ప్రపంచదేశాలను పట్టిపీడిస్తున్న కరోనా వైరస్ ఎప్పుడు శాశ్వతంగా అతం అవుతుందో ఎవరికీ అంతు చిక్కడం లేదు. అన్ని దేశాల్లోని అన్ని రంగాలపై ప్రభావం చూపుతున్న ఈ మహమ్మారి తగ్గినట్టే తగ్గి.. సెకెండ్ వేవ్ రూపంలో మళ్లీ విజృంభించింది. ఇప్పుడిప్పుడే పరిస్థితులు అదుపులోకి వస్తున్నాయి. భారత్లోనూ కరోనా జోరుకు బ్రేకులు పడ్డాయి. గత కొద్ది రోజుల నుంచీ భారీగా నమోదవుతున్న రోజూవారీ కేసులు మెల్ల మెల్లగా తగ్గుతూ వస్తున్నాయి. గత 24 గంటల్లో భారత్లో 15,981 మందికి కొత్తగా […]
Tag: Latest news
`జబర్దస్త్`కి జడ్జిగా వస్తానన్న బాలయ్య..ఉబ్బితబ్బిపోయిన రోజా!
ప్రముఖ కామెడీ షో జబర్దస్త్ అంటే తెలియని వారుండరు. బుల్లితెర ప్రేక్షకులకు సూపర్ ఎంటర్టైన్మెంట్ అందించే ఈ షో ద్వారా ఎందరో కమెడియన్లు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. కొందరైతే ఈ షో ద్వారా వచ్చిన గుర్తింపుతో హీరోలుగా కూడా మారారు. అయితే ఈ షోకు మొదటి నుంచీ రోజా, నాగబాబులు జడ్జీలుగా వ్యవహరించారు. కానీ, ఆ మధ్య పలు కారణాల వల్ల నాగబాబు జబర్దస్త్ నుంచి తప్పుకోగా.. ఆ స్థానంలో మన టాప్ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ మరియు […]
`ఆహా` షోకి బాలయ్య రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే దిమ్మతిరుగుద్ది?!
ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా లో `అన్ స్టాపబుల్ విత్ ఎన్బికే` అనే ఓ టాక్ షోకు టాలీవుడ్ లెజెండ్ నందమూరి బాలకృష్ణ హోస్ట్గా వ్యవహరించబోతున్న సంగతి తెలిసిందే. బాలయ్య మొట్టమొదటిసారిగా హోస్ట్ చేస్తున్న ఈ టాక్ షో.. దీపావళి సంబదర్భంగా నవంబర్ 4వ తేదీ నుంచి స్టార్ట్ కాబోతోంది. ఈ షోలో బాలయ్య సినీ ప్రముఖులను తనదైన శైలిలో ఇంటర్వ్యూ చేయబోతున్నాడు. అయితే ఈ షోకు బాలయ్య పుచ్చుకునే రెమ్యూనరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. […]
`వరుడు కావలెను` బరిలోకి దిగేది ఎప్పుడో తెలుసా?
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నాగ శౌర్య తాజా చిత్రం `వరుడు కావలెను`. లక్ష్మీ సౌజన్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రీతువర్మ హీరోయిన్గా నటించగా..మురళి శర్మ, నదియా, వెన్నెల కిషోర్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం అన్నీ అనుకున్నట్టు జరిగితే నిన్నే విడుదల అయ్యుండేది. కానీ, పలు కారణాల వల్ల నిర్మాతలు సినిమా విడుదలను వాయిదా వేశారు. అయితే తాజాగా వరుడు కావలెను కొత్త రిలీజ్ను అధికారికంగా […]
నాని సినిమాకు కీర్తి సురేష్ భారీ రెమ్యూనరేషన్..ఎంతో తెలుసా?
ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న టాలీవుడ్ న్యాచురల్ స్టార్ నాని నిన్న విజయదశమి పురస్కరించుకుని తన 29వ చిత్రాన్ని కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాకు `దసరా` అనే టైటిల్ను ఖరారు చేశారు. ఈ మేరకు పోస్టర్తో పాటు ఓ గ్లింప్స్ను కూడా రిలీజ్ చేశారు. ఇందులో నాని చెవికి పోగు- రింగుల జుట్టుతో రగ్డ్ లుక్ లో కనిపిస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో నానికి జోడీగా […]
డిశ్చార్జ్ అయిన సాయి ధరమ్ తేజ్..కానీ, ఆ చెయ్యి పని చెయ్యదట?
మెగా మేనల్లుడు, టాలీవుడ్ హీరో సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. అయితే నెలకు పైగా అపోలో హాస్పటల్లో చికిత్స తీసుకున్న తేజ్.. ఎట్టకేలకు నిన్న డిశ్చార్జ్ అయ్యాడు. ట్విట్టర్ వేదికగా మెగాస్టార్ చిరంజీవి ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. విజయదశమి రోజు చిరు అదిరిపోయే శుభవార్తను చెప్పడంతో మెగా అభిమానులు ఫుల్ ఖుషీ అయిపోయాడు. అయితే సాయి తేజ్ పరిస్థితి నిలకడగా ఉన్నప్పటికీ యాక్సిడెంట్లో అతడి కుడి చేతికి బలంగా దెబ్బ […]
ఏపీలో కొత్తగా 586 కరోనా కేసులు..మరణాలెన్నంటే?
కంటికి కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరిపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మళ్లీ పరిస్థితులు చక్కబడుతున్నారు. కరనా ఉధృతి క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కరోనా అదుపులోకి వచ్చింది. గత కొద్ది రోజులుగా రోజూవారీ కేసులు వెయ్యికి లోపుగా నమోదు అవుతున్నాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 586 పాజిటివ్ […]
`ఆడవాళ్లు మీకు జోహార్లు` ఫస్ట్ లుక్ అదిరిపోయిందిగా!!
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్, లక్కీ బ్యూటీ రష్మిక మందన్నా జంటగా నటిస్తున్న తాజా చిత్రం `ఆడవాళ్లు మీకు జోహార్లు`. కిశోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై చెరుకూరి సుధాకర్ నిర్మిస్తున్నారు. కుటుంబ కథా నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లో శర వేగంగా జరుగుతోంది. అయితే నేడు దసరా పండగా సందర్భంగా `ఆడవాళ్లు మీకు జోహార్లు` ఫస్ట్ లుక్ ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. […]
దసరా స్పెషల్..సూపర్ ట్రీట్ ఇచ్చిన `ఎఫ్ 3` టీమ్!!
విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలిసి నటిస్తున్న తాజా మల్టీస్టారర్ చిత్రం `ఎఫ్ 3`. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఎఫ్ 2కి సీక్వెల్గా రూపుదిద్దుకుంటోంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో తమన్నా, మెహ్రీన్లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. సునీల్ కీలకపాత్రలో కనిపించనున్నారు. అలాగే దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు అందిస్తున్నారు. అయితే నేడు దసరా పండగ సందర్భంగా ఎఫ్ 3 టీమ్ వెంకీ మరియు వరుణ్ అభిమానులకు ఓ […]









