చరణ్ ‘ గేమ్ ఛేంజర్ ‘ కథ మొదట ఆ స్టార్ హీరో కోసం రాశారా.. అస్సలు ఊహించలేరు..?

ప్రస్తుతం మెగా అభిమానులతో పాటు టాలీవుడ్ ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూవీ గేమ్ ఛేంజ‌ర్‌. డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెర‌కెక్కిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాతో పాటు.. కమర్షియల్ గా కూడా అన్ని హంగులు ఉండే విధంగా సినిమాను రూపొందిస్తున్నారు. ఈ క్రమంలోనే మూవీ గురించి ప్రొడ్యూసర్ దిల్ రాజు మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. ఇక గేమ్ ఛేంజ‌ర్‌ గురించి దిల్ రాజు మాట్లాడుతూ.. ఈ మూవీ […]

‘ గేమ్ ఛేంజర్ ‘ నుంచి ఫాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. రెండు గుడ్ న్యూస్‌లు కూడా..

టాలీవుడ్ మేక పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా.. కియారా అద్వాని హీరోయిన్లుగా నటిస్తున్న మూవీ గేమ్ ఛేంజ‌ర్‌. మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సంచలన‌ ప్రాజెక్టు కోసం.. అభిమానులంతా అవైటెడ్‌గా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి మేకర్స్ అప్డేట్స్ ఇస్తున్న క్రమంలో.. దసరా కానుకగా సినిమా నుంచి టీజర్ రిలీజ్ అవుతుంది అంటూ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ.. ఇప్పుడు గేమ్ ఛేంజర్ టీజర్ […]

ఆర్ సి 16 లోడింగ్.. నయా లుక్ కోసం చెర్రీ కసరత్తులు షురూ..!

టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజ‌ర్ సినిమాతో ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ జంటగా నటించింది. ఇక ఈ సినిమా ఈ ఏడది డిసెంబర్లో థియేటర్లలో సందడి చేయనుంది. ఇక ఇప్పటికే గేమ్ ఛేంజ‌ర్‌ సినిమా షూట్ చాలా సార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఈ క్రమంలోనే రిలీజ్ డేట్ కూడా ఆలస్యమైంది. […]

ఆ సంపాదన మొత్తం అనాధ పిల్లలకు ఖర్చు చేస్తున్న చరణ్.. రియల్ హీరో అంటూ..!

మెగాస్టార్ నట‌వార‌సుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన రామ్ చరణ్.. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. తన నటనతో లక్షలాదిమంది ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ టాలెంటెడ్ హీరో.. తండ్రికి మించిన త‌న‌యుడుగా పాన్ ఇండియ‌న్ ఇయేజ్‌ సంపాదించుకొని దూసుకుపోతున్నాడు. అయితే ఓ స్టార్ కిడ్ అయినా.. పాన్ ఇండియ‌న్‌ స్టార్ హీరో ఇమేజ్ ఉన్నా చరణ్ మాత్రం.. ఎప్పుడు సింప్లిసిటీకి ఇంపార్టెన్స్ ఇస్తూ అందరిని ఆకట్టుకుంటూ ఉంటాడు. ఇక ప్రస్తుతం గ్లోబల్ స్టార్‌ చరణ్ సినిమాలన్నీ కూడా […]

గేమ్ చేంజర్ డబ్బింగ్ వర్క్ షురూ.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పాన్ ఇండియా లెవెల్లో స్టార్ హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్‌ సినిమా తర్వాత ప్రతిష్టాత్మకంగా తెర‌కెక్కుతున్న తాజా మూవీ గేమ్ చేంజర్‌. శంకర్ డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా అంటూ ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే తెలుగులో శంకర్ దర్శకత్వం వహిస్తున్న మొట్టమొదటి సినిమా ఇదే కావడం విశేషం. తమిళ్ స్టార్ డైరెక్టర్ […]

ఆ ఇద్దరు టాలీవుడ్ యంగ్ హీరోస్ రామ్ చరణ్ డై హార్ట్ ఫ్యాన్స్ అని తెలుసా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ నటవార‌సుడిగా ఎంట్రీ ఇచ్చిన రాంచరణ్ ఎలాంటి ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెగాస్టార్ కొడుకు రామ్ చరణ్ అనే స్టేజ్ నుంచి.. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తండ్రి మెగాస్టార్ చిరంజీవి అనే రేంజ్‌కి చరణ్ ఎదిగాడు. ఇక చరణ్ కూడా తన కెరీర్‌ స్టార్టింగ్‌లో ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నాడు. నటన రాదని కేవలం నేపటిజంతోనే ఇండస్ట్రీలో రాణిస్తున్నాడు అంటూ ఎన్నో విమర్శలను చెవి చూశాడు. ఇక సుకుమార్ […]

బన్నీని చూసి నేర్చుకో.. చరణ్‌కు చిరు వార్నింగ్..!

సినీ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి స్టార్ హీరోగా ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు చిరంజీవి. మొదట చిన్నచిన్న పాత్రలో నటనతో సత్తా చాటి హీరోగా అవకాశాన్ని ద‌క్కించుకున్న చిరు ఎన్నో హిట్ సినిమాలు నటించి ప్రేక్షకులను మెప్పించాడు. త‌ర్వాత మెగా సామ్రాజ్యాన్ని సృష్టించి ఎంతోమంది హీరోలను టాలీవుడ్ పరిచయం చేశాడు. మెగా ఫ్యామిలీ నుంచి ఏకంగా అరడజనుకుపైగా హీరోలు ఇప్పటికే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్, వరుణ్ తేజ్‌, […]

RC16 ఒక సెట్ కోసం కోట్ల‌లో ఖర్చు చేసిన ప్రొడ్యూసర్స్.. బ‌డ్జ‌ట్‌ తెలిస్తే మైండ్ బ్లాక్ అయిపోద్ది..?!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తమిళ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూట్ మొదలైన దగ్గర్నుంచి సినిమా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు మొదలయ్యాయి. ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుందంటూ ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా తర్వాత రామ్ చరణ్, బుచ్చిబాబు సన్నా డైరెక్షన్లో తన 16వ సినిమాను నటిస్తున్నాడు. ఇక గేమ్ చేంజర్ తుది ద‌శ‌కు చేరడంతో […]

రామ్ చరణ్ రిజెక్ట్ చేసిన కథతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న స్టార్ హీరో.. ఇంతకీ మూవీ ఏంటంటే..?!

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ మెగా బ్యాగ్రౌండ్‌తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. చిన్న సినిమాలతోనే ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన‌ చరణ్.. వరుస విజయాలను అందుకుంటు స్టార్ హీరోగా మారాడు. ఇక రాజమౌళి డైరెక్షన్లో తెర‌కెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్‌ సంపాదించుకుని గ్లోబల్ స్టార్ గా దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం తను నటించే అన్ని సినిమాలు పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటున్న […]