`భీమ్లా నాయ‌క్‌` సెకండ్‌ సింగిల్ వ‌చ్చేసింది..ఎలా ఉందంటే?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, రానా ద‌గ్గుబాటి క‌లిసి న‌టిస్తున్న తాజా మ‌ల్టీస్టార‌ర్ `భీమ్లా నాయ‌క్‌`. సాగ‌ర్ కె.చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్నారు. అలాగే ఈ మూవీలో ప‌వ‌న్‌కు జోడీగా నిత్యా మీన‌న్‌, రానాకు జోడీగా సంయుక్త మీనన్ న‌టిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి విడుద‌లైన ఫస్ట్ సింగిల్ సాంగ్ కు సూప‌ర్ రెస్పాన్స్ వ‌చ్చిన‌ విష‌యం తెలిసిందే. అయితే నేడు ద‌స‌రా పండ‌గ సంద‌ర్భంగా […]

ద‌స‌రా స్పెష‌ల్‌..డ‌బుల్ `ధ‌మాకా` అంటున్న‌ ర‌వితేజ‌..!!

ఇప్ప‌టికే రమేష్ వర్మ దర్శకత్వంలో ‘ఖిలాడీ’ సినిమాను పూర్తి చేసిన‌ మాస్ మ‌హారాజా ర‌వితేజ.. ప్ర‌స్తుతం శరత్ మందవా దర్శక‌త్వంలో ‘రామారావు ఆన్ డ్యూటీ’ అనే చిత్రం చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. అయితే ఇది పూర్తి కాకుండానే ర‌వితేజ డైరెక్ట‌ర్ త్రినాథరావు నక్కినతో ఓ సినిమా ఉంటుంద‌ని ఇటీవ‌ల ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అయితే నేడు ద‌స‌రా పండ‌గ సంద‌ర్భంగా.. మేక‌ర్స్ ఈ మూవీ టైటిల్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. ర‌వితేజ్ డ‌బుల్ […]

దేశంలో కొత్త‌గా 16,862 క‌రోనా కేసులు..మ‌ర‌ణాలెన్నంటే?

ప్ర‌పంచ‌దేశాల‌ను ప‌ట్టిపీడిస్తున్న క‌రోనా వైర‌స్ ఎప్పుడు శాశ్వ‌తంగా అతం అవుతుందో ఎవ‌రికీ అంతు చిక్క‌డం లేదు. అన్ని దేశాల్లోని అన్ని రంగాల‌పై ప్ర‌భావం చూపుతున్న ఈ మ‌హ‌మ్మారి త‌గ్గిన‌ట్టే త‌గ్గి.. సెకెండ్ వేవ్ రూపంలో మ‌ళ్లీ విజృంభించింది. ఇప్పుడిప్పుడే ప‌రిస్థితులు అదుపులోకి వ‌స్తున్నాయి. భార‌త్‌లోనూ క‌రోనా జోరుకు బ్రేకులు ప‌డ్డాయి. గ‌త కొద్ది రోజుల నుంచీ భారీగా న‌మోద‌వుతున్న రోజూవారీ కేసులు మెల్ల మెల్ల‌గా త‌గ్గుతూ వ‌స్తున్నాయి. గ‌త 24 గంటల్లో భారత్‌లో 16,862 మందికి కొత్తగా […]

RC16: ద‌స‌రా రోజు అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన రామ్ చ‌ర‌ణ్‌!

ఇప్ప‌టికే `ఆర్ఆర్ఆర్‌` కంప్లీట్ చేసిన‌ మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్.. ప్ర‌స్తుతం శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో త‌న 15వ చిత్రం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు పాన్ ఇండియా లెవ‌ల్‌లో ఈ మూవీని నిర్మిస్తుండ‌గా.. త్వ‌ర‌లోనే రెగ్యుల‌ర్ షూటింగ్ స్టార్ట్ కాబోతోంది. అయితే ఈ సినిమా పూర్తి కాకుండానే చ‌ర‌ణ్ త‌న 16వ చిత్రంపై అదిరిపోయే అప్డేట్ ఇచ్చేశాడు. జెర్సీ డైరెక్ట‌ర్ గౌత‌మ్ తిన్న‌రూరి-చ‌ర‌ణ్ మూవీ క‌న్ఫార్మ్ అయింది. ఈ విష‌యాన్ని ద‌స‌రా […]

ఎరుపు చీర‌లో చిట్టి అందాలు చూస్తే చెమ‌టలు ప‌ట్టాల్సిందే..పిక్స్ వైర‌ల్‌!

ఫరియా అబ్దుల్లా అంటే గుర్తు ప‌ట్ట‌డం కాస్త ఆల‌స్యమ‌వుతుందేమో కానీ, చిట్టి అంటే ట‌క్కున గుర్తు ప‌ట్టేస్తారు. `జాతిరత్నాలు` చిత్రంలో చిట్టిగా న‌టించి ప్రేక్ష‌కుల మ‌న‌సు గెలుచుకున్న ఈ హైదరాబాదీ పిల్ల‌.. ఫ‌స్ట్ మూవీతోనే బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకుంది. ఇక ఈ చిత్రం త‌ర్వాత సినిమాల ఎంపిక‌లో ఆచి తూచి అడుగులు వేస్తున్న ఫ‌రియా.. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ వ‌రుస ఫొటో షూట్ల‌తో కుర్ర‌కారుకు పిచ్చెక్కించేస్తుంది. తాజాగా కూడా ఎరుపు చీర‌లో స్లీవ్‌లెస్‌ […]

మ‌హేష్‌తో న‌టించిన ఆ హీరోయిన్‌కు న‌మ్ర‌త వార్నింగ్..ఎందుకో తెలుసా?

టాలీవుడ్ క్యూట్ క‌పుల్స్‌లో మ‌హేష్ బాబు-న‌మ్ర‌త జంట ఒక‌టి. `వంశీ` సినిమాతో మొద‌లైన వీరి ప‌రిచ‌యం ప్రేమ‌గా మారి చివ‌ర‌కు పెళ్లి దాకా వెళ్లింది. ముంబైలోని మారియట్ హోటల్లో ఫిబ్రవరి 10 2005 తేదిన మ‌హేష్‌-న‌మ్ర‌త‌ల‌ వివాహం తెలుగు సంప్రదాయం ప్రకారం చాలా సింపుల్‌గా జరిగింది. ఈ జంట‌కు ఇద్ద‌రు పిల్ల‌లు(గౌత‌మ్‌, సితార) ఉన్న సంగ‌తి తెలిసిందే. పెళ్లి త‌ర్వాత సినిమాల‌కు దూరంగా ఉన్న న‌మ్ర‌త‌.. మ‌హేష్‌కు సంబంధించిన అన్ని విష‌యాలు తానై చూసుకుంది. అలాగే నమ్రతను […]

శంక‌ర్ త‌ర్వాత చ‌ర‌ణ్ ఏ డైరెక్ట‌ర్‌తో చేయ‌నున్నాడో తెలుసా..?

ఇప్ప‌టికే రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో `ఆర్ఆర్ఆర్‌` పూర్తి చేసిన మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌.. ప్ర‌స్తుతం స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్‌తో త‌న 15వ చిత్రాన్ని చేస్తున్నాడు. దిల్ రాజు నిర్మింస్తున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్‌గా న‌టిస్తోంది. అయితే ఈ మూవీ ఇంకా పూర్తి కాకుండానే.. చ‌ర‌ణ్ త‌న త‌దుప‌రి చిత్రం కోసం డైరెక్ట‌ర్‌ను లైన్‌లో పెట్టేశారు. ఇంత‌కీ ఆ డైరెక్ట‌ర్ ఎవ‌రో కాదు.. జెర్సీ మూవీతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకుని అంద‌రి చూపుల‌ను […]

హీరో సుదీప్‌కే చెమ‌ట‌లు ప‌ట్టించిన ఫ్యాన్స్‌..అస‌లేమైందంటే?

కిచ్చా సుదీప్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. క‌న్న‌డ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న సుదీప్‌ని అభిమానించే వారు ఎక్కువే. అయితే ఇప్పుడు ఆ అభిమానులు సుదీప్‌కి చెమ‌ట‌లు ప‌ట్టించేశారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. సుదీప్ న‌టించిన `కోటిగొబ్బ 3` వాయిదా ప‌డుతూ ప‌డుతూ ఎట్ట‌కేల‌కు అక్టోబర్ 14న విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. తెల్ల‌వారుజామునే ఫ్యాన్స్ షోల కోసం ఏర్పాట్లు జ‌రిగాయి. కానీ వాటితో పాటు మార్నింగ్ షోలు కూడా ప‌డ‌లేదు. మ‌ధ్యాహ్నానికి కూడా […]

భారీ టార్గెట్‌తో బ‌రిలోకి దిగిన అఖిల్..ఈసారైనా స‌క్సెస్ అవుతాడా?

అఖిల్ అక్కినేని.. సినీ ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చి చాలా కాల‌మే అయింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఈయ‌న మూడు చిత్రాలు చేశాడు. కానీ, ఆ మూడు చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డ‌టంతో.. అఖిల్ హిట్ ముఖ‌మే చూడ‌లేక‌పోయాడు. ఇక ఈయ‌న తాజా చిత్రం `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్`. బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టించ‌గా.. నేడు ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ అయింది. ఇప్పటికే కొన్ని చోట్ల షోలు పడ‌టంతో.. ప‌లువురు […]