ధోని ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ …?

మహేంద్ర సింగ్ థోనీ… ఈ పేరు వింటే చాలు ఎవరికన్నా సరే రోమాలు నిక్కపొడుస్తాయి. థోనీ కనుక మైదానంలో ఆడడం మొదలుపెడితే ఆపడం ఎవరి వల్ల కాదు.మన ఇండియన్ క్రికెట్ టీమ్ ను రథసారధిలాగా ముందుండి నడిపించిన కెప్టెన్ మన మహేంద్ర సింగ్ ధోని అనడంలో అతిశయోక్తి లేదనే చెప్పాలి. అయితే మహేంద్రసింగ్‌ ధోనీ ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ కు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నారనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మహీ తన అభిమానులకు […]

వివాదంలో చిక్కుకున్న ప్రముఖ హీరోయిన్ …?

దసరా కానుక గా విడుదలైన పెళ్లి సందD సినిమా ప్రస్తుతం హిట్ టాక్ తో విజయవంతం గా దూసుకెళ్తుంది. ఈ సినిమాలో హీరో శ్రీకాంత్ కుమారుడు రోషన్ మరియు హీరోయిన్ శ్రీ లీలా జంటగా నటించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే హీరోయిన్ శ్రీ లీలా ఓ వివాదం లో చిక్కుకుంది. ప్రముఖ వ్యాపార వేత్త సూరపనేని శుభాకర్ రావు శ్రీ లీల తన కూతురే కాదని సంచలన వ్యాఖ్యాలు చేయడం వివాదానికి దారి తీసింది. ఆదివారం […]

`మా`ని స‌ర్క‌స్‌తో పోల్చిన వ‌ర్మ‌..లేటైనా ఘాటుగానే ఇచ్చి ప‌డేశాడుగా!

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌(మా) ఎన్నిక‌లు పూర్తై వారం రోజులు గ‌డిచిపోయింది. ప్ర‌కాష్ రాజ్‌పై మంచు విష్ణు విజ‌యం సాధించ‌డం, ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌డం కూడా పూర్తైంది. కానీ, మాలో ర‌చ్చ మాత్రం ఇంకా కొన‌సాగుతూనే ఉంది. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని.. రిగ్గింగ్ చేశారని ఆరోపణలు చేశారు ప్రకాశ్‌ రాజ్. అంతేకాదు ఎన్నిక‌ల తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ప్ర‌కాశ్ రాజ్ ప్యాన‌ల్ స‌భ్యులంద‌రూ రాజీనామాలు కూడా చేశారు. ఇక తాజా ప‌రిణామాల‌ను చూస్తుంటే ‘మా’ వార్ ఇంకా ముగియలేద‌ని […]

కీర్తి సురేష్ బ‌ర్త్‌డే.. స్పెష‌ల్ పోస్ట‌ర్‌తో `స‌ర్కారు..` టీమ్ విషెస్‌!

కీర్తి సురేష్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `నేను శైలజ` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ భామ‌.. మ‌హాన‌టి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ప్ర‌స్తుతం ఈ భామ న‌టిస్తున్న చిత్రాల్లో `స‌ర్కారు వారి పాట‌` ఒక‌టి. మ‌హేష్ బాబు హీరోగా ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 14న విడుద‌ల కానుంది. మైత్రి మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యాన‌ర్ల‌పై నిర్మిత‌మ‌వుతున్న […]

ప్ర‌భాస్‌కు విల‌న్‌గా మార‌బోతున్న‌ బాలీవుడ్ హీరోయిన్.. ఎవ‌రో తెలుసా?

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌, డైరెక్ట‌ర్ సందీప్ రెడ్డి వంగా కాంబోలో తెర‌కెక్క‌బోతున్న తాజా చిత్రం `స్పిరిట్‌`. టీ సీరీస్‌, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్లపై నిర్మితంకానున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ, మండరిన్, జపనీస్, కొరియా భాషల్లో గ్రాండ్‌గా విడుద‌ల చేయ‌నున్నారు. అలాగే ఈ చిత్రంలో ప్ర‌భాస్ పోలీస్ ఆఫీస‌ర్‌గా క‌నిపించ‌బోతున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో ప్ర‌భాస్‌కు విల‌న్‌గా బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ నటిస్తోందట. కథను మలుపుతిప్పే కీలకమైన […]

భార‌త్‌లో కొత్త‌గా 14,146 క‌రోనా కేసులు..మ‌ర‌ణాలెన్నంటే?

ప్ర‌పంచ‌దేశాల‌ను ప‌ట్టిపీడిస్తున్న క‌రోనా వైర‌స్ ఎప్పుడు శాశ్వ‌తంగా అతం అవుతుందో ఎవ‌రికీ అంతు చిక్క‌డం లేదు. అన్ని దేశాల్లోని అన్ని రంగాల‌పై ప్ర‌భావం చూపుతున్న ఈ మ‌హ‌మ్మారి త‌గ్గిన‌ట్టే త‌గ్గి.. సెకెండ్ వేవ్ రూపంలో మ‌ళ్లీ విజృంభించింది. ఇప్పుడిప్పుడే ప‌రిస్థితులు అదుపులోకి వ‌స్తున్నాయి. భార‌త్‌లోనూ క‌రోనా జోరుకు బ్రేకులు ప‌డ్డాయి. గ‌త కొద్ది రోజుల నుంచీ భారీగా న‌మోద‌వుతున్న రోజూవారీ కేసులు మెల్ల మెల్ల‌గా త‌గ్గుతూ వ‌స్తున్నాయి. గ‌త 24 గంటల్లో భారత్‌లో 14,146 మందికి కొత్తగా […]

శివబాలాజీ భార్యపై మండిప‌డ్డ మోహన్‌ బాబు..స్ట్రోంగ్ వార్నింగ్‌..?!

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నిక‌ల్లో ప్ర‌కాశ్ రాజ్‌పై భారీ మెజారిటీతో మంచు విష్ణు విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. అయితే నిన్న ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌ సమక్షంలో `మా` నూతన అధ్యక్షుడిగా విష్ణు ప్రమాణస్వీకారం చేశారు. ఫిలింనగర్‌ కల్చరల్‌ సెంటర్‌లో జరిగిన ఈ కార్యక్రయానికి ప‌లువురు సినీ ప్ర‌ముఖుల‌తో పాటు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా వచ్చారు. అలాగే శివ బాలాజీ భార్య, నటి మధుమిత వ్యాఖ్యాత‌గా వ్యవహరించింది. అయితే ఈ కార్య‌క్ర‌మంలో […]

రామ్‌చరణ్‌ వదిలిన `నాట్యం` ట్రైల‌ర్ అదిరిపోయిందిగా!

ప్రముఖ కూచిపూడి డాన్సర్ సంధ్యా రాజు న‌టించిన‌ తొలి సినిమా `నాట్యం`. రేవంత్ కోరుకొండ దర్శకత్వం ఈ చిత్రంలో క‌మల్ కామరాజు, రోహిత్ బెహల్ కీల‌క పాత్రల్లో న‌టిస్తున్నారు. శ్ర‌వ‌ణ్ భ‌ర‌ద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. నిశ్రింకళ ఫిల్మ్ బ్యాన‌ర్‌పై నిర్మిత‌మైన ఈ చిత్రం అక్టోబరు 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలోనే నాట్యం ట్రైల‌ర్‌ను తాజాగా మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌ విడుద‌ల చేశారు. డ్యాన్స్ తో ఈ సమాజంలోని ఆలోచనల్లో మార్పు తీసుకురాగలము […]

బిగ్‌బాస్ 5: ర‌వినే టార్గెట్ చేసిన‌ నాగ్‌..అదే అత‌డికి ప్ల‌స్ అవుతుందా?

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5లో ఆరో వారం కూడా పూర్తి కాబోతోంది. నిన్న శ‌నివారం కావ‌డంతో కింగ్ నాగార్జున ఇంటి స‌భ్యులంద‌రికీ లెఫ్ట్ అండ్ రైట్ క్లాస్ పీకారు. ఈ క్ర‌మంలోనే ర‌వి ఇమేజ్‌ను నాగ్ డ్యామేజ్ చేసేశారు. బిగ్ బాస్ ఇచ్చిన‌ టాస్క్‌లో ర‌వి అంద‌రితో కుషన్స్ క‌ట్ చేయించి తాను సేఫ్‌గా ఉన్నాడు. ఇదే విష‌యంపై నాగార్జున అత‌డిని ప్ర‌శ్నించాడు. అందుకు ర‌వి మాట్లాడుతూ.. `నేను వాళ్లతో తప్పు […]