సినీ కెరీర్‌లో నాని ఇప్పటివరకు ఎన్ని కోట్లు సంపాదించాడో తెలుసా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి మంచి సక్సెస్ సాధించిన హీరోలలో న్యాచురల్ స్టార్ నాని ఒకరు. ఇండస్ట్రీలో మొదటి అసిస్టెంట్ డైరెక్టర్గా అడుగుపెట్టిన నాని.. పలు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న క్ర‌మంలో అష్టా చమ్మా సినిమాలో హీరోగా అవకాశాన్ని దక్కించుకొన్నాడు. ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో తర్వాత వెనకుతిరిగి చూసుకోకుండా వర్ష సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం కెరీర్ పరంగా హీరో గానే కాదు.. నిర్మాతగాను మారి సక్సెస్‌లు అందుకుంటున్న సంగతి […]

గాయ‌మై రక్తం కారుతున్నా.. ఇంకెన్ని షాట్స్ ఉన్నాయన్నాడు.. నానిపై శైలేష్ ఇంట్ర‌స్టింగ్ కామెంట్స్‌..

నాని హీరోగా శైలేష్ కొల‌ను డైరెక్ష‌న్‌లో తెర‌కెక్కిన తాజా మూవీ హిట్3. ఈ సినిమా మే 1న రిలీజ్ కానుంది. ఈ క్ర‌మంలో సినిమా ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా యూనిట్ ఆదివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వ‌హించారు. అందులో డైరెక్ట‌ర్ శైలేష్ మాట్లాడుతూ సినిమా గురించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విష‌యాల‌ను పంచుకున్నాడు. హిట్ యూనివ‌ర్స్‌లో భాగ‌మైన విశ్వ‌క్, శేష్, నాని.. ముగ్గురినీ ప‌క్క ప‌క్క‌నే చూస్తుంటే చాలా ఎగ్జైటింగ్ గా అనిపిస్తుంద‌ని.. రాజ‌మౌళి హిట్ స‌రీస్‌కు ఆస్థాన […]

‘ మహాభారతం ‘ పై రాజమౌళి బిగ్ అప్డేట్.. ఆ హీరో కన్ఫామ్.. !

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ పై రాజమౌళి ఎన్నోసార్లు ఆసక్తికరమైన కామెంట్స్ చేస్తూ వచ్చారు. సాధారణంగా రాజమౌళి నుంచి ఓ సినిమా వస్తుందంటేనే ఆడియన్స్ లో పీక్స్ అంచనాలు ఉంటాయి. అలాంటిది రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ అంటే ప్రాణం పెట్టి పనిచేస్తారు అనడంలో అతిశయోక్తి లేదు. ఈ క్రమంలోనే.. రాజమౌళి.. మహాభారతం సెట్స్‌ పైకి రాకముందే ఆడియన్స్ లో ఆసక్తి నెలకొంది. ఎప్పుడెప్పుడు ఆ […]

త్రివిక్రమ్ మల్టీ స్టారర్ ప్లానింగ్.. హీరోలు ఎవరంటే.. ఇద్దరికీ ఫ్యామిలీ ఆడియన్స్ లో సూపర్ క్రేజ్ ..? 

టాలీవుడ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. అల్లు అర్జున్‌తో భారీ పాన్‌ ఇండియన్ ప్రాజెక్ట్‌ను ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. మైథలాజికల్ కాన్సెప్ట్‌తో రూ.500 కోట్లకు పైగా బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందింది. పుష్ప 2 తర్వాత ఈ ప్రాజెక్ట్‌ ఉంటుందంటూ వార్తలు వినిపించినా.. బన్నీ, అట్లీకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు. ఈ క్రమంలోనే బన్నీ, అట్లీ.. సినిమా రూపొందుతుంది. ఇక ఈ సినిమా పూర్తయ్యే వరకు త్రివిక్రమ్ తో బన్నీ మూవీ చేసే ఛాన్స్ లేదు. […]

సినిమాకు రూ. 25 కోట్లు ఛార్జ్ చేస్తున్న నాని.. ఫస్ట్ రమ్యనరేషన్ తెలిస్తే షాక్ అవుతారు..!

నాచురల్ స్టార్ నాని తాజా మూవీ హిట్ 3 ది థర్డ్ కేస్.. మే 1న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే నాచురల్ స్టార్ నాని, టీంతో కలిసి ప్రమోషన్స్ లో సందడి చేస్తున్నాడు. ఇందులో భాగంగానే సుమా ఇంట్రాగ్రేషన్ పేరుతో ఓ ఇంటర్వ్యూలో సందడి చేశాడు. దీనికి సంబంధించిన ప్రోమో తెగ వైరల్ గా మారుతుంది. ఇక హిట్ 3.. ట్రైలర్‌లో చూపించిన విధంగానే సుమ కూడా సరదా ఇంట్రాగేషన్ చేసింది. ఆమె […]

నాని కోడలిగా నటించిన విజయ్ దేవరకొండ హీరోయిన్.. ఎవరో తెలుసా..?

సినీ ఇండస్ట్రీలో నటులుగా అడుగు పెట్టారంటే.. అన్ని తరహా పాత్రలోనూ నటించాల్సి ఉంటుంది. ఓకే వయసులో ఉన్న వారైనా సరే పరిస్థితుల రీత్యా కొన్నిసార్లు హీరోలకు హీరోయిన్లు తల్లి పాత్రలను.. నటించాల్సి ఉంటుంది. అంతే కాదు కోడలిగా, చెల్లిగా నటించినా సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలా గతంలో శ్రీదేవి.. ఎన్టీఆర్, కృష్ణ , శోభన్ బాబు, నాగేశ్వరరావు తో ఇత‌ర‌ పాత్రలో నటించి తర్వాత వీరితోనే హీరోయిన్ గాను నటించిన సందర్భాలు ఉన్నాయి. ఇలా.. శ్రీదేవి మాత్రమే […]

రాజమౌళి నెక్స్ట్ సినిమాలో ఆ క్రేజీ హీరో.. జాక్ పాట్ కొట్టాడుగా..!

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి తాను తెర‌కెకించే ప్రతి సినిమాతో ఆడియన్స్‌ను ఏ రేంజ్ లో ఆకట్టుకుంటున్నాడో.. ఎలాంటి రిజల్ట్ అందుకున్నాడో తెలిసింది. ఈ క్రమంలోనే ఇంటర్నేషనల్ లెవెల్ లో తిరుగులేని డైరెక్టర్‌గా ఇమేజ్‌ క్రియేట్ చేసుకున్న జక్కన్న.. ప్రస్తుతం ఎస్ఎస్ఎంబి 29లో బిజీగా గడుపుతున్నాడు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఈ సినిమాపై.. ఇప్పటికే ఆడియన్స్‌లో పిక్స్ లెవెల్లో అంచనాలు నెలకొన్నాయి. బాహుబలితో పాన్ ఇండియా లెవెల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుని ఆర్ఆర్ఆర్‌తో […]

” ఆర్ఆర్ఆర్ ” రికార్డులను బద్దలు కొట్టిన నాని ” హిట్ 3 “..!

టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని ఓ పక్క హీరోగా నటిస్తూనే.. మరో పక్కన ప్రొడ్యూసర్ గాను సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా కోర్ట్ సినిమాతో ప్రొడ్యూసర్ గా బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న నాని.. నెక్స్ట్ హిట్ 3 సినిమాతో ఆడియన్స్‌ను పలకరించనున్న సంగతి తెలిసిందే. తానే ప్రొడ్యూసర్ గాను వ్యవహరించిన ఈ సినిమాపై ఇప్పటికే ఆడియన్స్ లో బజ్‌ పెంచేందుకు రకరకాలుగా ప్రమోట్ చేస్తున్నారు టీం. తాజాగా నాని.. ఈ సినిమా […]

ఆ స్టుపిడ్ కాన్సెప్ట్ ఆపేస్తే ఇండస్ట్రీ బాగుంటుంది నాని సెన్సేషనల్ కామెంట్స్.. !

టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని హీరో గానే కాకుండా.. ప్రొడ్యూసర్ గాను ఇండస్ట్రీలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా.. ఆయన ప్రజెంటర్గా వ్యవహరించిన కోర్టు సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న నాని.. త్వరలోనే హీరోగా హిట్ 3 సినిమాతో మరోసారి ఆడియన్స్‌ను పలకరించినన్నాడు. ఈ క్రమంలోనే తాజాగా సినిమా ప్రమోషన్స్ ప్రారంభించారు టీం. ఇందులో భాగంగా.. సోమవారం నిర్వహించిన ప్రెస్ మీట్‌లో ఆయన సందడి చేశారు. ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నారు. మీరు […]