బిగ్‌బాస్ 5లో క‌ల‌క‌లం రేపిన క‌రోనా..ఇద్ద‌రికి పాజిటివ్‌..?

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5 సెప్టెంబ‌ర్ 5 నుండి ప్రారంభం కానున్న సంగ‌తి తెలిసిందే. ఈ సారి కూడా కింగ్ నాగార్జున‌నే హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించ‌బోతున్నారు. ఇప్ప‌టికే ఈ షోలో పాల్గొనే కంటెస్టంట్ లను ఫైనల్ చేయ‌గా.. ఆగష్టు 26 నుండి వారంద‌రూ హైదరాబాద్ ఐటీసీ హోటల్‌లో క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. అయితే ఇలాంటి త‌రుణంలో ఓ షాకింగ్ వార్త నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఇంత‌కీ విష‌యం ఏంటంటే.. మాయ‌దారి క‌రోనా వైర‌స్ బిగ్ […]

ఏపీలో కొత్త‌గా 1,321 క‌రోనా కేసులు..మ‌ర‌ణాలెన్నంటే?

కంటికి క‌నిపించ‌ని శ‌త్రువుగా మారిన క‌రోనా వైర‌స్‌..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అంద‌రిపై విరుచుకుప‌డిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మ‌ళ్లీ ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డుతున్నారు. క‌ర‌నా ఉధృతి క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోనూ క‌రోనా కంట్రోల్ అయింది. గ‌త కొద్దిగా రోజులుగా క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు త‌గ్గుతూ వ‌స్తున్నాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,321 పాజిటివ్ కేసులు […]

కేక‌పెట్టిస్తున్న స్నేహ లేటెస్ట్ లుక్స్‌..చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

స్నేహ‌.. ఈ పేరుకు కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `తొలివలపు` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన స్నేహ‌.. ఆ త‌ర్వాత‌ టాలీవుడ్‌లో ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల్లో న‌టించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఎక్స్‌పోజింగ్‌కు ఆమ‌డ దూరంగా ఉండే ఈ అమ్మ‌డు.. త‌న‌దైన అందం, అభిన‌యం, న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను చ‌క్క‌గా మెప్పించ‌గ‌లిగింది. ఇక తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ చిత్రాల్లోనూ న‌టించిన స్నేహ‌.. కెరీర్ పిక్స్‌లో ఉన్న‌ప్పుడే నటుడు ప్రసన్న ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. […]

గోపీచంద్‌ ” సీటిమార్‌” రిలీస్ డేట్ ఖరారు…!

తెలుగు సినిమా ఇండస్ట్రిలో హీరో గోపీచంద్‌ గురించి తెలియని వారు ఎవరు ఉండరు. నిత్యం  ప్రేమ, కుటుంబ కథా చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించిన హీరో గోపీచంద్‌. అయితే తన ఇండస్ట్రి లైఫ్ లో  మొదటిసారి స్పోర్ట్స్‌ డ్రామాలో అలరించేయందుకు సిద్దం అవుతున్నాడు.   ప్రస్తుతం గోపీచంద్‌ హీరోగా  నటిస్తున్న సినిమా ‘సీటిమార్‌’. ఈ సినిమాలో గోపీచంద్‌ కబడ్డీ కోచ్‌గా ప్రేక్షకుల ముందు  కనిపించనున్నారు. ఈ సినిమాను  వినాయక చవితి సందర్బంగా సెప్టెంబర్‌ 10న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు […]

`శ్రీదేవి సోడా సెంటర్`పై మ‌హేష్ రివ్యూ..ఇంత‌కీ ఏం చెప్పాడంటే?

సుధీర్ బాబు, ఆనంది జంట‌గా న‌టించిన తాజా చిత్రం `శ్రీ‌దేవి సోడా సెంట‌ర్‌`. ప‌లాస 1978 డైరెక్టర్‌ కరుణకుమార్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని 70 ఎమ్‌ఎమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై విజయ్‌ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించారు. భారీ అంచ‌నాల న‌డుము శుక్ర‌వారం విడుద‌లై మంచి టాక్ తెచ్చుకుందీ చిత్రం. అయితే తాజాగా ఈ సినిమాను తన ఇంట్లోని మినీ థియేటర్లో వీక్షించిన సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు.. త‌న‌దైన శైలిలో రివ్యూ ఇచ్చారు. `శ్రీదేవిసోడా సెంటర్ […]

డ్రగ్స్ కేసులో ED కీల‌క నిర్ణ‌యం..టాలీవుడ్‌లో టెన్ష‌న్ టెన్ష‌న్‌..!

నాలుగేళ్ల క్రితం సంచలనం రేపిన టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసు ఇప్పుడు మ‌ళ్లీ తెర‌పైకి వ‌చ్చింది. ఉన్న‌ట్టు ఉండి ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ (ED) ఈడీ ఎంట్రీ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. అలాగే ఇప్ప‌టికే విచారణకు హాజరుకావాలంటూ తెలుగు సినీ పరిశ్రమకు చెందిన 12 మందికి నోటీసులు కూడా వెళ్లాయి. ఇక ఈ నెల 31 నుంచి సెప్టెంబరు 22 వరకూ వీరిని విచారించ‌నున్నారు. అయితే ఈ కేసులో ఈడీ మ‌రింత దూకుడు ప్రదర్శిస్తోంది. తాజాగా ఇంటర్ […]

కొత్త డేట్‌కు షిఫ్ట్ అయిన ప్ర‌భాస్ `స‌లార్‌`..పండక్కే విడుద‌ల‌ట‌?!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం చేస్తున్న భారీ బ‌డ్జెట్ చిత్రాల్లో `స‌లార్‌` ఒక‌టి. కోలీవుడ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంలో శ్రుతి హాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. హోంబలే ఫిల్మ్స్‌ బ్యానర్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ కేటాయించి ఈ సినిమా రూపొందిస్తున్నారు. ప్ర‌స్తుతం షూటింగ్ ద‌శ‌లో ఉన్న ఈ చిత్రాన్ని వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 14 న తేదిన విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు మేక‌ర్స్ ఎప్పుడో ప్ర‌క‌టించారు. కానీ, అదే తేదీని ప్ర‌శాంత్ నీల్, […]

గుండులో ద‌ర్శ‌న‌మిచ్చిన ఫహద్‌..`పుష్ప‌` విల‌న్ లుక్ చూశారా?

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `పుష్ప‌`. రెండు భాగాలుగా రాబోతున్న ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా, మలయాళీ నటుడు ఫహద్ ఫాజిల్ విల‌న్‌గా న‌టిస్తున్నారు. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలోనే రూపుదిద్దుకుంటోన్న ఈ మూవీలో బ‌న్నీ లారీ డ్రైవ‌ర్ పుష్ప రాజ్ పాత్ర‌లో అర‌లించ‌నున్నాడు. అయితే తాజాగా ‘విలన్‌ఆఫ్‌పుష్ప’ పేరుతో ఫహద్‌ ఫస్ట్ లుక్‌ను మేక‌ర్స్ రివిల్ చేశారు. ఇందులో ఆయన భన్వర్‌ సింగ్‌ షెకావత్‌ […]

షూటింగ్‌లో తీవ్రంగా గాయ‌ప‌డ్డ ప్రియాంక చోప్రా..వైర‌ల్‌గా పిక్స్‌!

గ్లోబల్‌ స్టార్‌, మాజీ విశ్వసుందరి ప్రియాంక చోప్రా త‌ల‌కు తీవ్రంగా గాయ‌మైంది. ప్రస్తుతం ప్రియాంక `సిటాడెల్` అనే యాక్షన్ వెబ్ సిరీస్ లో నటిస్తోంది. ప్ర‌స్తుతం ఈ సిరీస్ షూటింగ్ లండ‌న్ లో జ‌రుగుతుండంగా.. ప్రియాంక కూడా షూటింగ్‌లో పాల్గొంటోంది. అయితే ఈ సమయంలోనే ప్రియాంక గాయపడింది. ఈ విషయాన్ని తానే స్వయంగా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా తెలిపింది. ప్రియాంక పోస్ట్‌ చేసిన ఫొటోలలో మొహంపై మొత్తం రక్తం మరకలే ఉన్నాయి. ఇది చూస్తే భారీ గాయమైనట్లు కనిపిస్తోంది. […]