేశాడు. ఇంత‌కీ ఆ హీరోయిన్ మ‌రెవ‌రో కాదు దీపికా పదుకొణె. `క‌ల్కి 2898 ఏడీ`లో వీరిద్ద‌రూ జంట‌గా న‌టిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్‌ జోనర్‌లో నాగ్ అశ్విన్ ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నాడు. క‌మ‌ల్ […]

దీపికా పదుకొనే పై ప్రభాస్ షాకింగ్ కామెంట్స్.. డార్లింగ్ నోట ఇలాంటి మాటలా..? అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదుగా..!!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో చిన్న తప్పుడు పనిచేసిన సరే అడ్డంగా ఏకేస్తున్నారు అభిమానులు. మరియు ముఖ్యంగా స్టార్ సెలబ్రిటీలు మాట్లాడిన మాటల్లో మంచి మీనింగ్ కన్నా తప్పుడు అర్ధాలను ఎక్కువగా తీసుకుంటూ ట్రోల్ చేస్తున్నారు కొందరు జనాలు. కాగ రీసెంట్గా అలాంటి లిస్టులోకే ప్రభాస్ కూడా యాడ్ అయిపోయాడు . పాన్ ఇండియా స్థాయిలో పాపులారిటీ సంపాదించుకున్న హీరో ప్రభాస్ ప్రెసెంట్ తన ఆశలన్నీ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సల్లార్ ..నాగ్ అశ్విన్ దర్శకత్వంలో […]

ప్రభాస్ కూడా అలాంటి వారే.. డైరెక్టర్ మారుతి కూతురు కామెంట్స్..!!

పాన్ ఇండియా హీరో ప్రభాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. బాహుబలి చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్న ప్రభాస్ ఆ తర్వాత సాహో, రాధే శ్యామ్, ఆది పురుష్ వంటి చిత్రాలతో ఒక మోస్తారు విజయాలను అందుకున్నారు. ఈ సినిమాలు పెద్దగా ఆడకపోయినా ప్రభాస్ క్రేజ్ మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం సలార్, కల్కి తదితర చిత్రాలను నటిస్తూ బిజీగా ఉన్నారు. డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో రాజా డీలక్స్ అనే చిత్రంలో నటించబోతున్నట్లు గత కొద్దిరోజులుగా […]

సలార్ చిత్రంపై హైప్ పెంచేస్తున్న నటుడు సుధాకర్..!!

టాలీవుడ్ ప్రేక్షకులు పాన్ ఇండియా ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రం సలార్. ఈ సినిమాని కేజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ రూపొందించబోతున్నారు సలార్ సినిమాలో ప్రభాస్ డబల్ రోల్ లో కనిపించబోతున్నాడట. మరి కొన్ని వారాల్లోనే సలార్ మొదటి చాప్టర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. సలార్ సినిమా అప్డేట్స్ చూస్తుంటే సినిమాపై అంచనాలు రేకెత్తిస్తున్నాయి. ఇప్పట్లో సినిమాలపై ఏ ఒక్క అప్డేట్ వచ్చినా సినిమా రేంజ్ ను పెంచేలా కనిపిస్తుంటాయి. ఇప్పుడు సలార్ సినిమా కూడా […]

1,2 కాదు ఎకంగా 8 బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాల ను రిజెక్ట్ చేసిన ప్ర‌భాస్‌.. డార్లింగ్ ఫ్యాన్స్ కి ఎక్కడో కాలుతున్నట్లుందే..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే కొన్ని కొన్ని సార్లు తమ బ్యాడ్ లక్ పక్కనే ఉంటే మంచి మంచి సినిమాలు వదులుకోక తప్పదు . అలాంటి బ్యాడ్ లక్ కొన్నేళ్లపాటు తన పక్కనే క్యారీ చేసుకొచ్చాడు పాన్ ఇండియా హీరో ప్రభాస్ . బాహుబలి సినిమాకి ముందు ప్రభాస్ ఎలాంటి డిజాస్టర్లు తన ఖాతాలో వేసుకున్నాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అయితే సినిమా ఇండస్ట్రీకి వచ్చిన స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు ప్రభాస్ […]

ప్రభాస్, అనుష్క అభిమానులకు అదిరిపోయే న్యూస్.. ఎట్టకేలకు తీరనున్న ఆ ముచ్చట..

ప్రభాస్ ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ ఆకట్టుకుంటున్నారు. ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఆదిపురుష్ మూవీతో రీసెంట్‌గా ఈ హీరో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం కేజీయఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యాక్షన్ సినిమా సలార్, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ ఫిక్షన్ చిత్రం కల్కి 2898 లో నటిస్తున్నారు. కల్కి 2898 అనేది భారతీయ ఇతిహాసం మహాభారతం స్పూర్తితో మూడో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా. ఈ సినిమాలో ప్రభాస్ కర్ణుడిని […]

ప్రభాస్ ఫేస్ బుక్ హ్యాక్‌.. అలాంటి వీడియోలు ప్ర‌త్య‌క్ష‌మ‌వ‌డంతో ఫ్యాన్స్‌కి షాక్‌!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫేస్‏బుక్ అకౌంట్ హ్యాక్ అయిన‌ట్లు తెలుస్తోంది. 2013లో ప్ర‌భాస్ ఫేస్‌బుక్‌లో అధికారిక ఖాతాను ఓపెన్ చేశాడు. త‌న సినిమాకు సంబంధించిన ప్ర‌తి అప్డేట్ ను ఇన్‌స్టాగ్రామ్‌, ట్విట్ట‌ర్ తో పాటు ఫేస్‌బుక్ లోనూ ప్ర‌భాస్ పంచుకుంటాడు. ఫేస్‌బుక్ లో ఆయ‌న‌కు ఏకంగా 24 మిల‌య‌న్ల ఫాలోవ‌ర్స్ ఉన్నారు. అయితే గురువారం రాత్రి నుంచి ప్రభాస్ ఫేస్ బుక్ ఖాతాలో విచిత్రమైన పోస్ట్ లు దర్శనం ఇస్తున్నాయి. `మనుషులు దురదృష్టవంతులు` అనే క్యాప్షన్‏తో […]

ప్రభాస్-రష్మిక కాంబో లో మిస్ అయిన సినిమా ఏంటో తెలుసా..?

నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన్న.. తన కెరియర్ లో ఎన్నో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమాలో నటించింది . కాగా ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే సూపర్ స్టార్ గా క్రేజ్ సంపాదించుకొని నేషనల్ క్రష్ గా ట్యాగ్ చేయించుకుని మరి స్టార్ హీరోయిన్ లిస్టులోకి వెళ్ళి రాజ్యమేలేస్తున్న రష్మిక మందన ..ప్రజెంట్ టాలీవుడ్ – బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్మోస్ట్ హీరోయిన్గా ఉంది .   కోలీవుడ్ లోను సినిమాలు చేసింది […]