యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలయికలో వస్తున్న భారీ మల్టీస్టారర్ చిత్రం ఆర్ఆర్ఆర్. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 13న విడుదల కానుంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీమ్, చరణ్ అల్లూరి సీతారామారజుగా కనిపించనున్నారు. ఇదిలా ఉంటే.. గతంలో ఎన్టీఆర్ భీమ్ పాత్రకు సంబంధించిన టీజర్ను చిత్ర యూనీట్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ టీజర్ చివర్లో భీమ్గా నటిస్తున్న ఎన్టీఆర్ ముస్లిం టోపీ […]
Tag: Latest news
మాఫియా డాన్గా ప్రభాస్..నెట్టింట వీడియో వైరల్!
మాఫియా డాన్ ఏంటీ? ప్రభాస్ మరేదైనా కొత్త సినిమా చేస్తున్నాడా? అన్న సందేహాలు మీకే వచ్చే ఉంటాయి. కానీ, అసలు మ్యాటర్ ఏంటంటే.. తాజాగా ప్రభాస్ ఎయిర్ పోర్ట్లో ప్రత్యక్షమయ్యాడు. అయితే తన బాడీగార్డ్స్ మధ్యలో నడిచోస్తున్న ప్రభాస్.. అచ్చం మాఫియా డాన్ మాదిరిగానే కనిపించాడు. లూజ్ బ్లాక్ షర్ట్, పెన్సిల్ కట్ ఫ్యాంట్ ధరించిన ప్రభాస్.. ముఖానికి మాస్క్, జుట్టుకు బీని పెట్టుకుని ఎంతో ఇంట్రెస్టింగ్ గా కనిపించాడు. ఇంకేముంది, ఎయిర్ పోర్ట్లో జనాలు తమ […]
నోరు జారిన బాలయ్య..మండిపడుతున్న ఏఆర్ రెహమాన్ ఫ్యాన్స్!
నటసింహం నందమూరి బాలకృష్ణ.. నోటి దురుసుతోనూ లేదా చేతి దురుసుతోనూ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తుంటారు. అయితే ఆదిత్య 369 చిత్రం విడుదలై 30 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా.. బాలయ్య తాజాగా ఓ ప్రముఖ ఛానెల్కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ క్రమంలోనే ప్రఖ్యాత సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఏఆర్ రెహమాన్పై బాలయ్య నోరు జారి వార్తల్లో హాట్ టాపిక్గా మారారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తాజా ఇంటర్వ్యూలో బాలయ్య భారతరత్నను ఎన్టీఆర్ కాలిగోటితో పోలుస్తూ […]
ఏపీలో కొత్తగా 2,498 కరోనా కేసులు..తగ్గిన మరణాలు!
కంటికి కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరిపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటిప్పుడే మళ్లీ పరిస్థితులు చక్కబడుతున్నారు. కరనా ఉధృతి క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా జోరుకు బ్రేకులు పడ్డాయి. ప్రస్తుతం ఏపీలో మూడు వేలకు లోపుగా రోజూవారి కేసులు నమోదు అవుతున్నారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,527 […]
ఈశ్వరా.. ఇదేమి నిర్ణయం అంటున్న వైసీపీ కార్యకర్తలు..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయం వైసీపీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ముఖ్యంగా చిత్తూరు జిల్లా నాయకులు ఏం చేయలేక.. అధినేతను అడగలేక మిన్నకుండిపోయారు. అసలేం జరిగిందంటే.. కాణిపాకం, శ్రీకాళహస్తి ఆలయ పాలక మండలి ఛైర్మన్లను సీఎం ఇటీవల ఎంపిక చేశారు. అయితే వారు స్థానికేతరులు కావడంతో స్థానిక ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారింది. శ్రీకాళహస్తి ఆలయ కమిటీ అధ్యక్షుడిగా సత్యవీడుకు చెందిన బీరేంద్రవర్మ, కాణిపాకం ఆలయ చైర్మెన్ గా చిత్తూరుకు చెందిన ప్రమీళారెడ్డిలను అధినేత ఎంపిక చేశారు. […]
రాములమ్మ కామెంట్స్.. బీజేపీకి షాక్..!
బీజేపీ నాయకురాలు విజయశాంతి ట్విట్టర్ లో చేసిన కామెంట్స్ బీజేపీ నేతలను షాక్ కు గురిచేశాయి. ఏంటి.. విజయశాంతి ఇలాంటి కామెంట్స్ చేశారు అని రాష్ట్ర బీజేపీ పెద్దలు కక్కలేక..మింగలేక అన్నట్లు ఊరికే ఉండిపోయారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో భూముల విలువ పెంచుతూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. వ్యవసాయ భూముల విలువను ఎకరాకు రూ.75వేలకు పెంచగా రిజిస్ర్టేషన్ల చార్జీలను 7.5 శాతం పెంచుతూ సర్కారు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇక అపార్ట్మెంట్ ధర 30 శాతం […]
నిజంగానే ప్రత్యేక హోదాపై పోరాటమా.. లేక రాజకీయ నాటకమా..?
రాజ్యసభలో వైసీపీ సభ్యుల ప్రత్యేక హోదా పోరాటం నిజమేనా.. లేక అది రాజకీయ నాటకమా అని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వీరి పోరాటం ఎప్పుడో ఒకసారి వచ్చిపోయే అతిథిలా ఉందంటున్నారు విమర్శకులు. ఏపీకి ప్రత్యేక హోదా పోరాటం వల్లే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చింది. అధికారం ఇవ్వండి.. ఢిల్లీలో పోరాడతా అంటూ జగన్ పదే పదే చెప్పడంతో జనం అవకాశమిచ్చారు. అయితే బీజేపీకి జాతీయస్థాయిలో […]
ఓటీటీలో రానా `విరాటపర్వం`..క్లారిటీ ఇచ్చేసిన డైరెక్టర్!
రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా నటించిన తాజా చిత్రం విరాటపర్వం. వేణు ఊడుగుల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రియమణి, నందితా దాస్, నవీన్ చంద్ర, నివేదా పేతురాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఎస్.ఎల్.వి సినిమాస్- సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలోనే విరాటపర్వం ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ […]
30 ఏళ్ల తర్వాత మళ్లీ అలా కనిపించబోతున్న కమల్?!
లోకనాయకుడు కమల్ హాసన్, ప్రముఖ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం `విక్రమ్`. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కమల్ కెరీర్లో 232వ చిత్రంగా ఇది తెరకెక్కుతోంది. కరోనా లాక్డౌన్ తర్వాత ఇటీవలె మళ్లీ ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లింది. అయితే ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ వార్త నెట్టింట వైరల్గా మారింది. ఇంతకీ విషయం ఏంటంటే.. ఈ చిత్రంలో కమల్ అంధుడి […]









