పవన్, చెర్రీ ఫోటోలతో పెళ్లి పత్రిక ప్రింట్ చేయించుకున్న అభిమాని.. ఫిదా అవుతున్న పవన్ ఫ్యాన్స్..!!

పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ కు టాలీవుడ్‌లో ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ బాబాయ్, అబ్బాయిలు కెరీర్ పరంగా కూడా వరుస సినిమాలో నటిస్తూ బిజీగా గడుపుతున్నారు. పవన్ ఓజీ, ఉస్తాద్‌ భగత్ సింగ్, హరిహర వీరమల్లు సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. గతంలో హరిహర వీరమల్లు సినిమా ఆగిపోయిందని వార్తలు వినిపించినా.. తాజాగా అమెజాన్ ప్రైమ్ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంద‌ని […]

జనసేన ప్రచార కార్యక్రమాల్లో చెర్రీ.. ఆర్డర్స్ పాస్ చేయడమే ఆలస్యం అంటూ..

సినీ ఇండస్ట్రీలో ఎంతమంది స్టార్ హీరోలుగా స్టార్ సెలబ్రిటీలుగా సక్సెస్ సాధించి తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టి మంచి సక్సెస్ సాధిస్తున్నారు. అలానే టాలీవుడ్ లోనూ చాలామంది స్టార్ సెలబ్రిటీస్ రాజకీయాల్లోకి అడుగుపెట్టి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. రాజకీయాల్లో వర్కౌట్ కాదనిపిస్తే వారు కామ్‌గా తిరిగి తమ సినిమాలను చేసుకుంటూ బిజీ అయిపోతున్నారు. అయితే ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రాజకీయాల్లో రాణిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప‌వ‌న్‌ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత పట్టు వదలని […]

మెగా పవర్ స్టార్ పై కన్నేసిన శత్రుదేశం.. పాకిస్తాన్ లో రామ్ చరణ్ గురించి చర్చలు..

రామ్ చరణ్ చివరిగా నటించిన మూవీ ఆర్‌ఆర్ఆర్‌. ఈ సినిమాల్లో రామరాజు పాత్రలో తన నటనతో కోట్లాదిమంది ప్రేక్షకులను సొంతం చేసుకున్నాడు చెర్రీ. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్న చరణ్.. ఈ మూవీలో పోలీస్ ఆఫీసర్ రోల్ లో అదెగొట్టాడు. అయితే రామ్ చరణ్ గురించి పాకిస్తాన్ మీడియాలో కూడా చర్చ జరుగుతుండడం ప్ర‌స్తుతం హాట్ టాపిక్ గా మారింది. అందుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింటే తెగ చక్కర్లు కొడుతుంది. పాక్ మీడియాలో ఓ ఛానల్‌ […]

రామ్ చరణ్ – జాన్వి కాంబోపై చిరు ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ఏమన్నాడంటే..?!

మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తూ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కీయారా అద్వానీ హీరోయిన్గా నటిస్తుంది. ఇక ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ సోలోగా నటిస్తున‌ సినిమా కావడంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ ప్రేక్షకులంతా ఎదురుచూస్తున్నారు. అయితే రామ్ చరణ్ ఈ సినిమా తర్వాత ఉప్పెనా ఫేమ్ బుచ్చిబాబు సనాతో తన 16వ సినిమాను నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ RC16 […]

రామ్ చరణ్ గేమ్ చేంజర్ ఇంటర్వెల్ ట్విస్ట్ లీక్.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్..

మెగాస్టార్ నట వార‌సుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు రామ్ చరణ్. గ్లోబల్ స్టార్ గా పాపులాటి దక్కించుకున్న ఆయన ప్రస్తుతం గేమ్ చేంజ‌ర్‌ సినిమాలో నటిస్తున్నాడు. చరణ్ కెరీర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు ఎన్నో వైవిధ్యమైన పాత్రలో నటించి మెప్పించాడు. చెర్రీ చేసిన సినిమాలలో చిరుత, మగధీర, ధ్రువ, రంగస్థలం, ఆర్‌ఆర్ఆర్ సినిమాలు టాలీవుడ్ ఇండస్ట్రీలోనే చరణ్ కు తిరుగులేని మార్కెట్ ను ఏర్పరిచాయి. ఇప్పుడు శంకర్ డైరెక్షన్లో నటిస్తున్న గేమ్ […]

ఉపాసన కాళ్లు పట్టుకొని అలా చేస్తున్న రామ్ చరణ్.. ఫిక్స్ వైరల్..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సింప్లిసిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అంత పెద్ద బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి అడుగుపెట్టినా బాబాయి పవన్ కళ్యాణ్ లాగా చాలా సింపుల్‌గా ఉంటాడు. ఆయన సింప్లిసిటీతో ఎక్కడికి వెళ్లినా హైలైట్ గా నిలుస్తూ ఉంటాడు. మెగాస్టార్ వారసుడుగా అడుగుపెట్టి.. తండ్రికి మించిన తనయుడిగా పాపులారిటీ దక్కించుకున్నాడు చెర్రీ. ఇక చెర్రీ, ఉపాసనలు లవ్ మ్యారేజ్ చేసుకున్న‌ సంగతి తెలిసిందే. ఎక్కడికి వెళ్లిన వీరిద్దరూ కలిసి వెళ్లి వస్తూ […]

రచ్చ మూవీ షూటింగ్ లో అంత రచ్చ జరిగిందా.. ? తమన్నా, చరణ్ మాట్లాడుకోకపోవడానికి కారణం అదేనా..?!

మెగాస్టార్ చిరంజీవి నటవారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. చిన్న సినిమాల్లో నటిస్తూనే స్టార్ హీరోగా క్రేజ్‌ సంపాదించుకున్నాడు. ఇక చివ‌రిగా చెర్రీ సోలొగా న‌టించిన‌ ఆర్ఆర్ఆర్‌తో ఒక్కసారిగా గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు. మొదట పూరి జగన్నాథ్ డైరెక్షన్లో వచ్చిన చిరుత సినిమాతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమా నుంచి వరుస సక్సెస్‌లు సాధిస్తూ తండ్రికి తగ్గ తనయుడుగా పేరు సంపాదించుకున్నాడు. ఇక వరుస‌ సక్సెస్‌లు వస్తున్న సమయంలోనే […]

రామ్ చరణ్ ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. మరోసారి వాయిదా పడిన ‘ గేమ్ చేంజర్ ‘.. రిలీజ్ అయ్యేది అప్పుడే..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్‌లో గేమ్ చేంజర్‌ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత రామ్ చరణ్ నుంచి సోలోగా ఒక్క సినిమా కూడా రాక‌పోవడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది. చరణ్ నుంచి ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందా అంటూ మెగా ఫాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ప్రస్తుతం రామ్‌చరణ్ నటిస్తున్న ఈ సినిమా ఇప్పటికే చాలాసార్లు వాయిదా పడిన సంగతి […]

ఆ విషయంలో ఫస్ట్ ప్లేస్ లో రామ్ చరణ్.. బన్నీ, విజయ్ కూడా తర్వాతే..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిరు వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రామ్‌చరణ్ చిన్ని చిన్ని సినిమాల్లో హీరోగా నటిస్తూనే.. టాలీవుడ్ స్టార్ హీరోగా క్రేజ్‌ సంపాదించుకున్నాడు. ఇక‌ రాజమౌళి దర్శకత్వంలో తెర‌కెక్కిన మల్టీ స్టార‌ర్ ఆర్‌ఆర్ఆర్ మూవీతో పాన్ ఇండియా లెవెల్‌లో పాపులర్ హీరోగా మారిపోయాడు. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ వరుసగా పాన్ ఇండియా సినిమాలకు కమిటీ అవుతూ ఫుల్ […]