Tag Archives: Nellore

అనంత శ్రీరామ్‌పై ఫిర్యాదు… ఎందుకంటే..?

తెలుగు సినిమా ఇండస్ట్రిలో అనంత్ శ్రీరామ్ గురించి ప్రత్యేకంగా చేప్పాల్సిన అవసరం లేదు. తన మధురమైన పాటలతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాడు. ఇది ఇలా ఉందా ఇటీవల అనంత్ శ్రీరామ్ రాసిన ఓపాట కారణంగా ఆయనపై కేసు నమోదు అయినట్లు సమాచారం. ఇందుకు సంబందించి పూర్తి వివరాల్లోకి వెళితే.. అనంత్ శ్రీరామ్, హీరో నాగశౌర్య కలిసి వరుడు కావలెను అనే సినిమా కోసం దిగు దిగు దిగు నాగ అనే పాటను రాసిన సంగతి అందరికీ

Read more

కన్న కూతురుపై తండ్రి లైగింక దాడి…?

కంటికి రెప్పలాగా చూసుకోవాల్సిన కన్నతండ్రే కూతురుపై కన్నేశాడు. కామంతో కళ్ళు మూసుకుపోయి రాక్షసుడిలా కన్నబిడ్డ పైనే లైంగిక దాడికి తెగబడ్డాడు. ఆరు నెలలుగా కూతురును చిత్రవాద చేశాడు. సభ్య సమాజం తలదించుకునే ఈ దారుణ ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నెల్లూరు జిల్లా, వెంకటగిరి బంగారుపేటలో చోటు చేసుకుంది. గ్రామంలోని దళితవాడకు చెందిన యువతిపై ఆమె తండ్రి ఆరునెలలుగా అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఎవ్వరికీ చెప్పుకోలేక ఆమె తనలో తానే వెక్కివెక్కి ఏడ్చింది. కూతురు ప్రవర్తలో మార్పులు రావడంతో తల్లి

Read more

బ్రేకింగ్ : కెమికల్ ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్.. ఎక్కడంటే.. ?

ఏపీలో విషాదం చోటుచేసుకుంది. నెల్లూరు జిల్లాలోని వింజమూరు మండలం చండ్రపడియాలో కెమికల్ ఫ్యాక్టరీలో గ్యాస్ లీకయ్యింది. ఘటనలో ముగ్గురు కార్మికులు ప్రాణాలు వదిలారు. ఈ ప్రమాదంలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. వెంకట నారాయణ యాక్టివ్ ఇంగ్రియడెంట్స్ ఫ్యాక్టరీ‌లో రియాక్టర్‌లోకి వెళ్లే గ్యాస్ పైప్ నుంచి ఒక్కసారిగా లీక్ అయ్యింది. ఈ తరుణంలో అక్కడే పనిచేస్తున్న ముగ్గురు కార్మికులు చిక్కుకుపోయి మృతి చెందారు. గ్యాస్ లీక్ అవడంతో అందులో పనిచేస్తున్న కార్మికులు అప్రమత్తమై వెంటనే బయటకు పరుగులు

Read more