సీఎం కేసీఆర్ తనయుడు, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బర్త్‌డే నేడు. ఈ సందర్భంగా అభిమానులు, టీఆర్ఎస్ కార్యకర్తలు, సెలబ్రెటీలు ఆయనకు విషెస్ తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కూడా సోషల్ మీడియా వేదికగా కేటీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే ఓ పని కూడా చేయాలంటూ కేటీఆర్‌కు విన్నపం చేశారు. `కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు. పుట్టిన రోజును పురస్కరించుకొని ఈ సందర్భంగానే కాకుండా ప్రతీ సందర్భంలోనూ మొక్కలు నాటండి, వాటిని సంరక్షించండి. తద్వారా […]
Tag: Megastar Chiranjeevi
మళ్లీ చిరు కోసం అలాంటి కథే రెడీ చేస్తున్న బాబీ..వర్కోట్ అయ్యేనా?
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో `ఆచార్య` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం పూర్తి కాకముందే.. మరిన్ని ప్రాజెక్ట్స్‌ను లైన్‌లో పెట్టారు చిరు. అందులో యంగ్ డైరెక్టర్ బాబి దర్శకత్వంలో తెరకెక్కబోయే చిత్రం కూడా ఒకటి. వీరి కాంబో తెరకెక్కబోయే చిత్రానికి మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్, రవి శంకర్ నిర్మించనున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ వార్త బయటకు వచ్చింది. గతంలో వి.వి వినాయక్-చిరు కాంబినేషన్‌లో వచ్చిన […]
`పుష్ప` టీజర్‌పై చిరు రివ్యూ..!
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో చేస్తున్న చిత్రం `పుష్ప`. రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. పాన్ ఇండియ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగుతోపాటు హిందీ, తమిళ, మలయాళ భాషల్లో ఆగస్టు 13న విడుదల కాబోతుంది. అయితే నేడు బన్నీ బర్త్‌డే కావడంతో ఒకరోజు ముందే అంటే ఏప్రిల్ 7వ తేదీనే పుష్ప టీజర్‌ను చిత్ర యూనిట్ […]
`ఉయ్యాలవాడ` మార్కెటింగ్‌కు చిరు కొత్త ప్లాన్
దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత తెరపై కనిపించినా తనలో స్టామినా ఇంకా తగ్గలేదని నిరూపించారు మెగాస్టార్ చిరంజీవి! తన 150వ సినిమా ద్వారా సరికొత్త రికార్డులను నెలకొల్పాడు. ఇదే ఊపులో 151వ సినిమాగా డ్రీమ్ ప్రాజెక్టు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమాకు సైన్ చేసేశాడు. చారిత్రక నేపథ్యం ఉన్న సినిమా కనుక.. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో తెరకెక్కించేందుకు దర్శకుడు సురేందర్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే బాలీవుడ్‌లో భారీ వసూళ్లు సాధించేందుకు బాహుబలి తరహా మార్కెటింగ్ శైలిని […]
గుంటూరోడులో చిరంజీవి … మరో స్పెషల్ ఎట్రాక్షన్
ఈ హెడ్డింగ్ చూస్తే ఒక్కసారిగా స్టన్ అవ్వాల్సిందే. మెగాస్టార్ చిరు – మంచు కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు ఎప్పుడూ టామ్ అండ్ జెర్రీలా ఉంటారు. వీరిద్దరి మధ్య ఎప్పుడైనా చిరు కోపం వచ్చినా తర్వాత ఇట్టే కలిసిపోతుంటారు. ఈ క్రమంలోనే మంచు మనోజ్ తాజా చిత్రం గుంటూరోడు సినిమాలో మెగాస్టార్ చిరంజీవి పాత్ర కూడా ఉంది. గతేడాది అటాక్, శౌర్య వంటి వరుస పరాజయాలతో డీలా పడ్డ మంచు మనోజ్ ఈసారి ఖచ్చితంగా హిట్ అందుకోవాలనే ప్రయత్నంలో […]
స్టార్ హీరో కుమార్తెతో మెగాస్టార్ రొమాన్స్
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తన కం బ్యాక్ మూవీ ఖైదీ నెంబర్ 150 సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు. చిరు రీ ఎంట్రీ ఎలా ఉండాలో అదే రేంజ్ హిట్‌ను ఖైదీ ఇచ్చింది. ఈ సినిమా నాన్ బాహుబలి రికార్డులకు పాతరేసి ఏకంగా రూ.100 కోట్ల షేర్ మార్క్ కూడా క్రాస్ చేసేసింది. ఈ సినిమా ఇచ్చిన జోష్‌తో చిరు తన నెక్ట్స్ మూవీకి రెడీ అవుతున్నాడు. చిరు 151వ సినిమా ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ […]
చిరంజీవిని వాళ్లు వాడుకుంటున్నారా?!
మెగాస్టార్ చిరు ప్రతిష్టాత్మకంగా నటించిన 150 మూవీ ఖైదీ ఇప్పుడు సెంటర్ ఆఫ్‌ది టాక్! అదేసమయంలో చిరు కూడా మరింతగా సెంటరాఫ్‌ది టాక్ అయిపోయాడు. సాధారణంగా చిరు గురించి ఎప్పుడు ఏదో ఒక టాక్ వినిపిస్తూనే ఉంటుంది. కానీ, ఈ దఫా మాత్రం ఆయనపై కొందరు పొలిటికల్ నేతలు కన్నేశారని, ఆయనను పరోక్షంగా వాడుకుంటున్నారనే టాక్ వినిపిస్తోంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది వాస్తవం అంటున్నారు విశ్లేషకులు. నిజానికి పొలిటికల్‌గా పెద్ద ఫాంలో లేని చిరు.. ఇప్పుడు […]
బ్రేకింగ్: శంకర్ డైరెక్షన్‌లో మెగాస్టార్
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి దాదాపు దశాబ్దం తర్వాత తన కేరీర్‌లోనే ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న 150వ సినిమా ఖైదీ నెంబర్ 150 లో నటిస్తున్నాడు. సంక్రాంతికి రాబోతున్న ఈ సినిమా టీజర్ ప్రస్తుతం యూ ట్యూబ్‌లో దుమ్ము లేపుతోంది. ఈ సినిమా తరువాత ఆయన ఎవరి దర్శకత్వంలో నటిస్తారన్న విషయమై రకరకాల వార్తలు విన్పిస్తున్నాయి. చిరు 151వ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, కమర్షియల్ డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్ ఇలా పలువురు పేర్లు వినిపించాయి. అయితే అనూహ్యంగా […]