ఫ్లయింగ్ సిఖ్‌గా పేరొందిన భారత దిగ్గజ అథ్లెట్ మిల్కా సింగ్ మృతి చెందారు. మే 20న కరోనా వైరస్ బారిన పడిన మిల్కాసింగ్.. నెలరోజుల పోరాటం తర్వాత చండీగడ్‌లోని పిజిఐ ఆసుపత్రిలో మరణించారు. ఆయన వయసు 91 సంవత్సరాలు. తండ్రి మరణించిన విషయాన్ని ఆయన కుమారుడు, దిగ్గజ గోల్ఫర్ జీవ్ మిల్కా సింగ్ ధ్రువీకరించారు. దీంతో మిల్కాసింగ్ మరణంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మిల్కా జీవితం యువతకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. గొప్ప క్రీడాకారుని […]
Tag: pm narendra modi
స్మశానానికి స్వాగతం.. బీజేపీ శవరాజకీయాలు..!
రాజకీయ నాయకులు వ్యక్తిగత ప్రచారానికి ఇచ్చే ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ప్రతి విషయాన్ని తమకు అనుకూలంగా ప్రచారం చేసుకోవాలని చూస్తుంటారు. తమ ఇమేజ్‌ను పెంచుకోవాలని ఆరాటపడుతుంటారు. పోస్టర్లను వేసుకుంటూ హోరెత్తిస్తుంటారు. అయితే కర్నాటకకు చెందిన బీజేపీ నేతలు ఆఖరికి కొవిడ్ మరణాలను కూడా తమ ప్రచారానికి వినియోగించుకోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్మశానానికి స్వాగతం అంటూ కట్టిన ఫ్లెక్సీలపై నెటిజన్లు భగ్గుమంటున్నారు. వివరాల్లోకి వెళితే.. కోవిడ్ మృతుల అంత్యక్రియల కోసం కర్నాటక రాష్ట్రం నెలమంగల తాలూకా […]


