ఆక‌ట్టుకుంటున్న `డియ‌ర్ మేఘ` టీజ‌ర్‌..!

మేఘా ఆకాశ్, అదిత్ అరుణ్, అర్జున్ సోమయాజుల ప్రధాన పాత్రల్లో తెర‌కెక్కిన తాజా చిత్రం `డియ‌ర్ మేఘ‌`. యూత్‌ఫుల్ ట్రయాంగిల్ లవ్‌ ఎంటర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రానికి సుశాంత్ రెడ్డి అనే కొత్త డైరెక్ట‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై అర్జున్ దాస్యన్ నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. ఈ నేప‌థ్యంలోనే తాజాగా చిత్ర యూనిట్ డియ‌ర్ మేఘ టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు. `హాయ్‌ […]

థైస్ చూపిస్తూ అరియానా హాట్ పోజులు..చూస్తే చ‌మ‌ట‌లే!

యాంక‌ర్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన అరియానా గ్లోరి.. సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేసి క్రేజ్ సంపాదించుకుంది. ఆ త‌ర్వాత తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్‌లో 4లో అడుగు పెట్టి.. త‌న‌దైన ఆట‌తీరు, ముక్కుసూటి త‌నంతో తెలుగు రాష్ట్రాల్లో సూప‌ర్ ఫాలోయింగ్ ద‌క్కించుకుంది. ఈ షో త‌ర్వాత టీవీ షోల‌తో పాటుగా ప‌లు చిత్రాల్లోనూ న‌టిస్తోంది. ఈ మ‌ధ్యే ఆర్య ఈవెంట్ ప్లానర్స్ అనే సంస్థను ప్రారంభించి.. బిజినెస్ రంగంలోకీ […]

అల్ల‌రి న‌రేష్ `సభకు నమస్కారం`లో ఆ హీరోనూ ఉన్నాడ‌ట‌?!

నాంది సినిమాతో ప్రేక్ష‌కుల మ‌నసు దోచుకున్న అల్ల‌రి న‌రేష్‌.. తాజా చిత్రం స‌భ‌కు న‌మ‌స్కారం. సెటైరికల్ పొలిటికల్ థ్రిల్లర్‌గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రానికి సతీష్ మల్లంపాటి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమాను ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మ‌హేశ్ కోనేరు నిర్మిస్తున్నారు. ఇటీవ‌లె విడుద‌లైన టైటిల్ పోస్ట‌ర్‌కు అద్భుత‌మైన స్పంద‌న వ‌చ్చింది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్ర‌స్టింగ్ వార్త నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఇంత‌కీ మ్యాట‌ర్ ఏంటంటే.. ఈ చిత్రంలో టాలీవుడ్ యంగ్ […]

సైకో కిల్లర్‌గా సుహాస్‌..థ్రిల్లింగ్‌గా `ఫ్యామిలీ డ్రామా` ట్రైలర్!

కలర్ ఫొటో సినిమాతో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న న‌టుడు సుహాస్‌.. తాజా చిత్రం ఫ్యామిలీ డ్రామా. ఈ మూవీ ద్వ‌రా మెహర్ తేజ్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఛాష్మ ఫిలిమ్స్, నూతన భారతి ఫిలిమ్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇటీవ‌ల ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌తో ఆకుట్టుకున్న చిత్ర యూనిట్‌.. తాజాగా ఈ సినిమా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేసింది. ఇన్నాళ్లూ సాధారణ రోల్స్ చేసిన సుహాస్‌.. ఈ మూవీలో మనుషుల గొంతు కోస్తూ ఆనందం పొందే సైకో కిల్ల‌ర్ రోల్ […]

ఎన్టీఆర్ టీవీ షో టెలికాస్ట్ కి డేట్ ఫిక్స్‌..?!

ప్ర‌స్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌.. త్వ‌ర‌లోనే బుల్లితెర‌పై సంద‌డి చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. ప్రముఖ టీవీ ఛానల్ జెమిని లో టెలికాస్ట్ కానున్న ఎవరు మీలో కోటీశ్వరులు షోకు ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇటీవ‌లె ఈ షో షూటింగ్ కూడా స్టార్ట్ అయింది. ఇక ప్ర‌స్తుతం ఈ షో ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని నంద‌మూరి ఫ్యాన్స్‌ ఈగ‌ర్‌గా వెయిట్ చేస్తున్నారు. అయితే లేటెస్ట్ స‌మాచారం ప్రకారం..ఎవరు మీలో కోటీశ్వరులు షో ఫ‌స్ట్ […]

భార‌త్‌లో కొత్త‌గా 41,383 క‌రోనా కేసులు..మ‌ర‌ణాలెన్నంటే?

ఎక్క‌డో చైనాలో పుట్టిన అతి సూక్ష్మ‌జీవి అయిన క‌రోనా వైర‌స్‌.. ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌ల‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. త‌గ్గిన‌ట్టే త‌గ్గిన ఈ మ‌హ‌మ్మారి.. సెకెండ్ వేవ్ రూపంలో మ‌ళ్లీ విజృంభించింది. అయితే ఇప్పుడిప్పుడే క‌రోనా ఉధృతి త‌గ్గుతూ వ‌స్తోంది. గ‌త కొద్ది రోజులుగా భార‌త్‌లోనూ క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. గ‌త 24 గంటల్లో భారత్‌లో 41,383 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసుల‌తో దేశ‌వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య […]

వెంకీ `నార‌ప్ప‌`పై స‌మంత రివ్యూ!

విక్ట‌రీ వెంక‌టేష్‌, ప్రియ‌మ‌ణి జంట‌గా న‌టించిన తాజా చిత్రం `నార‌ప్ప‌`. తమిళ సూపర్‌హిట్ అసురన్ కు రీమేక్‌గా ఈ సినిమాను రూపొందించారు. శ్రీకాంత్‌ అడ్డాల ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ యాక్ష‌న్ డ్రామా చిత్రాన్ని సురేశ్‌ ప్రొడక్షన్స్‌, వీ క్రియేషన్స్ బ్యాన‌ర్ల‌పై సురేశ్‌ బాబు, కలైపులి ఎస్‌. థాను సంయుక్తంగా నిర్మించారు. జూలై 20న ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వేదిక‌గా విడుద‌లైన ఈ చిత్రానికి మంచి టాక్ వ‌చ్చింది. ఎలాంటి పాత్రలోనైనా అవలీలగా పరకాయ ప్రవేశం […]

కులం పేరుతో అవ‌కాశం అడిగిన‌ నెటిజ‌న్‌..బ్రహ్మాజీ షాకింగ్ రిప్లై!

నేటి టెక్నాల‌జీ కాలంలోనూ కులం పిచ్చి పోవ‌డం లేదు. కరోనా వైరస్ కైనా మందు ఉంటుందేమో కానీ.. కనిపించ‌ని కులం అనే వ్యాధి కి మాత్రం మందు లేదు, రాదు. రాజ‌కీయాలు, పెళ్లిళ్లు, ఉద్యోగాలు.. ఇలా అన్నిటిపై కుల ప్ర‌భావం ప‌డుతోంది. కొంద‌రు కులం పేరుతో ప్రాణాలు కూడా తీస్తున్నారు. ఇక తాజాగా ఓ నెటిజ‌న్ కులం పేరుతో సినిమా అవ‌కాశం ఇవ్వాలంటూ ప్ర‌ముక క‌మెడియ‌న్ బ్ర‌హ్మాజీని కోరాడు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. తాజాగా ఓ నెటిజన్ […]

వామ్మో..కరీనా ధ‌రించిన ఆ డ్ర‌స్ ధ‌ర తెలిస్తే మ‌తిపోవాల్సిందే?!

కాస్ట్లీ డ్ర‌స్‌లు ధ‌రించ‌డం బాలీవుడ్ భామ‌ల‌కు అల‌వాటే. ఇక‌ వాటి ధ‌ర‌లు తెలిసి షాక్ అవ్వ‌డం సామాన్యుల వాంతు. ఇప్పుడు బాలీవుడ్ భామ క‌రీనా క‌పూర్ ధ‌రించిన డ్ర‌స్ విష‌యంలోనూ అదే జ‌రిగింది. ఈ మ‌ధ్యే రెండో సంతానికి జన్మనిచ్చిన క‌రీనా.. తాజాగా ఓ యాడ్ షూట్‌లో పాల్గొంది. ఈ యాడ్ షూట్ కోసం సంప్రదాయ అనార్కలీ డ్రెస్‌ ధరించి అందంగా ముస్తాబైంది క‌రీనా. ఈమె అవుట్‌ఫిట్‌ ఫ్యాషన్‌ ప్రియులను ఆకట్టుకుంటోంది. అయితే ప్ర‌స్తుతం క‌రీనా ధ‌రించిన […]