పోలిస్ స్టేష‌న్‌లో ఎన్టీఆర్‌..విడిపించిన రామ్‌చ‌ర‌ణ్‌?!

పోలీస్ స్టేషన్‌లో ఎన్టీఆర్ ఏంటీ..? రామ్ చ‌ర‌ణ్ విడిపించ‌డ‌మేంటీ..? అనేగా మీ సందేహం.. అది తెలియాలంటే లేట్ చేయ‌కుండా మ్యాట‌ర్‌లోకి వెళ్లాల్సిందే. ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్ క‌లిసి న‌టిస్తున్న భారీ మ‌ల్టీస్టార‌ర్ ఆర్ఆర్ఆర్‌. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రం కోసం యావత్ భారతదేశం ఆసక్తికరంగా ఎదురుచూస్తోంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమ‌రాం భీమ్‌గా, చ‌ర‌ణ్ అల్లూరి సీత‌రామ‌రాజుగా క‌నిపించ‌నున్నారు. దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం అక్టోబ‌ర్ 13న గ్రాండ్ రిలీజ్ కానుంది. ఇదిలా […]

మంచి రోజులు వచ్చాయంటున్న మెహ్రీన్‌..ఆ యంగ్ హీరో అలా..?

కాంగ్రెస్ యువ నేత భవ్య బిష్నోయితో పెళ్లి క్యాన్సెల్ అయిన త‌ర్వాత టాలీవుడ్ ముద్దుగుమ్మ మెహ్రీన్ కౌర్ మ‌రింత హుషారుగా క‌నిపిస్తోంది. ఫంక్ష‌న్ల‌కు, బీచ్‌ల‌కు తిరుగుతూ.. మ‌స్తు ఎంజాయ్ చేస్తోంది. అలాగే వ‌రుస సినిమాల‌తోనూ దూసుకుపోతోంది. తాజాగా మంచి రోజులు వ‌చ్చాయి అంటూ పోస్ట్ పెట్టింది ఈ బ్యూటీ. పూర్తి వివ‌రాల్లోకి వెళ్లే.. టాలీవుడ్ డైరెక్ట‌ర్ మారుతి తెర‌కెక్కిస్తున్న తాజా చిత్రం `మంచి రోజులు వ‌చ్చాయి`. ఈ చిత్రంలో యువ హీరో సంతోష్ శోభ‌న్, మెహ్రీన్ జంట‌గా […]

ఏపీలో క‌రోనా జోరుకు బ్రేక్‌.. ఆ జిల్లాలో మాత్రం..?

కంటికి క‌నిపించ‌ని శ‌త్రువుగా మారిన క‌రోనా వైర‌స్‌..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అంద‌రిపై విరుచుకుప‌డిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్ప‌టిప్పుడే మ‌ళ్లీ ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డుతున్నారు. క‌ర‌నా ఉధృతి క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా జోరుకు బ్రేకులు ప‌డ్డాయి. ప్ర‌స్తుతం ఏపీలో మూడు వేల‌కు లోపుగా రోజూవారి కేసులు న‌మోదు అవుతున్నారు. అయితే వాటిలో అత్య‌ధిక కేసులు తూర్పుగోదావరి జిల్లాలోనే న‌మోదు అవుతుండ‌డంతో.. అక్క‌డి ప్ర‌జ‌లు క‌రోనా భ‌యంతో హ‌డ‌లెత్తిపోతున్నారు. […]

వామ్మో.. నితిన్ `మాస్ట్రో`లో ఆ ఒక్క సాంగ్‌కే అంత ఖ‌ర్చైందా?

టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ తాజా చిత్రం మాస్ట్రో. మేర్లపాక గాంధీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో న‌భా న‌టేష్ హీరోయిన్‌గా న‌టించ‌గా.. మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా కీల‌క పాత్ర పోషించింది. బాలీవుడ్‌లో హిట్ అయిన అంధాదూన్ చిత్రానికి ఇది రీమేక్‌. ఈ చిత్రాన్ని నితిన్ సొంత బ్యానర్‌ శ్రేష్ట్ మూవీస్‌పై ఎన్‌. సుధాకర్‌రెడ్డి, నిఖితారెడ్డిలు నిర్మించారు. ఇక ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు […]

ప్రారంభ‌మైన శ‌ర్వా-ర‌ష్మిక‌ల మూవీ షూటింగ్‌..పిక్‌ వైర‌ల్‌

టాలీవుడ్ యంగ్ హీరో శ‌ర్వానంద్‌, ల‌క్కీ బ్యూటీ ర‌ష్మిక మంద‌న్న‌ జంట‌గా న‌టిస్తున్న తాజా చిత్రం `ఆడవాళ్లు మీకు జోహార్లు`. కిషోర్ తిరుమల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ మంగ‌ళ‌వారం నుంచి ప్రారంభ‌మైంది. అధికారికంగా ఈ విషయాన్ని తెలియజేస్తూ.. లొకేష‌న్ ఫొటోను చిత్ర యూనిట్ షేర్ చేసింది. ఇందులో శ‌ర్వానంద్‌, ర‌ష్మిక మంద‌న్న‌, డైరెక్ట‌ర్ తిరుమల కిషోర్ త‌దిత‌రులు క‌నిపిస్తున్నారు. […]

బాల‌య్య `అఖండ‌`పై శ్రీ‌కాంత్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు!

నంద‌మూరి బాల‌కృష్ణ‌, మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను కాంబోలో ముచ్చ‌ట‌గా మూడో సారి తెర‌కెక్కుతున్న తాజా చిత్రం అఖండ‌. ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా.. సీనియ‌ర్ హీరో శ్రీ‌కాంత్, పూర్ణ త‌దితరులు కీల‌క పాత్రలు పోషిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో బాలకృష్ణ ద్విపాత్రాభినయంతో అలరించనున్నారు. ఇదిలా ఉంటే.. అఖండ‌పై శ్రీ‌కాంత్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఈ రోజు ఉద‌యం శ్రీ‌కాంత్ కుటుంబ‌స‌మేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ.. కరోనా […]

వంట‌ల‌క్క‌గా మంచు ల‌క్ష్మి..ఆ యంగ్ హీరోతో ర‌చ్చ ర‌చ్చ‌!

సీనియ‌ర్ హీరో మోహ‌న్ బాబు కూతురు, న‌టి మంచు ల‌క్ష్మి గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ప్ర‌స్తుతం ల‌క్ష్మి సినిమాలు చేయ‌క‌పోయినా.. టీవీ షోల‌తో దూసుకుపోతోంది. అయితే ఇప్పుడ ఈ అమ్మ‌డు ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ ఆహా కోసం వంట‌ల‌క్క‌గా మారింది. కొత్త కంటెంట్‌తో పాటు సరికొత్త షోలతో ప్రేక్షకులను అల‌రిస్తున్న ఆహ‌.. త్వ‌ర‌లోనే `ఆహా భోజనంబు` అంటూ వంటల ప్రోగ్రామ్‌తో రాబోతోంది. ఈ ప్రోగ్రామ్‌కు మంచు ల‌క్ష్మి హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తోంది. ఇందులో సెల‌బ్రెటీల చేత […]

చిరు మూవీ కోసం రంగంలోకి దిగుతున్న ఆ బిజీ యాక్ట‌ర్‌?!

ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఆచార్య సినిమా చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి.. ఆ త‌ర్వాత మ‌ల‌యాళంలో హిట్ అయిన లూసిఫ‌ర్ రీమేక్ చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రానికి మోహన్ రాజా దర్శ‌క‌త్వ వ‌హించ‌నున్నాడు. ఇప్పటికే పూర్తి స్క్రిప్ట్‌ సిద్ధం కాగా, త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. అయితే లేటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం.. ఈ చిత్రంలో ప్ర‌ముఖ న‌టుడు స‌ముద్ర‌ఖ‌ని కూడా న‌టించ‌బోతున్నాడ‌ట‌. ఈ మూవీలో ఓ కీల‌క పాత్ర కోసం స‌ముద్ర‌ఖ‌నిని సంప్ర‌దించ‌గా.. ఆయ‌న […]