భారీ రిస్క్ చేస్తున్న నాని..తేడా వ‌స్తే ఇక అంతే…!?

టాలీవుడ్ న్యాచుర‌ల్ స్టార్ నాని గ‌త కొంత కాలం నుంచీ వ‌రుస ఫ్లాపుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ఈయ‌న న‌టించిన వి, ట‌క్ జ‌గ‌దీష్ చిత్రాలు రెండూ బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డ్డాయి. దాంతో నాని మార్కెట్‌పై తీవ్ర ప్ర‌భావం ప‌డింది. ఇలాంటి త‌రుణంలో ఆయ‌న చేస్తున్న ఓ భారీ రిస్క్ ఇప్పుడు అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. నాని, డైరెక్ట‌ర్ రాహుల్ సాంకృత్యన్ కాంబోలో తెర‌కెక్కిన తాజా చిత్రం `శ్యామ్ సింగ […]

ఆనందంతో ఉబ్బిత‌బ్బిపోతున్న ప్రగ్యా జైస్వాల్‌..కార‌ణం ఏంటంటే?

ప్రగ్యా జైస్వాల్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `మిర్చిలాంటి కుర్రాడు` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ అందాల భామ‌.. `కంచె` తో మంచి విజ‌యం అందుకుంది. ఆ త‌ర్వాత వ‌రుస సినిమాలు చేసినా స‌రైన హిట్టే అందుకోలేక‌పోయిన ప్ర‌గ్యా.. ప్ర‌స్తుతం బాల‌య్య స‌ర‌స‌న `అఖండ‌` చిత్రంలో న‌టించింది. ఈ చిత్రం గ‌నుక మంచి విజ‌యం సాధిస్తే.. ప్ర‌గ్యాకు మంచి కంబ్యాక్ ఉంటుంది. ఇదిలా ఉంటే.. ఇటీవ‌ల ఈ అందాల తార క‌రోనా బారిన […]

కోటాకి దిమ్మ‌తిరిగే కౌంట‌ర్ ఇచ్చిన అన‌సూయ‌..నెట్టింట ట్వీట్ వైర‌ల్‌!

బుల్లితెర హాట్ యాంక‌ర్ అనసూయ వస్త్రాధారణపై సీనియర్ నటుడు, విలన్, కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు పొందిన కోట శ్రీనివాసరావు వివాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే కోటా వ్యాఖ్య‌ల‌పై అన‌సూయ స్పందిస్తూ దిమ్మ‌తిరిగే కౌంట‌ర్ ఇచ్చింది. కోట శ్రీనివాస‌రావు పేరుని ప్ర‌స్తావించ‌కుండా ఆయ‌న తీరుపై ట్విట్ట‌ర్ వేదిక‌గా అన‌సూయ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. `రీసెంట్‌గా ఓ సీనియ‌ర్ యాక్ట‌ర్ నా వ‌స్త్రాధార‌ణ‌పై కొన్ని కామెంట్స్ చేశార‌ని తెలిసింది.ఎంతో అనుభ‌వ‌మున్న వ్య‌క్తి అలా నీచంగా […]

ఏపీలో కొత్త‌గా 332 క‌రోనా కేసులు..రిక‌వ‌రీ ఎంతంటే?

కంటికి క‌నిపించ‌ని శ‌త్రువుగా మారిన క‌రోనా వైర‌స్‌..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అంద‌రిపై విరుచుకుప‌డిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మ‌ళ్లీ ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డుతున్నారు. క‌ర‌నా ఉధృతి క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోనూ క‌రోనా అదుపులోకి వ‌చ్చింది. గ‌త కొద్ది రోజులుగా రోజూవారీ కేసులు వెయ్యికి లోపుగా న‌మోదు అవుతున్నాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 332 పాజిటివ్ […]

బాల‌య్య రూట్‌లోనే కీర్తి సురేష్‌..త్వ‌ర‌లోనే ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్..?!

ఇప్ప‌టి వ‌ర‌కు తెర‌పై న‌టుడిగానే ప్రేక్ష‌కుల‌ను రంజింప‌చేసిన నంద‌మూరి బాల‌కృష్ణ‌.. ఇక‌పై హోస్ట్‌గా కూడా అల‌రించ‌బోతున్నారు. ప్ర‌ముఖ తెలుగు ఓటీటీ ఆహాలో ప్ర‌సారం కాబోలో `ఆన్ స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే` అనే షోకు బాల‌య్య హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించ‌బోతున్నారు. అయితే ఇప్పుడు ఈయ‌న రూటులోనే టాలీవుడ్ టాప్ హీరోయిన్ కీర్తి సురేష్ కూడా వెళ్ల‌బోతోంద‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం తెలుగులో కీర్తి సురేష్‌..మ‌హేష్ బాబు స‌ర‌స‌న‌ సర్కారు వారి పాట‌, చిరంజీవితో భోళా శంక‌ర్ చిత్రాల‌లో న‌టిస్తుంది. అలాగే ఈమె […]

నిత్య పెళ్ళికొడుకు అవతారమెత్తిన కానిస్టేబుల్…?

ఓ కానిస్టేబుల్ నిత్య పెళ్ళికొడుకు అవతారమెత్తి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు పెళ్లిళ్లు చేసుకుని ఐదుగురు పిల్లలకు తండ్రి అయ్యాడు. అతను పోలీస్ కావడంతో తనని ఎవరూ అడగరు అనుకున్నాడేమో ఏకంగా ఐదో పెళ్లికి సిద్ధమయ్యాడు. మళ్లీ మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నిస్తుండగా ఒక భార్య తెలుసుకుని అతని బండారం బయట పెట్టింది. దీంతో ఈ షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకెళ్తే… అప్పలరాజు అనే వ్యక్తి హెడ్ కానిస్టేబుల్ గా సిసిఆర్బి […]

పెళ్లికి సిద్ధం అవుతున్న యువహీరో విక్కీ కౌశల్ …?

బాలీవుడ్ సినిమా పరిశ్రమలో అత్యంత అర్హత కలిగిన బ్యాచిలర్ లలో హీరో విక్కీ ఒకరు. ‘యూరీ’ అనే సినిమాలో కథానాయకుడిగా నటించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో ఇండస్ట్రీ సెన్సేషనల్ హిట్ సాధించాడు. అయితే కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నా.. విక్కీ ప్రస్తుతం కత్రినా కైఫ్ తో డేటింగ్ చేస్తున్నాడు. కానీ విషయాన్ని అధికారికంగా కన్ఫామ్ చేయలేదు . కొంతకాలంగా విక్కీ నిశ్చితార్థం అంటూ పుకార్లు వైరల్ పోతున్న ఏమాత్రం స్పందించలేదు. అయితే ఇదే […]

ఆ వ్య‌క్తికి భ‌య‌ప‌డుతున్న స‌మంత‌..క‌న్నెత్తి కూడా చూడనంటూ పోస్ట్‌!

టాలీవుడ్ టాప్ హీరోయిన్ స‌మంత ఇటీవ‌లె భ‌ర్త నాగ‌చైత‌న్య నుంచి విడాకులు తీసుకుని అక్కినేని కుటుంబం నుంచి విడిపోయిన సంగ‌తి తెలిసిందే. విడాకుల అనంతరం సమంత వరుస ప్రాజెక్ట్స్‌కు ఒకే చెబుతోంది. ఇప్ప‌టికే గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో `శాకుంత‌లం`ను పూర్తి చేసిన స‌మంత‌.. తమిళంలో విజయ్‌ సేతుపతితో ‘కాత్తు వాక్కుల రెండు కాదల్‌’ సినిమా నటిస్తోంది. అలాగే రీసెంట్గా రెండు ప్రాజెక్ట్స్‌ను అనౌన్స్ చేసింది. ఓ సినిమాను డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్ సంస్థ‌పై ఎస్‌.ఆర్‌. ప్ర‌భు, ఎస్‌.ఆర్‌.ప్ర‌కాశ్ నిర్మిస్తుంటే.. […]

ఆ విధానానికి విష్ణు మద్దతు ఇస్తున్నరా …?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం థియేటర్ల టికెట్ల అమ్మకం లో తీసుకు వస్తున్న ఆన్లైన్ విధానాన్ని పూర్తిగా సమర్ధిస్తున్నారని మంచు విష్ణు ప్రకటించారు. సోమవారం మంచు విష్ణు తన ప్యానెల్ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ థియేటర్ల టికెట్ల అమ్మకం లో కొన్ని నిజంగానే కొన్ని అవకతవకలు జరుగుతున్నాయని, దీనివల్ల ప్రొడ్యూసర్లకు మరియు ప్రభుత్వానికి అందాల్సిన డబ్బు మధ్యలో వారే తీసుకుంటున్నారని తెలిపారు. పిట్లం ఇంటి దగ్గర ఉన్నాను ఒక […]