టాలీవుడ్ లెజెండ్ నందమూరి బాలకృష్ణ తొలి సారి హోస్ట్గా చేయబోతున్న షో `అన్ స్టాపబుల్ విత్ ఎన్బికే`. ఈ టాక్ షో ప్రముఖ ఓటీటీ సంస్థ `ఆహా`లో ప్రసారం కాబోతోంది. అయితే నేడు హైదరాబాద్ నొవాటెల్ హోటల్ లో ఈ షోను గ్రాండ్గా లాంచ్ చేశారు. ఈ ఈవెంట్లో ‘అన్ స్టాపబుల్ విత్ ఎన్బికే’ ప్రోమోను కూడా విడుదల చేశారు. ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ.. రాయికి ఎన్నో దెబ్బలు తగిలితేనే శిల్పం అవుతుంది. అలాగే ప్రతి […]
Tag: Latest news
`అన్ స్టాపబుల్` ఒప్పుకోవడానికి కారణం అదే అంటున్న బాలయ్య!
ప్రముఖ ఓటీటీ సంస్థ `ఆహా` నందమూరి బాలకృష్ణతో ఓ టాక్ షోను ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. అదే `‘అన్స్టాపబుల్ విత్ ఎన్బికే’. ఈ షోను నేడు హైదరాబాద్ నొవాటెల్ హోటల్ లో గ్రాండ్గా లాంచ్ చేశారు. ఈ ఈవెంట్ పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. కొద్దిసేపటి క్రిత్రమే జరిగిన ఈ కార్యకర్రమంలో బాలకృష్ణ తన సాంగ్ ‘పైసా వసూల్’తో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చారు. అలాగే ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. `రాయికి ఎన్నో దెబ్బలు […]
అదిరిన `శ్యామ్ సింగరాయ్` మోషన్ పోస్టర్..విడుదల ఎప్పుడంటే?
న్యాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ రాహుల్ సంకృత్యాన్ కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం `శ్యామ్ సింగరాయ్`. ఈ చిత్రంలో సాయి పల్లవి, కృతి శెట్టి మరియు మడొన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. నీహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో నాని రెండు డిఫరెంట్ గెటప్స్లో కనిపించనున్నాడు. అయితే రేపు దసరా పండగ సందర్భంగా.. శ్యామ్ సింగ్రాయ్ టీమ్ తాజాగా ఓ అదిరిపోయే […]
ఏపీలో కొత్తగా 540 కరోనా కేసులు..రికవరీ ఎంతంటే?
కంటికి కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరిపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మళ్లీ పరిస్థితులు చక్కబడుతున్నారు. కరనా ఉధృతి క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కరోనా అదుపులోకి వచ్చింది. గత కొద్ది రోజులుగా రోజూవారీ కేసులు వెయ్యికి లోపుగా నమోదు అవుతున్నాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 540 పాజిటివ్ […]
నాని కొత్త సినిమాపై లీకులు..డైరెక్టర్గా శ్రీకాంత్..?!
ఇటీవల `టక్ జగదీష్` సినిమాతో ప్రేక్షకులను పలకరించిన టాలీవుడ్ న్యాచురల్ స్టార్ నాని.. ఇప్పటికే రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో `శ్యామ్ సింగరాయ్`ను పూర్తి చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం తర్వాత వివేక్ ఆత్రేయ డైరెక్షన్లో `అంటే.. సుందరానికి` అనే సినిమాను స్టార్ట్ చేసిన నాని.. మరో సినిమాను ప్రకటించేందుకు సిద్ధమయ్యారు. నాని 29వ సినిమాగా తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్ను దసరా పండుగను పురస్కరించుకుని అక్టోబర్ 15న అనౌన్స్ చేయబోతున్నారు. అయితే అనౌన్స్మెంట్ రాక ముందే.. ఈ […]
బాలయ్య ఇంటికెళ్లిన మోహన్బాబు, విష్ణు..కారణం అదేనా?
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)ఎన్నికల్లో మంచు విష్ణు విజయకేతనం ఎగరవేసిన సంగతి తెలిసిందే. అయితే మా ఎన్నికలు పూర్తైనా రచ్చ మాత్రం కొనసాగుతోంది. విష్ణు విజయం సాధించడంతో.. ప్రకాశ్ రాజ్తో సహా ఆయన ఫ్యానెల్ సభ్యులందరూ మా సభ్యత్వానికి రాజీనామా చేసేశారు. ఇదేది పట్టించుకోని మంచు విష్ణు మాత్రం మా అధ్యక్షుడిగా తనపని తాను చేసుకుంటూ పోతున్నాడు. ఇక తాజాగా విష్ణు తండ్రి మోహన్ బాబుతో కలిసి నందమూరి బాలకృష్ణ ఇంటికి వెళ్లారు. మా ఎన్నికల్లో బాలయ్య […]
ఆ డైరెక్టర్ ఆదుకోపోతే రమ్యకృష్ణ కెరీర్ క్లోజ్ అయ్యేదట..తెలుసా?
రమ్యకృష్ణ.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. టాలీవుడ్లో అగ్ర హీరోయిన్గా కొన్నేళ్ల పాటు చక్రం తిప్పిన రమ్యకృష్ణ.. సెకెండ్ ఇన్నింగ్స్లోనూ వరుస సినిమాలతో దూసుకుపోతోంది. అయితే ప్రస్తుతం స్టార్ స్టేటస్ను అనుభవిస్తున్న రమ్యకృష్ణ.. కెరీర్ మొదట్లో సరైన హిట్ లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. ఎందరి చేతనో విమర్శల పాలైంది. ఆమె నటిస్తే సినిమా ఫ్లాపే అని..ఐరన్ లెగ్ అని ముద్ర కూడా వేయించుకుంది. దాంతో ఇక రమ్యకృష్ణ కెరీర్ క్లోజ్ అని అందరూ అనుకున్నారు. […]
హద్దులు దాటేస్తున్న ప్రియమణి..కుర్రాళ్లు ఊరుకుంటారా?
ప్రియమణి.. పరిచయం అవసరంలేని పేరు. `ఎవరే అతగాడు?` సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ అందాల భామ.. `పెళ్ళైనకొత్తలో` సినిమా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ తర్వాత ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగిన ప్రియమణి.. తన అద్భుతమైన నటనతో జాతీయ అవార్డును సైతం సొంతం చేసుకుంది. ఇక కెరీర్ పీక్స్లో ఉన్నప్పుడే ముస్తఫా రాజ్ అనే వ్యక్తని ప్రేమించి పెళ్లి చేసుకున్న ప్రియమణి.. కొన్నాళ్ల పాటు సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంది. ఆ […]
దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. తాజా లెక్కలు ఇవే!
ప్రపంచదేశాలను పట్టిపీడిస్తున్న కరోనా వైరస్ ఎప్పుడు శాశ్వతంగా అతం అవుతుందో ఎవరికీ అంతు చిక్కడం లేదు. అన్ని దేశాల్లోని అన్ని రంగాలపై ప్రభావం చూపుతున్న ఈ మహమ్మారి తగ్గినట్టే తగ్గి.. సెకెండ్ వేవ్ రూపంలో మళ్లీ విజృంభించింది. ఇప్పుడిప్పుడే పరిస్థితులు అదుపులోకి వస్తున్నాయి. భారత్లోనూ కరోనా జోరుకు బ్రేకులు పడ్డాయి. గత కొద్ది రోజుల నుంచీ భారీగా నమోదవుతున్న రోజూవారీ కేసులు మెల్ల మెల్లగా తగ్గుతూ వస్తున్నాయి. అయితే నిన్న మాత్రం పాజిటివ్ కేసులు స్వల్పంగా పెరిగాయి. […]









