సూపర్ స్టార్ మహేష్ బాబుకు లీకుల వీరులు బిగ్ షాక్ ఇచ్చారు. ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో మహేష్ `సర్కారు వారి పాట` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. బ్యాంకింగ్ వ్యవస్థలో జరుగుతున్న మోసాలు, అవినీతికి సంబంధించిన సామాజిక అంశం నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. మైత్రీ మూవీమేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లు సంయుక్తంగా ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా మొదటి షెడ్యూల్ దుబాయ్లో మొదలైనప్పటినుంచి […]
Tag: Latest news
సూపర్ కాంబో..నందమూరి నటసింహంతో త్రివిక్రమ్ మూవీ?!
నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అఖండ తర్వాత గోపీచంద్ మాలినేనితో ఓ చిత్రం చేయనున్న బాలయ్య.. అనిల్ రావిపూడితోనూ ఓ మూవీ చేయబోతున్నాడు. అయితే మాటల మాత్రింకుడు త్రివిక్రమ్తో కూడా బాలయ్య ఓ చిత్రం చేయనున్నాడని తాజాగా ఓ వార్త వైరల్ అవుతోంది. ఇందుకు కారణం లేకపోలేద.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో బాలయ్య.. త్వరలో హాసిని హారిక బ్యానర్ లో సినిమా చేయబోతున్నట్లుగా తెలిపారు. ఈ […]
కాజల్, సమంతలకు ఊహించని షాకిచ్చిన రష్మిక..ఏమైందంటే?
కాజల్ అగర్వాల్, సమంత అక్కినేని.. వీరిద్దరూ ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఎన్నో ఏళ్లు గడిచాయి. ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోయిన్ రేంజ్కు ఎదిగిన సమంత, కాజల్.. పెళ్లి తర్వాత కూడా కెరీర్ను సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలోనూ వీరిద్దరికీ యమా క్రేజ్ ఉంది. అలాంటి వీరికి ఈ మధ్యే వచ్చిన కన్నడ బ్యూటీ రష్మిక మందన్న ఊహించని షాక్ ఇచ్చింది. ఛలో సినిమాతో 2018లో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన రష్మిక.. అతి తక్కువ సమయంలోనే […]
ప్రభాస్కు కలిసొచ్చిన ఆ రోజే `రాధేశ్యామ్` వస్తోందట?!
రెబల్ స్టార్ ప్రభాస్, రాధాకృష్ణ కుమార్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం రాధేశ్యామ్. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కూడా విడుదల కానున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, టీ-సిరీస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 1960 దశకం నాటి వింటేజ్ ప్రేమకథ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని జూలై 30న విడుదల చేస్తామని గతంలో చిత్రయూనిట్ ప్రకటించింది. కానీ, ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ఈ […]
భారత్లో నిన్నొక్కరోజే 3,998 కరోనా మరణాలు..పాజిటివ్ కేసులెన్నంటే?
ఎక్కడో చైనాలో పుట్టిన అతి సూక్ష్మజీవి అయిన కరోనా వైరస్.. ప్రపంచదేశాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తగ్గినట్టే తగ్గిన ఈ మహమ్మారి.. సెకెండ్ వేవ్ రూపంలో మళ్లీ విజృంభించింది. అయితే ఇప్పుడిప్పుడే కరోనా ఉధృతి తగ్గుతూ వస్తోంది. గత కొద్ది రోజులుగా భారత్లోనూ కరోనా కేసులు, మరణాలు తగ్గుముఖం పడుతున్నాయి. అయితే నిన్న మాత్రం కరోనా కేసులు, మరణాలు అమాంతం పెరిగాయి. గత 24 గంటల్లో భారత్లో 42,015 మందికి కొత్తగా కరోనా […]
ఆకట్టుకుంటున్న నయనతార `నీడ` ట్రైలర్!
లేడీ సూపర్ స్టార్ నయనతార, కుంచాకో బోబన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం `నీడ`. ఈ సినిమా మలయాళంలో సక్సెస్ అయిన నిళల్ అనే మిస్టరీ థ్రిల్లర్ చిత్రానికి రీమేక్ గా వస్తోంది. ఎన్.భట్టతిరై దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో జూలై 23న విడుదల కానుంది. అయితే తాజాగా ఈ సినిమా ట్రైలర్ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఆ తల్లీ కొడుకులు ఎక్కడ ఉన్నా ఇమిడియేట్ గా వెతికి […]
బాలయ్య దానికి చాలా భయపడతారట..తెలుసా?
టాలీవుడ్ సీరియర్ హీరో, రాజకీయ నాయకుడు, నటసింహం నందమూరి బాలకృష్ణ..సెంటిమెంట్స్, జ్యోతిషం ఎక్కువగా నమ్ముతుంటారు. అలాగే మంచి జరిగాలని, దుష్ణశక్తులు దరిచేరకూడని రకరకాల రత్నాలూ ధరిస్తుంటారు. అయితే బాలయ్య గురించి తెలియని మరో విషయం ఏంటంటే.. ఈయనకు బ్లాక్ కలర్ అంటే చాలా భయమట. వినడానికి విచిత్రంగా ఉన్నా.. ఇది నిజం. బాలయ్యకు బ్లాక్ కలర్ అంటే ఎందుకు భయం అనుకుంటున్నారా.. ఆదిత్య 369 షూటింగ్ సమయంలో జరిగిన ఓ సంఘటనే అందుకు కారణం. పూర్తి వివరాల్లోకి […]
విజయ్ దేవరకొండ, మహేష్లకు అరుదైన గౌరవం..!
టాలీవుడ్ స్టార్ హీరోలైన విజయ్ దేవరకొండ, మహేష్ బాబు తాజాగా అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. హలో మ్యాగజైన్ పవర్ లిస్ట్ 2021 తాజాగా విడుదలైంది. టాలెంటెడ్, డేరింగ్, పవర్ ఫుల్ వంటి భాగాల నుండి దేశ ప్రజలను అటు వార్తల్లోనే కాకుండా సోషల్ మీడియాలో ఎక్కువగా ప్రభావితం చేసే సెలెబ్రేటిస్ కి ఈ హలో పవర్ లిస్టులో ప్రతి ఏటా చోటు దక్కుతుంది. అయితే ఈ ఏడాది హలో మ్యాగజైన్ పవర్ లిస్ట్ లో మన టాలీవుడ్ […]
బంపర్ ఆఫర్ కొట్టేసిన నభా నటేష్..?!
ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఒక్కసారిగా క్రేజ్ సంపాదించుకుంది నభా నటేష్. ప్రస్తుతం నితిన్ సరసన మాస్ట్రో మూవీ చేస్తున్న నభాకు.. ఓ బంపర్ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది. లేటెస్ట్ సమాచారం మేరకు.. మ్యాచో హీరో గోపీచంద్ సరసన నటించే ఛాన్స్ నభా కొట్టేసిందట. పూర్తి వివరాల్లోకి వెళ్లే.. గోపీచంద్, ప్రముఖ దర్శకుడు శ్రీవాస్ కాంబోలో ముచ్చటగా మూడో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల […]









