టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత ఈ మధ్యే భర్త నాగ చైతన్యతో విడిపోయిన సంగతి తెలిసిందే. స్పష్టమైన కారణాలు తెలియకపోయినా.. చైతు-సామ్లు తమ వైవాహిక బంధానికి పులిస్టాప్ పెట్టేశారు. ప్రస్తుతం ఎవరి దారుల్లో వారు బిజీ బిజీగా గడుపుతుండగా.. సమంత తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకుందట. అసలు విషయం ఏంటంటే.. `ది ఫ్యామిలీ మ్యాన్2` వెబ్ సిరీస్ లో నటించిన సమంత తనదైన నటనతో ప్రేక్షకులకు విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సిరీస్ తర్వాత బాలీవుడ్ నుంచి […]
Tag: Latest news
మంచు లక్ష్మి ధరించిన ఆ డ్రెస్ ధరెంతో తెలిస్తే మైండ్బ్లాకే!!
టాల్వుడ్ సీనియర్ హీరో, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూతురుగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన మంచు లక్ష్మి.. తొలి చిత్రం `అనగనగా ఓ ధీరుడు`. ఫస్ట్ మూవీలో విలన్గా నటించి మెప్పించిన మంచు లక్ష్మి.. ఆ తర్వాత అడపాదడపా సినిమాలు చేసినా సరైన బ్రేక్ అందుకోలేకపోయింది. కానీ, పలు టీవీ షోలకు హోస్ట్గా వ్యవహరిస్తూ బాగానే పాపులర్ అయిన మంచు లక్ష్మి.. తాజాగా ఇన్స్టాగ్రామ్లో కొన్ని ఫొటోలు చేసింది. అయితే ఈ ఫొటోల్లో మంచి లక్ష్మి […]
నయనతార అరుదైన ఘనత..ఉబ్బితబ్బిపోతున్న ఫ్యాన్స్!
సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార అరుదైన ఘనతను దక్కించుకుంది. అంతర్జాతీయంగా పేరున్న ఫోర్బ్స్ మీడియా సంస్థ కవర్ పేజీపై సినీ తారల ఫొటోలు పబ్లిష్ అవ్వడం చాలా అరుదు. ఒకవేళ పబ్లిష్ అయినా హాలీవుడ్, బాలీవుడ్ తారలే కనిపిస్తుంటారు. కానీ, తాజాగా నయన్ ఆ అద్భుతమైన అవకాశాన్ని దక్కించుకుంది. అవును, ఫోర్బ్స్ కవర్ పేజీ మీద నయనతార దర్శనమిచ్చింది. దాంతో ఫోర్బ్స్ కవర్ పేజీపై కనిపించిన తొలి దక్షిణాది నాయికగా నయన్ రికార్డు సృష్టించింది. ఇక […]
చిరు, చరణ్, బన్నీలకు ఆ తేదీ అస్సలు అచ్చిరాలేదా?
మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. ఈ ముగ్గురు మెగా హీరోలు టాలీవుడ్లో టాప్ హీరోలుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ముగ్గురు హీరోలకు ఓ తేదీ అస్సలు అచ్చిరాలేదు. అదే 13వ తేదీ. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చిరంజీవి-కొరటాల శివ కాంబోలో తెరకెక్కిన ఆచార్య చిత్రాన్ని మే 13న విడుదల చేయాలనుకున్నాడు. అలాగే సుకుమార్, బన్నీ కాంబోలో తెరకెక్కిన `పుష్ప` చిత్రాన్ని ఆగష్టు 13న రిలీజ్ చేయనున్నట్టు […]
అదిరిపోయే గుడ్న్యూస్ చెప్పిన ఏపీ సర్కార్..ఫుల్ ఖుషీలో టాలీవుడ్!
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా మూతపడిన థియేటర్లు ఈ మధ్యే తెరుచుకుని వంద శాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్నా, ఏపీలో మాత్రం యాభై శాతం ఆక్యుపెన్సీకే జగన్ ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది. ఈ విషయంపై ఏపీ ప్రభుత్వంతో తెలుగు సినీ ఇండస్ట్రీ పెద్దలు చర్చలు జరుపుతూనే ఉన్నాయి. అయితే ఎట్టకేలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్న్యూస్ తెలిపింది. నేటి నుంచి వంద శాతం ఆక్యుపెన్సీతో, రోజుకు నాలుగు ఆటలు వేసుకోవచ్చని తాజాగా ప్రకటించింది. ఈ మేరకు జీవో కూడా […]
`మహాసముద్రం` హిట్ అవ్వాలంటే ఎన్ని కోట్లు రాబట్టాలో తెలుసా?
శర్వానంద్, సిద్ధార్ధ్ హీరోలుగా అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం `మహాసముద్రం`. అదితిరావు హైదరీ, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సుంకర రామబ్రహ్మం నిర్మించారు. సముద్రం బ్యాక్డ్రాప్లో లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా రూపుదిద్దుకున్న ఈ చిత్రం భారీ అంచనాల నడుమ నేడు గ్రాండ్గా విడుదలైంది. ట్విట్టర్ టాక్ చూస్తుంటే.. ఈ సినిమా ఫస్టాఫ్ బాగానే ఉందని, బ్యాక్ గ్రౌండ్ అదిరిపోయిందని, ఇంటర్వెల్ ఫైట్ ఎపిసోడ్ హైలెట్ […]
ఏపీలో కొత్తగా 8 మంది మృతి..పాజిటివ్ కేసులెన్నంటే?
కంటికి కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరిపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మళ్లీ పరిస్థితులు చక్కబడుతున్నారు. కరనా ఉధృతి క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కరోనా అదుపులోకి వచ్చింది. గత కొద్ది రోజులుగా రోజూవారీ కేసులు వెయ్యికి లోపుగా నమోదు అవుతున్నాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 517 పాజిటివ్ […]
`గాడ్ ఫాదర్`లో సల్మాన్ రోల్ పై మరింత క్లారిటీ..!
మెగా స్టార్ చిరంజీవి ప్రస్తుతం చేస్తున్న చిత్రాల్లో `గాడ్ ఫాదర్` ఒకటి. మలయాళ బ్లాక్ బస్టర్ లూసీఫర్ చిత్రానికి రీమేక్గా ఈ మూవీ తెరకెక్కుతోంది. కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్స్ పై గాడ్ ఫాదర్ చిత్రాన్ని ఆర్బీ చౌదరీ, ఎన్వీ ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మొన్నీ మధ్యే సెట్స్ మీదకు వెళ్లింది. ఇదిలా ఉంటే..పొలిటికల్ బ్యాక్ డ్రాప్లో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీలో బాలీవుడ్ కండల వీరుడు […]
సూపర్ హాట్ లుక్లో దర్శనమిచ్చిన తమన్నా..పిక్స్ చూస్తే చెమటలే!
మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. `శ్రీ` సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. `కొంచెం ఇష్టం కొంచెం కష్టం` సినిమాలో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగిన తమన్నా.. టాలీవుడ్ టాప్ హీరోలందరి సరసనా ఆడిపాడింది. ప్రస్తుతం ఈ భామ ఎఫ్3, గుర్తుందా శీతాకాలం, గని చిత్రాలతో పాటు పలు వెబ్ సిరీస్లు, టీవీ షోలు కూడా చేస్తూ క్షణం తీరిక […]









