అన‌సూయ‌, రోజాల‌ వస్త్రాధారణపై కోటా ఘాటు వ్యాఖ్య‌లు..నెట్టింట వైర‌ల్!

బుల్లితెర హాట్ యాంక‌ర్ అనసూయ వస్త్రాధారణపై ఎప్పుడూ ఎవ‌రో ఒక‌రు విమ‌ర్శ‌లు కురిపిస్తూనే ఉంటారు. పెళ్లై ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నా అన‌సూయ చిట్టి పొట్టి బ‌ట్ట‌ల‌తో అందాలు ఆర‌బోస్తుంటుంది. ముఖ్యంగా ప్ర‌ముఖ కామెడీ షో జ‌బ‌ర్థ‌స్త్‌లో అన‌సూయ క్లీవేజ్ షో ఓ రేంజ్‌లో ఉంటుంది. ఈ విష‌యంలో అన‌సూయ‌ను నెటిజ‌న్లు ఎన్ని ర‌కాలుగా ట్రోల్ చేసినా.. ఆమె మాత్రం అస్స‌లు ప‌ట్టించుకోలేదు. కానీ, ఈ సారి ఏకంగా టాలీవుడ్ విల‌క్ష‌ణ న‌టుడు కోట శ్రీనివాసరావే అన‌సూయ వ‌స్త్రాధార‌ణ‌పై […]

చిరుని ఫాలో అవుతున్న నాగార్జున‌..అస‌లు మ్యాట‌రేంటంటే?

ఇటీవ‌ల కాలంలో రీమేక్ చిత్రాల‌కు ఆదరణ బాగా పెరిగిపోయింది. ఓ భాషలో హిట్‌ అయిన చిత్రాన్ని ఇతర భాషల్లో రీమేక్ చేసి బాగానే స‌క్సెస్ అవుతున్నారు. దీంతో సొంత స్టోరీలే కాకుండా.. రీమేక్ స్టోరీలపై దర్శకనిర్మాతలకు ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. స్టార్ హీరోలు సైతం రీమేక్ చిత్రాలు చేసేందుకు బాగానే ఇంట్ర‌స్ట్ చూపిస్తున్నారు. ఈ లిస్ట్‌లో విక్ట‌రీ వెంక‌టేష్ ముందుండ‌గా.. మెగాస్టార్ చిరంజీవి సైతం ఈ మ‌ధ్య కాలంలో రీమేక్ చిత్రాల‌పై ఎక్కువ మ‌క్కువ చూపుతున్నారు. అయితే […]

భార‌త్‌లో మ‌రింత భారీగా త‌గ్గిన క‌రోనా కేసులు..తాజా అప్డేట్స్ ఇవే!

ప్ర‌పంచ‌దేశాల‌ను ప‌ట్టిపీడిస్తున్న క‌రోనా వైర‌స్ ఎప్పుడు శాశ్వ‌తంగా అతం అవుతుందో ఎవ‌రికీ అంతు చిక్క‌డం లేదు. అన్ని దేశాల్లోని అన్ని రంగాల‌పై ప్ర‌భావం చూపుతున్న ఈ మ‌హ‌మ్మారి త‌గ్గిన‌ట్టే త‌గ్గి.. సెకెండ్ వేవ్ రూపంలో మ‌ళ్లీ విజృంభించింది. ఇప్పుడిప్పుడే ప‌రిస్థితులు అదుపులోకి వ‌స్తున్నాయి. భార‌త్‌లోనూ క‌రోనా జోరుకు బ్రేకులు ప‌డ్డాయి. గ‌త కొద్ది రోజుల నుంచీ భారీగా న‌మోద‌వుతున్న రోజూవారీ కేసులు మెల్ల మెల్ల‌గా త‌గ్గుతూ వ‌స్తున్నాయి. అయితే నిన్న మ‌రింత త‌క్కువ‌గా పాజిటివ్ కేసులు న‌మోదు […]

టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ అరెస్ట్‌..ఏమైందంటే?

టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ అరెస్టు అయ్యారు. ఓ కులాన్ని కించపరిచే వ్యాఖ్యలు చేసిన కేసులో యువ‌రాజ్ సింగ్‌ను హరియాణా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆరెస్ట్ అయిన కొన్ని గంట‌ల్లోనే ఆయ‌న బెయిల్‌పై విడుదలయ్యాడు. గతేడాది రోహిత్ శర్మతో లైవ్ చాట్‌లో, యుజ్వేంద్ర చాహల్‌ను లక్ష్యంగా చేసుకుని షెడ్యూల్డ్ కులాలకు వ్యతిరేకంగా యువరాజ్ అవమానకరమైన వ్యాఖ్యలు చేశారని ఆరోపణలున్నాయి. ఈ నేప‌థ్యంలోనే హిసార్‌కు చెందిన ఓ న్యాయవాది.. యువరాజ్ సింగ్‌పై కేసుపై హన్సి పోలీసులకు […]

వైసీపీలోకి జంప్ చేసిన ఆ నేత‌కు టెన్ష‌న్ మోద‌లైందా…!

రాజ‌కీయాల్లో నేత‌ల‌కు భ‌ద్ర‌త ముఖ్య‌మే. కానీ, అభ‌ద్ర‌తే ఇబ్బంది! మ‌ళ్లీ గెలుస్తామో.. లేదో.. ప్ర‌జ‌లు త‌మ కు జైకొడ‌తారో.. లేదో.. అనే అభ‌ద్ర‌త‌.. కొంద‌రు నాయ‌కుల‌ను నిలువునా ఇబ్బంది పెడుతోంది. ఇలాంటి వారిలో ముందు వ‌రుస‌లో ఉన్నారు చీరాల నియోజ‌క‌వ‌ర్గం నుంచి గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌ఫున విజ‌యం ద‌క్కించుకుని త‌ర్వాత‌.. వైసీపీ చెంత‌కు చేరిపోయిన సీనియ‌ర్ నాయ‌కుడు క‌ర‌ణం బ‌ల‌రామ‌కృష్ణ‌మూర్తి. ఏ ఎండ‌కు ఆ గొడుగు ప‌ట్టే నాయ‌కుల్లో క‌ర‌ణం ఒక‌ర‌ని అంటారు ఇక్క‌డి ప్ర‌జ‌లు. […]

ఇప్ప‌టివరకు యాంకర్స్‌గా మారిన టాలీవుడ్ స్టార్ హీరోలు ఎవ‌రెవ‌రో తెలుసా?

యాంక‌ర్‌గా కెరీర్ స్టార్ట్ చేసి సినీ సెల‌బ్రెటీలుగా మారిన వారు టాలీవుడ్‌లో ఎంద‌రో ఉన్నారు. అలాగే స్టార్ హీరోలుగా స‌త్తా చాటుతూ యాంక‌ర్స్‌గా మారిన వారూ ఉన్నారు. అలాంటి హీరోలు ఎవ‌రెవ‌రో ఇప్పుడు తెలుసుకుందాం. జూనియర్ ఎన్టీఆర్: తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 1కి ఎన్టీఆర్ తొలి సారి యాంక‌ర్‌గా మారి బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్నారు. ప్ర‌స్తుతం ఈయ‌న ఎవరు మీలో కోటీశ్వరులు షోకు హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. నాగార్జున‌: `మీలో ఎవరు […]

బిగ్‌బాస్ 5: ర‌విని న‌మ్మ‌కండి..ఇంటి స‌భ్యుల‌కు శ్వేత స్ట్రోంగ్ వార్నింగ్‌!

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5లో ఆరు వారాలు పూర్తి అయ్యాయి. ఇప్ప‌టికే స‌ర‌యు, ఉమా దేవి, ల‌హ‌రి, న‌ట్రాజ్ మాస్ట‌ర్‌, హ‌మీద‌లు ఎలిమినేట్ కాగా.. ఆరో వారంలో అంద‌రూ ఊహించిన‌ట్టే శ్వేతా వ‌ర్మ‌ బ్యాగ్ స‌ద్దేసింది. శ్వేతా ఎలిమినేట్ కావ‌డం యానీ, స‌న్నీ, ప్రియాంక, విశ్వ‌లు జీర్ణించుకోలేక‌పోయారు. ఇక ఇంటి నుంచి బయటకు వచ్చిన శ్వేత వర్మ ఒక్కో కంటెస్టెంట్ గురించి తన అభిప్రాయాన్ని చెప్పేసింది. ఈ క్ర‌మంలోనే రవి గురించి […]

హాస్ప‌ట‌ల్‌లో చిరంజీవి..కుడి చేతికి స‌ర్జ‌రీ..ఖంగారులో ఫ్యాన్స్‌!

మెగాస్టార్ చిరంజీవి హాస్ప‌ట‌ల్‌లో జాయిన్ అయ్యారు. ఆయ‌న కూడి చేతికి స‌ర్జ‌రీ కూడా జ‌రిగింది. కానీ, ఈ విష‌యం ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అదివారం హైదరాబాద్‌లో చిరంజీవి బ్లడ్‌ బ్యాంక్‌ వేదికగా జరిగిన ఓ సమావేశంలో మెగాస్టార్ పాల్గొన్నారు. అయితే ఆయన కుడి చేతికి బ్యాండేజ్ ఉండ‌డంతో.. అభిమానులు ఖంగారు ప‌డిపోయారు. వారి కలవరపాటును గమనించిన చిరంజీవి.. స‌మావేశంలో మాట్లాడుతూ చేతికి చిన్నపాటి సర్జరీ జరిగిందని తెలిపారు. ఇటీవల కుడి చెయ్యి నొప్పిగా […]

ఏపీలో కొత్త‌గా 432 క‌రోనా కేసులు..మ‌రణాలెన్నంటే?

కంటికి క‌నిపించ‌ని శ‌త్రువుగా మారిన క‌రోనా వైర‌స్‌..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అంద‌రిపై విరుచుకుప‌డిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మ‌ళ్లీ ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డుతున్నారు. క‌ర‌నా ఉధృతి క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోనూ క‌రోనా అదుపులోకి వ‌చ్చింది. గ‌త కొద్ది రోజులుగా రోజూవారీ కేసులు వెయ్యికి లోపుగా న‌మోదు అవుతున్నాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 432 పాజిటివ్ […]