ఇక నోర్లు మూయండ్రా.. తారక్ కెమారా మ్యాన్ ని అరిచింది అందుకే..క్లారిటీ వచ్చిందిగా..!

రీసెంట్గా తారక్ కి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన విషయం మనకు తెలిసిందే. టాలీవుడ్ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ గా పాపులారిటీ సంపాదించుకున్న తారక్ ప్రజెంట్ బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న వార్ 2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఆల్రెడీ సినిమాకి సంబంధించిన కొన్ని సీన్స్ లో భాగమయ్యారు . తాజాగా మరోసారి ముంబైకి వెళ్ళాడు ఎన్టీఆర్. అప్పుడు ఎయిర్పోర్ట్లో ఆయన వెళ్తున్న పిక్చర్స్ కూడా వైరల్ అయ్యాయి. […]

వార్ 2 కోసం NTR అలాంటి రిస్క్ చేయబోతున్నాడా..? వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోస్..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా కానీ నందమూరి నట వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ పేరు చెప్తే వచ్చే కిక్.. ఆ అరుపులు ..ఆ ఎంజాయ్మెంట్ ..వేరే లెవెల్ లో ఉంటాయి . ఒకసారి ట్రై చేయండి ఏదైనా ఈవెంట్ కి వెళ్ళినా .. ఫంక్షన్ కి వెళ్లిన .. అక్కడ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ పేరుని ఎలా అరుస్తూ ఉంటారో.. ఒక్కసారి వినండి.. మీకే అర్థమయిపోతుంది . అలా ఎన్టీఆర్ పేరు […]

పెళ్లై 10 రోజులు కూడా కాలేదు.. అప్పుడే లావ‌ణ్య‌కు బిగ్ షాకిచ్చిన వ‌రుణ్ తేజ్‌!

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్‌, ఉత్తరాఖండ్ బ్యూటీ లావ‌ణ్య త్రిపాఠి ఇటీవ‌ల మూడు ముళ్ల బంధంతో ఒక‌టైన సంగ‌తి తెలిసిందే. చాలా ఏళ్ల నుంచి ల‌వ్ చేసుకుంటున్న ఈ జంట‌.. న‌వంబ‌ర్ 1న ఇట‌లీలో వేదిక‌లో ఏడ‌డుగులు వేశారు. వీరి వివాహం అత్యంత వైభ‌వంగా జ‌రిగింది. అలాగే పెళ్లి అనంత‌రం న‌వంబ‌ర్ 5న హైద‌రాబాద్ లో గ్రాండ్ రిసెప్ష‌న్ ఏర్పాటు చేశారు. టాలీవుడ్ ప్ర‌ముఖులంద‌రూ ఈ వేడుక‌లో సంద‌డి చేశారు. అయితే పెళ్లై 10 రోజులు కూడా […]

ముంబైలో ఖ‌రీదైన ఫ్లాట్‌ కొన్న క‌మ‌ల్ హాస‌న్ చిన్న కూతురు.. సినిమాలు లేక‌పోయినా అస్స‌లు త‌గ్గ‌ట్లేదు!

కోలీవుడ్ సీనియ‌ర్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్ కు ఇద్ద‌రు కూతుళ్లు అన్న సంగ‌తి తెలిసిందే. పెద్ద కూతురు శృతి హాస‌న్ ప్ర‌స్తుతం స్టార్ హీరోయిన్ గా చ‌క్రం తిప్పుతోంది. చేతి నిండా సినిమాల‌తో తీరిక లేకుండా గ‌డిపేస్తోంది. సింగ‌ర్ గానూ ఈ బ్యూటీ మంచి పేరు తెచ్చుకుంది. ఇక క‌మ‌ల్ హాస‌న్ చిన్న కూతురు అక్ష‌ర హాస‌న్. ఈమె కూడా ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చింది. మొద‌ట ప‌లు సినిమాల‌కు, యాడ్స్ ఫిల్మ్స్ కు అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా వ‌ర్క్ […]

ముంబైలో తళుక్కుమన్న లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్.. విషయం ఏమిటబ్బా?

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల గురించి ఇక్కడ ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఇటీవల ఎంగేజ్మెంట్ వేడుకతో ఒకటైన ఈ చూడముచ్చట జంట అంటే మెగాభిమానులకు చాలా క్రేజ్. ఇక త్వరలోనే వీరు మూడు ముళ్ల బంధంతో ఒకటి కాబోతున్నారు. ఇకపోతే ఎప్పటినుంచో ప్రేమాయణాన్ని కొనసాగిస్తున్నప్పటికీ వీరు ఆ విషయాన్ని చాలా జాగ్రత్తగా మెంటైన్ చేస్తూ వచ్చారు. అంతేకాకుండా వీరిద్దరి రిలేషన్ పై ఎన్నో రకాల వార్తలు వినిపించగా ఆ వార్తలను ఎప్పటికప్పుడు కొట్టి పడేస్తూ వచ్చారు కూడా. […]

అద్దె లో కూడా తగ్గేదేలే అంటున్న సల్మాన్.. !

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. వయసు ముదురుతున్నా పెళ్లికి మాత్రం దూరం అంటున్న ఈయన సినిమాల ద్వారా భారీగానే సంపాదించారనే చెప్పాలి. ఇక అంతే కాదు తనతో క్లోజ్ గా ఉండే వారికి కూడా ఎక్కువగా డబ్బు ఖర్చు చేస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. ఇది ఇలా ఉండగా తాజాగా ముంబైలో అతి కాస్ట్లీ ఏరియాలో ఉన్న ఒక ఇంటిని తాజాగా ఆయన రెంట్ కి తెచ్చినట్లు తెలుస్తోంది. […]

సూర్య‌-జ్యోతిక వేరు కాపురంపై కార్తి ఎమోష‌న‌ల్‌.. మేమంతా విడిపోవ‌డానికి అస‌లు కార‌ణం అదే అంటూ కామెంట్స్‌!

కోలీవుడ్ స్టార్ క‌పుల్ సూర్య‌, జ్యోతిక ఇటీవ‌ల ముంబైకి షిఫ్ట్ అయిన సంగ‌తి తెలిసిందే. ఇంత‌కు ముందు తండ్రి శివకుమార్, తమ్ముడు కార్తితో క‌లిసి సూర్య చెన్నైలో ఉండేవారు. వీరిది ఉమ్మ‌డి కుటుంబం. పెళ్లి చేసుకున్న త‌ర్వాత సూర్య‌, కార్తి త‌మ తండ్రి నుంచి విడిపోకుండా.. అంతా ఒకే ఇంట్లో ఉండేవారు. కానీ, కొన్ని నెల‌ల క్రితం అనూహ్యంగా సూర్య‌, జ్యోతిక దంప‌తులు ముంబైలోకి వేరు కాపురం పెట్టారు. ఆ స‌మ‌యంలో ర‌క‌ర‌కాల వార్త‌లు వ‌చ్చాయి. తండ్రి, […]

ఆ హీరో ఉరి వేసుకుని చ‌నిపోయిన‌ ఇంటిని కోట్లు ఖ‌ర్చు పెట్టి సొంతం చేసుకున్న అదా శ‌ర్మ‌.. ఇదిగో క్లారిటీ!

అందాల భామ అదా శ‌ర్మ గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. తెలుగు, హిందీ భాష‌ల్లో ఈ బ్యూటీ ఎక్కువ‌గా న‌టించింది. హార్ట్ ఎటాక్ మూవీతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన అదా శ‌ర్మ‌.. ఆ త‌ర్వాత అనేక సినిమాల్లో మెరిసింది. కానీ, ఊహించిన స్థాయిలో స‌త్తా చాట‌లేక‌పోయింది. అటు బాలీవుడ్ లోనూ ఇదే ప‌రిస్థితి. అయితే `ది కేరళ స్టోరీ` సినిమాతో అదా శ‌ర్మ ఓవ‌ర్ నైట్ స్టార్ అయింది. ఎన్నో వివాదాల మధ్య విడుదలైన ఈ […]

పెళ్లి కాకుండానే ప్రియుడితో అమీ జాక్సన్ హ‌నీమూన్‌.. గేట్‌ వే ముందు ముద్దుల వ‌ర్షం!

అమీ జాక్సన్.. ఈ బ్యూటీ గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఇండో అమెరికన్ యాక్ట్రస్ అయిన అమీ జాక్స‌న్‌.. తెలుగు, త‌మిళ, హిందీ భాష‌ల్లో అనేక సినిమాలు చేసింది. కానీ, స‌రైన హిట్ ప‌డ‌క‌పోవ‌డం వ‌ల్ల‌ ఎక్క‌డా స‌క్సెస్ కాలేక‌పోయింది. కొన్నేళ్ల నుంచి న‌ట‌న‌కు దూరంగా ఉన్న ఈ బ్యూటీ.. పెళ్లి కాకుండానే మొద‌టి ప్రియుడితో స‌హ‌జీవ‌నం చేసి ఓ బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. బిడ్డ పుట్టిన త‌ర్వాత ప్రియుడితో విడిపోయింది. ప్రస్తుతం ఎడ్వర్డ్ జాక్ పీటర్ […]