భారత్ వర్సెస్ పాక్.. వార్ కొనసాగుతున్న క్రమంలో భారతదేశ సక్సెస్‌కు సంబంధించిన ప్రతి ఒక్క చిన్న విషయాన్ని భారత పౌరులు.. గొప్పగా చాటుకుంటున్నారు. ఇలాంటి క్రమంలో స్వయంగా ఇండియన్ ఆర్మీ భారత పౌరులకు చిన్న విజ్ఞప్తి చేశారు. దయచేసి ఈ పని మాత్రం చేయకండి అంటూ రిక్వెస్ట్ చేశారు. ఇంతకీ భారతదేశ ఆర్మీ ఇండియాని అంతగా విజ్ఞప్తి చేయాల్సిన ఆ పని ఏంటో.. ఒకసారి చూద్దాం. ప్రస్తుతం భారత్, పాకిస్తాన్ మధ్యన భీకరమైన పోరు మొదలైంది. ఈ […]
Tag: pm narendra modi
అప్రమత్తంగా ఉండాలంటూ ఆ రాష్ట్రాలకు సూచించిన ప్రధాని..!
గురువారం భారత సరిహద్దు రాష్ట్రాలపై పాక్ డ్రోన్, మిసైల్, రాకెట్స్ తో దాడులకు పాల్పడగా.. అంతే దీటుగా భారత్ దృఢమైన సమాధానం ఇచ్చింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ అన్ని రాష్ట్రాలకు కీలక హెచ్చరికలను జారీ చేస్తున్నారు. గురువారం వివిధ దళాల అధిపతులు.. డిఫెన్స్ మినిస్టర్ రాజ్ నాథ్ సింగ్ సమావేశమైన తర్వాత పలు మంత్రిత్వ శాఖలకు చెందిన కార్యదర్శులుతో ఉన్నత స్థాయి సమావేశాలను నిర్వహించిన మోడీ.. జాతీయ భద్రత నిర్వాహన సన్నద్ధతకు ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని […]
ఇండో పాక్ వార్: పాకిస్తాన్ పని పట్టడానికి ఈ ఐదు మిస్సైళ్లు చాలట.. !
ప్రస్తుతం ఇండో.. పాక్ వార్ జోరుగా కొనసాగుతున్న క్రమంలో భరత్ నావికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వైరల్ అవుతుంది. బలమైన సైనికులకు తోడుగా దుర్భేద్యమైన అస్త్ర శక్తిని కూడా భారత్ కలిగి ఉంది. శత్రు దేశాలను నిమిషాల్లో అంతం చేయగల ఆయుధాలు భారత్ సొంతం. ఇప్పుడు.. మనం మాట్లాడుకోబోయే ఐదు మిస్సైల్‌లు కూడా.. అదే కోవకు చెందుతాయి. పాకిస్తాన్‌ను మట్టు పెట్టాలంటే ఈ ఐదు మిస్సైళ్లు సరిపోతాయి. శత్రు దేశాలను వణుకు పుట్టించే భారత్ వద్ద […]
ఆపరేషన్ సింధూర్: కనీసం నోరుమెదపని బాలీవుడ్ ఖాన్స్
పహల్గమ్ దాడి తర్వాత పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలను టార్గెట్ చేస్తూ ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సింధుర్ సక్సెస్‌ఫుల్గా పూర్తి చేసిన సంగతి తెలిసిందే. ఏకంగా ఒకేసారి.. ఎనిమిది ఉగ్ర స్థావరాలపై భారత్ నావి దాడి చేసి ఉగ్రవాదులను అంతం చేశారు. దట్ ఇస్ ఇండియన్ ఆర్మీ అనేలా సత్తా చాటుకున్నారు. అయితే.. భారత ఆర్మీకి మద్దతుగా మొత్తం భారతదేశమంతా సెల్యూట్ చేస్తూ ఇండియన్ నేవీ పై ప్రశంసలు కురిపించారు. ఆపరేషన్ సింధూర విషయంలో తమ వంతుగా మద్దతు […]
భారత్ vs పాక్: యుద్ధంలో ఏం జరుగుతుంది.. మోడీ జాతకం పై జ్యోతిష్యం ఇదే..!
పహల్గాం ఉగ్ర దాడి తర్వాత భారత సైన్యం ఆపరేషన్ సింధూర్‌ను ప్రారంభించి పలు పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా ధ్వంసం చేసింది. ఇండియన్ నేవీ సత్తా చాటుకుంది. ఈ క్రమంలోనే రెండు దేశాల మధ్యయుద్ధ వాతావరణ మొదలైంది. గురువారం పాకిస్తాన్ భారతదేశంలోని కొన్ని నావి స్థావరాలను లక్ష్యంగా చేసుకొని దాడులకు దిగింది. అయితే.. ఆ ప్రయత్నం విఫలమైంది. దీనికి ప్రతీకారంగా భారత సైన్యం ఇస్లామాబాద్, లాహోర్లపై బాంబు దాడి జరిగిందని సమాచారం. ఇక ఈ ఇండో, పాక్ […]
ఎప్పుడు పని చేస్తాయో తెలియని చైనా రాకెట్స్ తో భారత్ పై యుద్దమా.. ?
పహల్గాం ఉగ్ర దాడితో భారత్ ప్రతీకార చర్యలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. అనవసరంగా భారత్‌ను టచ్ చేసిన పాకిస్తాన్‌కు ఇండియన్ ఆర్మీ చుక్కలు చూపిస్తుంది. పాకిస్తాన్ దాడులను అంతే స్పూర్తతి తిప్పి కొడుతుంది. తాజాగా ఈ ఉగ్రదాడల పరంపరలో.. మరో ఘట్టం జమ్ము ప్రాంతాన్ని టార్గెట్ చేసిన పాకిస్తాన్. ఎనిమిది క్షిపణులను ప్రయోగించింది. సత్వరి, సాంబ, ఆర్ఎస్, పురనీయ ప్రాంతాల్లో జరిగిన ఈ దాడులను భారత్ నావి బలంగా అడ్డుకుంది. పాకిస్తాన్ ప్లాన్ పూర్తిగా ప్లాప్ అయింది. […]
దట్ ఇజ్ భారత్ ఆర్మీ.. రెండు రోజులకే పరారీలో పాక్ ప్రధాని..
పహల్గామ్ దాడి తర్వాత భారత్ ప్రతీకారంతో రగిలిపోయింది. ఈ క్రమంలోని పది రోజులు సమయం తీసుకున్న మోదీ.. ఆర్మీకి ఫుల్ పవర్ ఇచ్చేసాడు. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ పై భారత్ యుద్ధం మొదలు పెట్టింది. ఈ క్రమంలోనే గత రెండు రోజులుగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ల వార్ జోరుగా సాగుతుంది. అనవసరంగా ఇండియాను గెలికి.. పాకిస్తాన్ తప్పు చేసింది. ఈ క్రమంలోనే భారత్ ఆర్మి పాకిస్తాన్‌కు చుక్కలు చూపిస్తుంది. అయితే తాజాగా జమ్మూపై దాడి చేసే […]
మోదీ పిలిచారు..పొలిటికల్ రీఎంట్రీపై కుండబద్దలు కొట్టిన మోహన్‌బాబు?!
మంచు మోహన్ బాబు.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ పేరుకు ఎంత ప్రత్యేకమైన గుర్తింపు ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎన్నో కష్టాలు పడి సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టిన మోహన్ బాబు.. రెండు వందలకు పైగా చిత్రాల్లో నటించి టాలీవుడ్ కలెక్షన్ కింగ్‌గా గుర్తింపు పొందారు. ఇక హీరోగా కాకుండా నిర్మాతగానూ బోలెడన్ని సినిమాలను నిర్మించారు. మరోవైపు రాజకీయాల్లోనూ అడుగు పెట్టిన మోహన్ బాబు 1995 నుండి 2001 వరకు రాజ్య సభ సభ్యునిగా పనిచేశాడు. ఆ […]
మోదీ బర్త్‌డే.. ఆ ఫొటోలు షేర్ చేస్తూ పవన్ స్పెషల్ విషెస్!
భారత్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బర్త్‌డే నేడు. ఈ రోజుతో మోదీ 70 ఏళ్లు పూర్తి చేసుకుని, 71వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. ప్రధానిగా అనేక రికార్డులను బద్దలు కొట్టిన మోదీ పుట్టిన రోజు వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. మరోవైపు సోసల్ మీడియా వేదికగా రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు మోదీకి బర్త్‌డే విషెస్ తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఆయనతో దిగిన ఫొటోలను షేర్ చేస్తూ స్పెసల్‌గా బర్త్‌డే విషెస్ […]









