టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ రీసెంట్ గా.. మాస్ జాతరా సినిమాతో ఆడియన్స్‌ను పలకరించాడు. ఇక సినిమాలో శ్రీ లీల హీరోయిన్గా మెరవడం.. ధమాకా కాంబో రిపీట్ కావడంతో.. సినిమా బాక్సాఫీస్ దగ్గర అద్భుతమైన క్రేజ్ దక్కించుకుంది. కచ్చితంగా సినిమా మంచి ఇంపాక్ట్ చూపిస్తుందని అభిమానులంతా భావించారు. కానీ.. ఆ రేంజ్‌లో మూవీ అస్సలు లేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక.. రవితేజ మొదటి నుంచి సినిమాలు తీయడం మాత్రమే తన పని అని.. రిజల్ట్ ఆడియన్స్ చేతిలోనే […]
Tag: mass Maharaj Ravi Teja
రవితేజ ఫ్యాన్స్ కు క్రేజీ అప్డేట్.. చిరు డైరెక్టర్ ను లైన్లో పెట్టిన మాస్ మహారాజ్.. !
టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ వరుస సినిమాలతో ఆడియన్స్‌ను ఎంటర్టైన్ చేసేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. భాను భోగవరపు డైరెక్షన్‌లో ఆయన తాజాగా నటించిన మూవీ మాస్ జాతర. ఈ సినిమా పనులు పూర్తయిన వెంటనే.. కిషోర్ తిరుమల డైరెక్షన్‌లో ఆర్టి76 ప్రాజెక్ట్‌ను లైన్ లో పెట్టాడు మాస్ మహారాజ్. ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. ఈ రెండు సినిమాలు రిలీజ్ కాకముందే.. రవితేజకు సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ వైరల్ గా మారుతుంది. ఈసారి […]
హిట్ 4 : ఎసిపి వీరప్పన్ రోల్ ను మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా..?
టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని నటించిన తాజా మూవీ హిట్ 3. ప్రజెంట్ ఎక్కడ చూసినా ఈ సినిమా పేరు మారుమోగిపోతుంది. నాని కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్‌గా ఈ సినిమా నిలవనుందంటూ టాక్ వైరల్ గా మారుతుంది. ఇక ఇప్పటివరకు చూసినా నానికి.. ఈ సినిమాల్లో కనిపించిన నాని మాస్ పర్ఫామెన్స్‌కు అసలు పొంతనే ఉండదు. నిన్న మొన్నటి వరకు సాఫ్ట్ కంటెంట్ ను ఎంచుకుంటూ ఫ్యామిలీ లవ్ స్టోరీలతో ఆకట్టుకున్న నాని దసరాతో.. మాస్ […]
తారక్, బన్నీ రిజెక్ట్ చేసిన కథతో బ్లాక్ బస్టర్ కొట్టిన రవితేజ..!
ఇండస్ట్రీలో మొదట ఓ హీరోను అనుకుని.. తర్వాత మరో హీరోతో సినిమాను తెరకెక్కించడం చాలా కామన్. అలా తెరకెక్కిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్ సక్సెస్‌గా నిలిచిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి సినిమాల్లో ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే మూవీ కూడా ఒకటి. టాలీవుడ్ ఇండస్ట్రీలోనే మాస్ మహారాజ్‌గా తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న రవితేజ.. ఇప్పటివరకు ఎన్నో బ్లాక్బస్టర్ సక్సెస్లు అందుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రవితేజ నటించిన ఓ బ్లాక్ బస్టర్ సినిమాను టాలీవుడ్ […]
టాలీవుడ్‌లో కోటి రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్న ఫస్ట్ హీరోయిన్ ఎవరంటే..?
ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరో, హీరోయిన్ల రెమ్యూనరేషన్ కోట్లలో ఉంటున్న సంగతి తెలిసిందే. ఇటీవల కాలంలో సినిమా మార్కెట్ పెరుగుతున్న కొద్దీ.. తారల రెమ్యూనరేషన్ కూడా పెంచుకుంటూ పోతున్నారు. అలా.. కొందరు హీరోలు రూ.100 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ ఇస్తూనే హీరోయిన్లకు కూడా వారు డిమాండ్ చేసిన రేంజ్ లో రెమ్యూనరేషన్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. అలా ప్రస్తుతం టాప్ హీరోయిన్లుగా రాణిస్తున్న వారు రూ.10 నుంచి రూ.15 కోట్ల వరకు రెమ్యునరేషన్లు ఛార్జ్ చేస్తున్నారు. కుర్ర హీరోయిన్లు […]
కెరీర్‌లో ఫస్ట్ టైం మల్టీ స్టారర్‌కు సై అంటున్న బాలయ్య.. ఆ క్రేజీ హీరో ఎవరంటే..?
ప్రస్తుత కాలంలో మల్టీ స్టారర్ ట్రెండ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పెద్ద పెద్ద స్టార్ హీరోలు కూడా మల్టీ స్టారర్ సినిమాలో నటించేందుకు మగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా.. పాన్ ఇండియన్ స్టార్ హీరోలు సైతం మల్టీ స్టారర్ సినిమాలు చేసేందుకు ముందుకు వస్తున్నారు. అయితే ఇప్పుడు తాజాగా ఇదే లిస్టులోకి నందమూరి నటసింహం బాలయ్య యాడ్ అయిపోయారంటూ ఓ న్యూస్ తెగ వైరల్ గా మారుతుంది. తాజాగా సంక్రాంతి బరిలో బాలయ్య డాకు మహారాజ్ […]
రవితేజ తో లవర్ గా, భార్యగా, వదినగా నటించిన ఏకైక టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో మాస్ మహారాజ్ రవితేజకు ఉన్న ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు వరుస సినిమాల్లో నటిస్తూ బ్లాక్ బస్టర్ సక్సెస్‌లు అందుకొని దూసుకుపోయిన రవితేజ.. గత కొంతకాలంగా వరుస డిజాస్టర్లను అందుకుంటు డీలా పడిపోయిన సంగతి తెలిసిందే. మధ్యలో క్తాక్, వాల్తేరు వీరయ్య సినిమాలతో సక్సెస్‌లు అందుకున్నా.. మళ్లీ ట్రాక్ తప్పిన మాస్ మహారాజ్.. ప్రస్తుతం డిజాస్టర్ల బాటలో నడుస్తున్నాడు. ఈ క్రమంలో రవితేజకు సంబంధించిన వార్తలు ఎన్నో నెటింట వైరల్‌గా […]
రవితేజ ఆంజనేయులు క్లైమాక్స్ లో కనిపించిన ఈ వ్యక్తి స్టార్ హీరో.. గెస్ చేస్తే మీరు జీనియస్..!
మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన చివరి మూవీ మిస్టర్ బచ్చన్. హరీష్ శంకర్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాల మధ్యన రిలీజై డిజాస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమా టీజర్, ట్రైలర్, సాంగ్స్‌తో ప్రేక్షకుల్లో మంచి బజ్ ఏర్పడింది. సినిమా రిలీజ్ అయిన తర్వాత నెగిటివ్ టాక్ రావడంతో సినిమా ఫ్లాప్‌గా నిలిచింది. అయితే గతంలో రవితేజ నటించిన ఎన్నో సినిమాలు సూపర్ హిట్ గా నిలిచిన సందర్భాలు కూడా […]
రవితేజని ఘోరంగా ముంచేసిన ఆ ముగ్గురు లెజెండ్రీ హీరోలు.. అసలేం జరిగిందంటే..?
మాస్ మహారాజ్ రవితేజకు ప్రస్తుతం సినీ కెరీర్ పరంగా బ్యాడ్ టైం నడుస్తున్న సంగతి తెలిసిందే. వరుసగా ఆయన నటించిన సినిమాలు బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులుగా నిలుస్తున్నాయి. ఈ క్రమంలో రవితేజ సినీ కెరీరర్‌పై.. ఆయన మార్కెట్ పై ఇంపాక్ట్ పడింది. ఇటీవల వచ్చిన మిస్టర్ బచ్చన్ కూడా ఫ్లాప్ గా నిలిచిన సంగతి తెలిసిందే. భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బీభత్సంగా బోల్తా పడింది. ఇదిలా ఉంటే రవితేజకు […]








