చిరంజీవి చెంప వాచిపోయేలా కొట్టిన హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఎటువంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ లేక‌పోయినా స్వ‌యంకృషినే న‌మ్ముకుని అంచ‌లంచలుగా ఎదిగిన ఈయ‌న‌..దశాబ్దాలుగా చిత్రసీమను ఏలుతూనే ఉన్నారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ కాలంలోనూ నిలదొక్కుకుని, కృష్ణ శోభన్ బాబులకు పోటీగా నిలబడి సూప‌ర్ స‌క్సెస్ అయిన చిరు..ఎంద‌రికో ఆద‌ర్శంగా నిలిచారు. అటువంటి గొప్ప వ్య‌క్తి చెంప వాచిపోయేలా కొట్టిందో హీరోయిన్‌. ఇంత‌కీ ఆమె ఎవ‌రో కాదు.. సీనియర్ హీరోయిన్ రాధిక. గ‌తంలో చిరు-రాధిక‌లు క‌లిసి ఎన్నో చిత్రాలు చేశారు. వాటిల్లో […]

`స్పిరిట్‌`కు ప్ర‌భాస్ రెమ్యూన‌రేష‌న్ ఎంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు..?!

ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో బిజీ బిజీగా గ‌డుపుతున్న రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ మొన్నీ మ‌ధ్య త‌న 25వ చిత్రంగా `స్పిరిట్‌`ను ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో పాన్ ఇండియా లెవ‌ల్‌లో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రం తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ, మండరిన్, జపనీస్, కొరియా భాషలలో రిలీజ్ కానుంది. అలాగే టీ సీరీస్‌, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండ‌గా.. త్వ‌ర‌లోనే షూటింగ్ ప్రారంభం కానుంది. ఇదిలా ఉంటే.. […]

ఏపీలో భారీగా క్షీణించిన క‌రోనా కేసులు..తాజా లెక్క‌లు ఇవే!

కంటికి క‌నిపించ‌ని శ‌త్రువుగా మారిన క‌రోనా వైర‌స్‌..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అంద‌రిపై విరుచుకుప‌డిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మ‌ళ్లీ ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డుతున్నారు. క‌ర‌నా ఉధృతి క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోనూ క‌రోనా అదుపులోకి వ‌చ్చింది. గ‌త కొద్ది రోజులుగా రోజూవారీ కేసులు వెయ్యికి లోపుగా న‌మోదు అవుతుండ‌గా..నిన్న మ‌రింత భారీగా క్షీణించాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో […]

ధీన స్థితిలో ప్ర‌గ్యా..అర‌రే బాల‌య్య భామకు ఎంత క‌ష్ట‌మొచ్చిందీ..!?

ప్ర‌గ్యా జైస్వాల్.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `కంచె` సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైన ప్ర‌గ్యా.. మొద‌టి సినిమాతోనే మంచి విజ‌యం సాధించింది. ఇక ఆ త‌ర్వాత వ‌రుస సినిమాలు చేసినా స‌రైన హిట్ అందుకోలేక‌పోయినా ఈ భామ‌.. ప్ర‌స్తుతం బాల‌య్య స‌ర‌స‌న `అఖండ‌` మూవీలో న‌టించింది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వ‌ర‌లోనే విడుద‌ల కాబోతోంది. అయితే ఇంత‌లోనే ప్ర‌గ్యా క‌రోనా బారిన పడింది. హోమ్ ఐసోలేష‌న్‌లో ఉంటూ చికిత్స తీసుకుంటున్న ప్ర‌గ్యా.. […]

ఆదిపురుష్‌: సీత ప‌నైంది.. ఇక మిగిలింది రాముడే..?!

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌, బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓం రౌత్ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `ఆదిపురుష్‌`. రామాయణం ఆధారంగా భారీ బ‌డ్జెట్‌తో పాన్ ఇండియా లెవ‌ల్‌లో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీత‌గా నటిస్తోంది. అలాగే లక్ష్మణుడిగా సన్నీ సింగ్, ప్రభాస్‌తో తలపడబోయే రావణుడి పాత్రలో బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ కనిపించబోతున్నారు. అయితే ఇటీవ‌లె సైఫ్ అలీ ఖాన్ త‌న షూటింగ్ పార్ట్‌ను ఫినిష్ చేసుకుని ఆదిపురుష్ టీమ్‌కు బై […]

మా నూతన అధ్యక్షుడిగా విష్ణు ప్రమాణ స్వీకారం …!

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ నూతన అధ్యక్షుడిగా మంచు మనోజ్ విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే మంచు విష్ణు ఈరోజు అంటే శనివారం ఉదయం ఫిల్మ్‌నగర్‌ కల్చరల్‌ సెంటర్‌లో 11 గంటలకు మా ఎన్నికల అధికారి కృష్ణ మోహన్‌ సమక్షంలో మా నూతన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు.మంచు విష్ణుతో పాటు ఆయన ప్యానెల్‌ నుంచి గెలుపొందిన మరో 15 మంది సభ్యులూ కూడా ఒకరి తరువాత ఒకరు ప్రమాణస్వీకారం చేసారు. ఈ కార్యక్రమానికి […]

భారీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నా స‌క్సెస్ కాలేక‌పోయిన టాలీవుడ్ హీరోలు వీళ్లే!

ఎటువంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ లేక‌పోయినా స్వ‌యంకృషినే న‌మ్ముకుని టాలీవుడ్‌లో స్టార్స్‌గా ఎదిగిన హీరోలు ఎంద‌రో ఉన్నారు. అలాగే భారీ బ్యాక్‌గ్రౌండ్ ఉండి కూడా స‌క్సెస్ కాలేపోయిన హీరోలూ ఉన్నారు. ఇంత‌కీ ఆ హీరోలు ఎవ‌రో ఇప్పుడు తెలుసుకుందాం. తారకరత్న: విశ్వ విఖ్యాత నటసార్వభౌముడు, ప్రజానాయకుడు ఎన్.టి.రామారావు గారి మ‌న‌వ‌డిగా సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన‌ నంద‌మూరి తార‌క‌త్న‌.. హీరోగా ఎన్నో సినిమాలు చేశాడు. విల‌న్‌గానూ ప‌లు చిత్రాల్లో న‌టించారు. కానీ, స్టార్ స్టేట‌స్‌ను మాత్రం ద‌క్కించుకోలేక‌పోయాడు. అల్లు […]

అదిరే డ్ర‌స్‌లో ర్యాంప్ వాక్ ఇర‌గ‌దీసిన ర‌కుల్‌..వీడియో వైర‌ల్‌!

ర‌కుల్ ప్రీత్ సింగ్‌.. ఈ పేరుకు కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `కేరటం` మూవీతో టాలీవుడ్ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ భామ‌.. త‌న‌దైన అందం, అభిన‌యం, న‌ట‌న‌తో స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. ప్ర‌స్తుతం ఈ బ్యూటీడాల్‌..తెలుగు, తమిళంతో పాటు బాలీవుడ్‌లోనూ వ‌రుస‌ సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గ‌డుపుతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ర‌కుల్ బొంబాయి టైమ్స్ ఫ్యాషన్ వీక్‌లో నేవీ బ్లూ లెహంగా ధ‌రించి పోనీటైల్ వేసుకుని ర్యాంప్ వాక్ ఇర‌గ‌దీసేసింది. ర‌కుల్ […]

త‌మ‌న్నా న‌యా ప్లాన్‌..సీనియ‌ర్ హీరోలే టార్గెట్‌..?!

మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి 15 ఏళ్లు పూర్తైనా ఇంకా త‌న హ‌వాను కొన‌సాగిస్తూనే ఉన్న ఈ భామ‌.. ప్ర‌స్తుతం వ‌రుస సినిమాలు, వెబ్ సిరీస్‌లు మ‌రియు టీవీ షోల‌తో బిజీ బిజీగా గ‌డుపుతోంది. ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఆమె అందుకునే రెమ్యునరేషన్ కోటిన్నరకు మించడం లేదు. అందుకే ఈ భామ సీనియ‌ర్ హీరోల‌ను టార్గెట్‌గా చేసుకుని త‌న రెమ్యూన‌రేష‌న్‌ను పెంచుకునేందుకు న‌యా ప్లాన్ వేసింద‌ట‌. ఈ […]